#WATCH | People chanted 'Modi Modi' and 'Chor Chor' slogans and showed black flags to Delhi CM and AAP national convener Arvind Kejriwal as his cavalcade passed by in Gujarat's Navsari today
@krpurambcpps
A public address system is being operated at this hour of the day in Manjunatha layout Rama murthy nagara (adjacent to Akshaya nagar 2nd block) disturbing the whole neighborhood.
A visitt by the concerned can do a lot of good to the people living around.
@BlrCityPolice
At this hour of the day- still a public address system being operated at Manjunatha layout, Rama murthy nagara (adjacent to Akshaya nagar 2nd block) disturbing the whole neighborhood.
No night rounds by concerned police‽
@BlrCityPolice
At this hour of the day- still a public address system being operated at Manjunatha layout, Rama murthy nagara (adjacent to Akshaya nagar 2nd block) disturbing the whole neighborhood.
No night rounds by concerned police‽
శ్రీమద్భాగవతం 57.6: 1)మళ్ళీ అందరూ బయలుదేరి ఆనందంతో పాలసముద్రం వద్దకు వెళ్ళారు. క్షీరసాగర మథనం మొదలుపెట్టారు. అలా మథిస్తుంటే సురభి కామధేనువు పైకి వచ్చింది. ఆ కామధేనువుకి అందరూ నమస్కారం చేశారు. దేవమునులకు లౌకికమైన కోరికలు ఉండవు. వారు కామధేనువు పాలతో హవిస్సులు సమర్పిస్తామని అన్నారు.
3)ఫలముల రూపంలో కోర్కెలు తీరుస్తుంది. కల్పవృక్షమును ఇంద్రునికి ఇచ్చారు. ఆయన తీసుకున్నాడు. తరువాత అప్సరసలు పుట్టారు. వీరు దేవకాంతలై, దేవ నర్తకీమణులై ఉండిపోయారు. తరువాత ఇంకా పాలసముద్రమును చిలకడం కొనసాగించారు. లక్ష్మీదేవి ఆవిర్భావం జరగబోతోంది. ఆమె శుక్రవారం పంచమి ఉండగా పుట్టింది.