Top Tweets for #YSRCPForStudents
🚨 #APBudget2026UtterFlop
స్పష్టత ఏదీ?
2026-27 వార్షిక బడ్జెట్లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత ఇవ్వని బాబు ప్రభుత్వం. విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు రూ.8వేల కోట్లకు పైగా బకాయిలు.
#YSRCPForStudents
#CBNFailedCM
#SadistChandraBabu
🚨 #APBudget2026UtterFlop
నాడు-నేడుకు నామ మాత్రపు నిధులు
వైయస్ జగన్ హయాంలో నాడు నేడు ద్వారా రూ.7,800 కోట్ల పనులు చేపడితే చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు కేవలం రూ.1,500 కోట్లు మాత్రమే కేటాయించింది.
#YSJaganForQualityEducation
#YSRCPForStudents
#CBNFailedCM
#SadistChandraBabu
🚨 #YSRCPForStudents
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై శాసనమండలిలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ గారు
#SadistChandraBabu
#MosagaduBabu
#LooterLokesh
#JaganannaMission
🚨 #YSRCPForStudents
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై శాసనమండలిలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ గారు
#SadistChandraBabu
#YSRCPForStudents
విద్యార్థులపై అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ ధర్నా చేసిన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గారిపై కేసు నమోదు చేసిన పోలీసులు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. విద్యార్థి సంఘాలను అణచివేసే ధోరణిలో తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు
ఈ నెల 9న ఆ తప్పుడు కేసులు ఎత్తివేయాలంటూ విద్యార్థి సంఘాలతో కలిసి ఆర్డీవో ఆఫీస్ వద్ద ధర్నా చేసిన వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి గారు
ధర్నా చేసినందుకు హర్షిత్ రెడ్డి గారిపై కేసు నమోదు చేసి నోటీసులు ఇచ్చిన ఎస్వీయూ పోలీసులు
ఇంతకంటే సిగ్గుమాలినతనం ఉంటుందా @ncbn ?
#SadistChandraBabu

#SaveMedicalCollegesInAP
The biggest scam of the decade!
మెడికల్ కాలేజీల ఖర్చులు ప్రభుత్వానికి.. లాభాలు మాత్రం ప్రైవేటు వాళ్లకా? ఇది స్కాంకాక మరేమిటి @ncbn ?
#YSJaganPressMeet
#YSRCPForStudents
#IdhiMunchePrabhutvam
#SadistChandrababu
#YSRCPForStudents
తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాలు భారీ ధర్నా
ప్రభుత్వం విద్యార్థి సంఘం నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం, రౌడీ షీట్లు పెట్టడానికి నిరసనగా ధర్నా..భారీగా తరలి వచ్చిన యువకులు, విద్యార్థి సంఘం నేతలు. ధర్నాకు హాజరైన తిరుపతి నియోజక వర్గం వైయస్ఆర్ సీపీ ఇంఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి, రాష్ట్ర వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి
ఆర్డీవో కార్యాలయం వద్ద నడిరోడ్డుపై బైఠాయించిన చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి..అడ్డుకున్న పోలీసులు, పోలీసులకు విద్యార్థి సంఘం నేతలు మధ్యన తోపులాట, నడిరోడ్డుపై నుంచి పక్కకు లాగే ప్రయత్నం చేసిన పోలీసులు, కొంత సేపు ఉద్రిక్తత, పోలీసులు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా హోరెత్తిన నినాదాలు. భారీ ఉద్రిక్తత నడుమ ఆర్డీవోకు వినతి పత్రం అందించిన భూమన అభినయ్ , చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి లతో పాటు విద్యార్థి సంఘం నేతలు
#SadistChandraBabu

#YSRCPForStudents
పార్టీ అధ్యక్షులు గౌ" శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన మరియు విద్యార్ధి విభాగాలు ఆధ్వర్యంలో విశాఖపట్నం, జి.వి.ఎం.సి ఎదురుగా ఉన్న మహాత్మా గాంధి విగ్రహం వద్ద ఎన్నికల హామీల అమలును ప్రశ్నిస్తున్న విద్యార్థి, యువజన విభాగాల నాయకులపై మరియు వివిధ ప్రజాసంఘాల కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమంగా బనాయిస్తున్న కేసులకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిగా విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు శ్రీ కె.కె రాజు గారు పాల్గొని శ్రీ మహాత్మా గాంధీ గారి విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించి నిరసన తెలియజేశారు.
ఈకార్యక్రమంలో సమన్వయకర్తలు తిప్పల దేవన్ రెడ్డి గారు,మొల్లి అప్పారావు గారు,డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్,జిల్లా యువజన విభాగం అధ్యక్షులు ఉరుకుటి రామచంద్రరావు, రాష్ట్ర విద్యార్ధి విభాగం అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీవత్సవ్ యువజన మరియు విద్యార్థి విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాంగ పాలన జరగటం లేదు. హిట్లర్ పాలన జరుగుతోంది. ఎవరైనా సమస్యలపై గొంతెత్తి ప్రశ్నిస్తే జైల్లో వేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వస్తుంది.
-నూరి ఫాతిమా గారు, గుంటూరు ఈస్ట్ వైయస్ఆర్ సీపీ ఇంచార్జ్
#YSRCPForStudents
#SadistChandraBabu
🚨 #YSRCPForStudents
ఉద్రిక్తంగా మారిన విద్యార్థి ఉద్యమం..ఫీజు పోరుపై లాఠీల హోరు
విద్యార్థులపై ఖాకీ క్రౌర్యం, కొట్టుకుంటూ ఈడ్చి పడేసిన పోలీసులు
తాడేపల్లిలో అరెస్టు - దుగ్గిరాల తరలింపు
వారు కరడుగట్టిన తీవ్రవాదులు కారు.. కాకలు తీరిన కిరాతకులు అంతకన్నా కాదు.. వారంతా విద్యార్థులు! ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసి తమ చదువుకు పట్టిన గ్రహణం తొలగించాలని కోరుతూ శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్నారు. అయినా పోలీసులు వారిపై విరుచుకుపడ్డారు. పై నుంచి ఎవరో ఆదేశాలు జారీ చేసినట్లు ఒక్కసారిగా లాఠీలు ఝులిపించారు. ఖాకీ క్రౌర్యాన్ని విద్యార్థులకు రుచి చూపించారు. బూటు కాళ్ళతో కొట్టుకుంటూ.. రోడ్డుపై ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి బలవంతంగా పోలీసు వ్యానులో కుక్కేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ వైయస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో సోమవారం తాడేపల్లిలోని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయ ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తంగా మారింది. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నప్పటికీ.. దాన్ని ఎలాగైనా భగ్నం చేయాలన్న పట్టుదలతో పోలీసులు విద్యార్థులపై జులుం చేశారు. దొరికినోళ్ళను దొరికినట్లు చావబాదుతూ దొంగల మాదిరి పోలీసు వ్యానులో ఎక్కించి పలు స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేయించుకుంటూ చివరికి దుగ్గిరాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
నారా వారి మాటలు - నీటి మీద మూటలు: పానుగంటి ఫైర్
ఈ సందర్భంగా వైయస్ఆర్ సీపీ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు అబద్ధాలు వినీ వినీ మన రాష్ట్రంలో, "నారా వారి మాటలు - నీటి మీద మూటలు" అనే కొత్త సామెత పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు. అంతే కాక "అబద్ధం చెబితే అతికినట్లు ఉండాలి" అనే సామెత స్థానంలో "అబద్ధం చెబితే చంద్రబాబులా గోడ కట్టినట్లుండాలి" అని మార్చుకోవాల్సిన దుస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు.
ఎన్నికలప్పుడు జగన్ గారి పథకాలు ఏవీ ఆపనని.. ఇంకా ఎక్కువగా సంక్షేమ పథకాలు అమలు చేస్తానని.. అందులో భాగంగానే విద్యార్థులకు క్రమం తప్పకుండా ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తానని చంద్రబాబు నమ్మబలికిన విషయాన్ని ఈ సందర్భంగా పానుగంటి చైతన్య గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సంక్షేమ పథకాల మాదిరిగానే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కూడా అటకెక్కించారని ఆరోపించారు. దీంతో ఆయన మాటలు నిజమని నమ్మిన నేరానికి, కర్ర ఇచ్చి మరీ కొట్టిచ్చుకున్నట్లైంది రాష్ట్రంలోని విద్యార్ధి, యువజనుల దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు..ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు చంద్రబాబు అందరి చెవిలో పూలు పెడితే.. ఆయన తనయుడు లోకేష్ ఏకంగా క్యాలీఫ్లవర్లే పెడుతున్నారని పానుగంటి చైతన్య విమర్శించారు. పాపం... విదేశాల్లో విద్యను అభ్యసించి వచ్చిన లోకేష్ సారధ్యంలో విద్యాశాఖ మరింత మెరుగవుతుందని ఆశించిన విద్యార్థులకు పూర్తి నిరాశే ఎదురైందని నిందించారు. ఆయన నేతృత్వంలో విద్యాశాఖ పూర్తిగా నిర్వీర్యమై, విద్యార్థుల బంగారు భవిష్యత్తు అంధకారమయమై పోయిందని ఆరోపించారు. ఉట్టి కొట్టలేనోడు ఆకాశానికి ఎగిరిన చందాన ప్రజలకు అత్యవసరమైన విద్యా, వైద్యం సక్రమంగా అందించడం చేతకాదు కానీ.. అమరావతిని అమెరికా చేస్తాం.. తిరుపతిని వాషింగ్టన్ చేస్తాం.. వైజాగ్‌ను ఇస్తాంబుల్ చేస్తాం.. అని ముఖ్యమంత్రి చంద్రబాబు నిత్యం ఆకాశానికి నిచ్చెనలు వేస్తూ ఉంటారని పానుగంటి చైతన్య విమర్శించారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన చంద్రబాబు సర్కారు, ఉన్నత విద్యను కూడా ఉసూరుమనిపించందని చెప్పడానికి ఈ 18నెలల కూటమి పాలనా సమయమే ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచిందని ఆయన స్పష్టం చేశారు. ఓవైపు అప్పులు చేసి ఫీజులు కట్టలేక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నానా తంటాలు పడుతుంటే.. మరోవైపు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులేమో జీతాలు లేక అన్నమో రామచంద్రా అంటూ అల్లాడిపోతున్నారని తెలిపారు. తమ ఫీజు కోసం విద్యార్థులు స్వయంగా కూలీ పనులకు వెళుతున్న వాతావరణం ప్రపంచంలోనే ఎక్కడైనా చూసారా...? అని పానుగంటి చైతన్య నిలదీశారు. అటువంటి దౌర్భాగ్యకరమైన పరిస్తితులు ఏపీ అంతటా తాండవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్ఆర్ సీపీ హయాంలో ఎప్పటికప్పుడే ఫీజు రీయింబర్స్మెంట్ నగదు నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలో పడేవని.. గతేడాది ఎన్నికల కోడ్ రావడంతో జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన డబ్బులు మాత్రమే ఆగిపోయాయని పానుగంటి చైతన్య వివరించారు. ప్రస్తుత కూటమి హయాంలో చూసుకుంటే.. ఈ డిసెంబర్ నాటికి మొత్తం రూ. 5,600 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉంటే ప్రభుత్వం విడుదల చేసింది కేవలం 700 కోట్లేనని ఆయన తెలిపారు. ఆ లెక్కన ఇంకా 4,900 కోట్ల బకాయి అట్లాగే పేరుకుపోయి ఉందని ఆయన వెల్లడించారు. ఇక వసతి దీవెన కింద జగనన్న ప్రభుత్వం ఏటా ఏప్రిల్ మాసంలో రూ. 1100 కోట్లు విడుదల చేసిందని.. ఇంజనీరింగ్, డిగ్రీ చదివే విద్యార్థులకు ఏటా 20వేలు, పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకు 15వేలు, ఐటీఐ విద్యార్థులకు 10వేలు ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఇది కూడా 2024 ఏప్రిల్‌లో ఎన్నికల కోడ్ వలన ఆగిపోయినట్లు చెప్పారు. దీంతో 2025 ఏప్రిల్ నాటికి ఆ బకాయి రూ. 2,200 కోట్లకు చేరుకుందన్నారు. అవీ ఇవీ కలుపుకుంటే మొత్తం రూ. 7,100 కోట్ల రూపాయల మేర ఈ ప్రభుత్వం విద్యార్థులకు బాకీ పడిందని ఆయన తేల్చి చెప్పారు. ఆ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారని అడుగుతుంటే అక్రమ కేసులు పెడుతున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులతో కొట్టిస్తున్నారు. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కూడా ఓపిక నశించి పోయింది. ఉరుము ఉరుము కలిసి ఉప్పెనలా మారి కూటమి ప్రభుత్వాన్ని కట్టగట్టి బంగాళాఖాతంలో కలిపే లోగా వెంటనే బకాయిలు విడుదల చేయాలి అని పానుగంటి చైతన్య డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, ఉపాధ్యక్షుడు నరేంద్రరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గంటి, రవి, పేటేటి నవీన్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు వినోద్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు కోమల సాయి, ఒంగోలు జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి, మంగళగిరి అధ్యక్షుడు సందీప్, గుంటూరు నగర అధ్యక్షుడు రవి, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శులు కరీం, కిరణ్, రాజేష్, సతీష్, అజయ్, రామకృష్ణ, మస్తాన్, ప్రభు, హరి, సుభాని, బాలు, అబ్బాస్, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
#CBNFailedCM
#LooterLokesh
#SadistChandraBabu

🚨 #YSRCPForStudents
ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు
తాడేపల్లిలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయం దగ్గర వైయస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య గారి ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన
ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన కింద రూ.7,100 కోట్లు బకాయిలు. ఈ నిధులు వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు డిమాండ్
ఇంకెంత కాలం బకాయిలు పెట్టి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటారు @ncbn, @naralokesh ?
#CBNFailedCM
#LooterLokesh
#SadistChandraBabu
అబ్బ-కొడుకులు కూర్చున్న బెంచ్ నుంచి డిజిటల్ బోర్డ్ వరకు...జగనన్న కృషే!
#EducationReformsInAP #JaganannaAmmavodi #JaganannaVidyaKanuka
#JaganannaGoruMuddha
#ManabadiNaduNedu #NaduNedu #EnglishMedium #CBSE #YSJaganForQualityEducation
#YSRCPForStudents #YSJagan #AndhraPradesh
అబ్బ-కొడుకులు కూర్చున్న బెంచ్ నుంచి డిజిటల్ బోర్డ్ వరకు... జగనన్న కృషే!
#EducationReformsInAP #JaganannaAmmavodi #JaganannaVidyaKanuka
#JaganannaGoruMuddha
#ManabadiNaduNedu #NaduNedu #EnglishMedium #CBSE #YSJaganForQualityEducation
#YSRCPForStudents #YSJagan #AndhraPradesh
బాబు పాలనలో విద్యార్థులకు వసతి దీవెన అందక పేద ఇంటి పిల్లలు కడుపునిండా అన్నం కూడా తినలేని పరిస్థితి నెలకొన్నది. మా హయాంలో బిడ్డలకు విద్య ఆహారం సమృద్ధిగా అందించి వారి ఉన్నతికి ఎంతగానో తోడ్పడ్డాం
#YSJaganPressMeet
#YSRCPForStudents
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#SadistChandrababu

బాబు పాలనలో విద్యార్థులకు వసతి దీవెన అందక పేద ఇంటి పిల్లలు కడుపునిండా అన్నం కూడా తినలేని పరిస్థితి నెలకొన్నది. మా హయాంలో బిడ్డలకు విద్య ఆహారం సమృద్ధిగా అందించి వారి ఉన్నతికి ఎంతగానో తోడ్పడ్డాం
#YSJaganPressMeet
#YSRCPForStudents
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#SadistChandrababu

కూటమి ప్రభుత్వం.. రాష్ట్ర ప్రజల్ని చాలా అంశాల్లో మోసం చేస్తోంది
నాణేనికి మరోవైపున ఉన్న నిజాలు ప్రజలకి తెలియాలనే ఈ ప్రెస్‌మీట్ పెట్టాను
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్సీపీ అధ్యక్షులు
#YSJaganPressMeet
#TDPAntiFarmers
#CBNFailedCM
#YSRCPForStudents
#SadistChandrababu
#YSRCPForStudents
ఏపీలోని వసతి గృహాల్లో పేద విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?
@ncbn ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టిన తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు

#YSRCPForStudents
@ncbn కథ సోమరిపోతు చంద్రన్న కథలాగే ఉంది. స్కాలర్ షిప్ బకాయిలు ఇప్పటివరకూ విడుదల చేయలేదు. చదువులు పూర్తయి సర్టిఫికెట్స్ కోసం వెళితే ఫీజులు కట్టమంటున్నారు. కొందరు తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి ఫీజులు కడుతుంటే లేని వాళ్లు పిల్లలను పనులకు తీసుకుపోతున్నారు. స్పెషల్ ఫ్లైట్లలో తిరగడం తప్ప @PawanKalyan ప్రశ్నించడం మానేశారు.
-పానుగంటి చైతన్య గారు, వైయస్ఆర్ సీపీ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు
#SadistChandraBabu
#YSRCPForStudents
YS Jagan felicitates SSC state topper Ishrath
Tadepalli, November 11: Former Chief Minister and YSRCP President Y.S. Jagan Mohan Reddy felicitated Sheikh Ishrath from Nandyal at the YSRCP Central Office today for her exceptional academic achievement.
Ishrath secured State 2nd Rank in SSC 2025 by scoring 599 out of 600 marks. Congratulating her, YS Jagan announced a Rs. 1 lakh encouragement award.
He stated that education empowers women, gives them awareness about society, ensures respect, and helps them emerge as model citizens. He encouraged her to pursue higher education with ambition and make the state and country proud.
Ishrath met YS Jagan along with her parents Bhanu and S.M. Rafi, YSRCP Minority Cell President Khader Basha, Working President M.A. Hafeez Khan, MLC Ruhullah, and leaders Noori Fatima, Sheikh Asif and others.
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
240.4M followers

Barack Obama 
@barackobama
119.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.7M followers

Cristiano Ronaldo 
@cristiano
110M followers

Narendra Modi 
@narendramodi
107M followers

Rihanna 
@rihanna
97.5M followers

NASA 
@nasa
92.1M followers

Justin Bieber 
@justinbieber
90.8M followers

KATY PERRY 
@katyperry
87.3M followers

Taylor Swift 
@taylorswift13
81.2M followers

Lady Gaga 
@ladygaga
72.7M followers

Kim Kardashian 
@kimkardashian
69.6M followers

Virat Kohli 
@imvkohli
69.4M followers

YouTube 
@youtube
68.6M followers

Bill Gates 
@billgates
63.7M followers

The Ellen Show
@theellenshow
62.5M followers

Neymar Jr 
@neymarjr
62.1M followers

CNN 
@cnn
61.9M followers

X 
@x
60.9M followers

Selena Gomez 
@selenagomez
60.4M followers














