ఎన్నికల్లో టికెట్ దక్కలేదని అరగుండు కొట్టించుకుని విశాఖ వైసీపీ మాజీ కార్పొరేటర్ బిపిన్ కుమార్ జైన్ నిరసన ..
తల్లి , చెల్లి , తండ్రి , బాబాయ్ కే దిక్కులేదు.. గొడ్డలి పార్టీ ₹5 Paytm's ఎంత ..?
ఈ దేశంలో ఏ సిద్ధాంతం లేకుండా ఒక క్రిమినల్ ప్రజలని వాడుకుని బెయిల్ పై తప్పించుకుని తిరగడానికి పెట్టిన ఏకైక పార్టీ.. @YSRCParty ..!
#CheppaamChestunnaam #VoteForCycle #CBN #NaraLokesh #NDAStaysStrong #AndhraPradesh
53 రోజులు జైల్ లో ఉన్నాడు !!
ఏమి తప్పు చేశాడు??
వైసీపీ పేటీఎం బ్యాచ్ - ముసుగులో కుల కుక్కలు మొరుగుతా ఉంటారు!!
వినండి - మీరు మేధావులు, ఇంకా ఏదైనా వాదించాలి అంటే కామెంట్ చేయండి!!
అనవసరంగా, అసందర్భంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. సిఎం మీద వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు.
మీ స్థాయి ఏంటో మేయర్ elections తర్వాత బెజవాడ ప్రజలే నిర్ణయిస్తారు .
కొత్త పార్టీ, రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం అని బొంబాయి కబుర్లు చెప్పి, దిక్కులేక కాంగ్రెస్, వామపక్షాలను అడుక్కుని ఒక నగరానికి మేయర్ గా పోటీచేసి, రేపు ఓడిపోయిన తర్వాత దుకాణం మూసుకునే మీరు ఎక్కడ, రాష్ట్రానికి 4 సార్లు సిఎం గా చేసిన ఆయన ఎక్కడ.
నోటికి వచ్చినట్లు మాట్లాడే ముందు మన స్థాయి కూడా చూసుకోవాలి గా .
ఇలాగే దిగజారి మాట్లాడితే వచ్చే నాలుగు ఓట్లు కూడా రావు.
#YCPMarkViolence#APLocalBodyElections
ఒక మహిళ. ఆమె కూడా వాకర్ సాయం లేకుండా నడవలేని పరిస్థితి. నామినేషన్ వేసేందుకు వెళ్తున్న ఆ మహిళపై కూడా దాడి చేసి నామినేషన్ పత్రాలు లాక్కోవాలని చూసిన గొడ్డలి పార్టీ రౌడీయిజాన్ని ఏమనాలి? చిత్తూరులో టీడీపీ మహిళా అభ్యర్థి పై గొడ్డలి పార్టీ రౌడీ దాడిని చూడండి. స్థానిక ఎన్నికల్లో తనకు ఓటమి తప్పదు అన్న @ysjagan భయానికి ఇది నిదర్శనం.
#YcpCriminalPolitics
#YSRCPRowdyism
#AndhraPradesh
వైసీపీ అభ్యర్థి ఇంటిపై దాడి, సీసీ కెమెరాలు బంద్ చేసి ఆడిన అర్ధరాత్రి నాటకం.
కల్పిత దాడులతో ఇతరులపై నిందలు వేస్తూ ప్రశాంత కడపలో అలజడులు సృష్టించాలని చూస్తే చూస్తూ ఊరుకోం.
నేరపూరిత ఆలోచనలతో నగర శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి.
#Kadapa #TruthExposed
రోజాను భిక్షమెత్తిస్తాం.. మాజీ మంత్రి ఆర్కే రోజాపై కేజే శాంతి ఫైర్. "ఆమె చేసిన కర్మ ఆమెకు తగులుతోంది.. జబర్దస్త్‌కు పంపాల్సిన అవసరం లేదు, ఇప్పటికే సినిమాలు చేస్తోంది" అంటూ సెటైర్
#RKRoja#Nagari#APPolitics
@SrikarNani1919@AnnapurnaStdios Asalu evaru e eshan saxena? co producer
Rajasaab numchi modalettadu chaala movies ki co-producer movie opening lo
E peru undadu release time lo vasthundi
@Pointingoutoffl ఎందుకు చూడలేదని జనాల్ని అడక్కు జనాలు చూసేలా తీయమని డైరెక్టర్ కి చెప్పు
బాగుంటే సినిమాని ఎవ్వడు ఆపలేడు బాగోకపోతే నువ్వు ఎంత పెయిడ్ పిఆర్ చేసిన సరే సినిమా ఆడదు
@Telugu360 నువ్వు ఆలోచించు నువ్వు రాసిన దానికి కింద ఒక్క పాజిటివ్ కామెంట్ అని ఉందా చెప్పు
బుక్ మై షో ను కూడా ఫేక్ చేస్తామని చెప్పి చింటూ అంకుల్ చెప్పాడు కదరా దాన్ని తీసుకొచ్చి పెద్ద సాక్ష్యం లాగా మాకు చూపిస్తున్నావు