Neku Law Gurinchi Basic Knowledge Telidhu Ani Clear Ga Ardham avtundhi 🤡🤡🤡
He will file a Transfer Petition under Section 407 of the CrPC (or Section 448 of the BNSS). The High Court has the power to pull cases from multiple lower district courts and assign them all to one single judge.
నువ్వు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావో అర్థం కావడం లేదు. ఎవరి మెప్పు కోసం ఈ డ్రామా? ముందు నీ స్థాయి, నీ బాధ్యత, నీ వ్యక్తిత్వం ఏమిటో ఒకసారి అద్దంలో చూసుకుని, నీ మనస్సాక్షిని ప్రశ్నించుకో.
అవసరానికి మించి అతిగా ప్రవర్తించడం గొప్పతనం కాదు. ప్రపంచాన్ని నువ్వే నడిపిస్తున్నట్టు, దేశ భవిష్యత్తు అంతా నీ భుజాల మీదే ఉన్నట్టు ప్రవర్తించడం హాస్యాస్పదంగా ఉంది. నీ అహంకారం, నీ అతి చూసి జాలి కంటే అసహ్యమే ఎక్కువగా కలుగుతోంది.
కాస్త వినయం నేర్చుకో. హద్దులు దాటి ప్రవర్తిస్తే గౌరవం పెరగదు, ఉన్న గౌరవం కూడా పోతుంది.
తండ్రి హైదరాబాద్ లో నిర్మించాడు
కొడుకు భోగాపురంలో నిర్మించాడు
రెండు తెలుగు రాష్ట్రాలకు రెండు ఏర్పోర్ట్ లు🔥🔥
Thank you @ysjagan అన్నా
ప్రపంచ స్థాయి ఏర్పోర్టు మా ఉత్తరాంధ్ర లో నిర్మించి మరీ ముఖ్యంగా సిటీ ట్రాఫిక్ ని దాటుకొని వెళ్లే బెడద లేకుండా చేశావు
సుగాలి ప్రీతి పాపను చంపిన హంతకుడిని ఈరోజుటికీ పట్టుకోలేదు.
నన్ను అరెస్టు చేయడం అంత ముఖ్యమా పవన్ కళ్యాణ్ చెప్పండి.
ఈ ప్రభుత్వం నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది.
నేను చనిపోతే ప్రశ్న ఇక్కడితో ఆగకూడదు అందరూ కొనసాగించాలి.
- ప్రశ్న రావణ్
బ్రేకింగ్ న్యూస్
ప్రశ్న రావణ్‌కు బెయిల్
నాకు మద్దతు తెలిపిన మీడియాకు ధన్యవాదాలు
ఒక ప్రెస్‌మీట్ పెట్టి ఈ విషయాలన్నింటిపై మాట్లాడుతా
నాకు సపోర్టు చేసిన న్యాయవాది శ్రవణ్ అన్నకు ధన్యవాదాలు
- ప్రశ్న రావణ్
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ సాయికృష్ణ తల్లి
మేము కాపులం ఓట్లు వేసినందుకు పవన్ కళ్యాణ్ బాగా బుద్ధి చెప్పాడు
నా కొడుకు నీ అభిమాని.. వాడిని క్రిమినల్ అంటావా..
ఆ అమ్మాయితో కేసు ఏంటో అందరికీ తెలుసు.. ఆ అమ్మాయి బహిరంగంగా మాట్లాడింది..
ప్రెస్ మీట్ లో మాట్లాడుతారు.. వాళ్లది చెల్లుతుంది.. మాట్లాడుతారు
- సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి