మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండల పరిధిలోని #జూలపల్లి గ్రామ సమీపంలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఈ కో పార్క్ నిర్మాణం కోసం శంకుస్థాపన చేసిన రాష్ట్ర excise శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు,,MLA గౌరవనీయులు KMR గారు,,,@Collector_MBNR@VSrinivasGoud@dfombnr#MLAMaheshreddy
మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా మహబూబ్ నగర్ లో 46 వ వార్డ్ మొనప్ప గుట్ట లో తెరాస అభ్యర్థి తాటి గణేష్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం లో పాల్గొన్న జూలపల్లి సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి ...@VSrinivasGoud@DrRanjithReddy#JULAPALLY#GANDEED#Monappagutta
#జూలపల్లి గ్రామం లో స్వామి వివేకానంద 157వ జయంతి ఘనంగా నిర్వహించారు సర్పంచ్ కిరణ్ కుమార్ రెడ్డి మరియు జాతీయ యువజన దినోగత్సవ శుభాకాంక్షలు తెలిపారు ... గ్రామ సర్పంచ్ కిరణ్ కుమార్ @DPOMBNR@Collector_MBNR @
#JULAPALLY#GANDEED