వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ను కలిసిన తమిళనాడు పీడబ్యూడీ శాఖ మంత్రి ఈ వి వేలు, రాజ్యసభ ఎంపీ విల్సన్.
#YSJagan#AndhraPradesh
విద్యార్థులకు ఫీజు రియింబర్స్మెంట్ ఇవ్వకుండా వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం
విద్యార్థుల తరుపున పోరాటం చేయడం కోసం మార్చ్ 12న " యువత పోరు " విద్యార్థులకు అండగా వైఎస్అర్సీపీ ✊
#YSRCPYuvathaPoru#YSRCPForStudents#SadistChandrababu
వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన *"యువత పోరు"* కార్యక్రమం విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ కూటమి సర్కార్ పై నిరసన గళం
#YSRCP#YuvathaPoru#FeePoru#AndhraPradesh