Called on the Hon’ble Speaker of Lok Sabha, Shri @ombirlakota ji, during a courtesy visit in New Delhi today. Had an engaging discussion on various matters of parliamentary and public interest.
@LokSabhaSectt@loksabhaspeaker
భారత చరిత్రలో ఒక చీకటి దినం:
మహిళా హక్కులపై ప్రతిపక్షాల గొడ్డలిపెట్టు..
మహిళా సాధికారత గురించి వేదికల మీద గంభీర ఉపన్యాసాలు ఇచ్చే కాంగ్రెస్ పార్టీ మరియు 'ఇండియా' కూటమి నాయకులారా.. మీ అసలు రంగు నేడు పార్లమెంటు సాక్షిగా బయటపడింది.
మహిళా శక్తి వందన అధినియం బిల్లు పట్ల మీ వైఖరి చూస్తుంటే, మీది 'ఇండియా' కూటమి కాదు, ఒక మహిళా వ్యతిరేక కూటమి అని స్పష్టమవుతోంది.
దేశ జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ (@narendramodi) గారు తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని అడ్డుకోవడం అక్షరాలా మహిళలకు మీరు చేసిన ద్రోహం.
విపక్షాల మొండి వైఖరి వల్ల నేడు దేశ మహిళలు తమ హక్కులను కోల్పోయారు.
అడ్డుకుంది బిల్లును కాదు..
ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, హోం శాఖ మంత్రివర్యులు శ్రీ అమిత్ షా (@AmitShah) గారు ప్రతిపక్షాలు లేవనెత్తిన ప్రతి కుంటి సాకుకు, ప్రతి ప్రశ్నకు నిండు సభలో అత్యంత స్పష్టతతో సమాధానమిచ్చారు. అయినా సరే, కేవలం రాజకీయ లబ్ధి కోసం, క్రెడిట్ రాకూడదనే అక్కస్సుతో ఈ బిల్లును అడ్డుకోవడం చూస్తుంటే, కాంగ్రెస్ నిజ స్వరూపం మరోసారి బయటపడింది.
గతం నుండి నేటి వరకు.. విచ్ఛిన్నకర రాజకీయాలే వీరికి ముఖ్యం:
అధికారంలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం: దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్, మహిళా బిల్లును కేవలం ఎన్నికల మేనిఫెస్టోలకే పరిమితం చేసింది తప్ప, చిత్తశుద్ధితో అమలు చేయలేదు.
పదే పదే అదే కుట్ర: మహిళా హక్కులకు తూట్లు పొడవడం కాంగ్రెస్కు, వారి మిత్రపక్షాలకు ఇది మొదటిసారి కాదు.. ఇది వారు ప్లాన్ ప్రకారం రిపీటెడ్ గా చేస్తున్న కుట్ర.
నేడు అడుగడుగునా ఆటంకాలు: మోదీ ప్రభుత్వం ఒక సాహసోపేతమైన అడుగు వేస్తుంటే, మద్దతు ఇవ్వాల్సింది పోయి అడ్డుతగలడం వీరి ద్వంద్వ నీతికి నిదర్శనం.
కుట్రల కూటమి: 'ఇండియా' కూటమి నాయకులకు మహిళల అభివృద్ధి కంటే తమ రాజకీయ మనుగడే ముఖ్యమని నేటి ఘటనతో స్పష్టమైంది.
మహిళలకు ద్రోహం చేయడంలో వీరంతా ఏకమయ్యారు.
మహిళా శక్తికి అడ్డుకట్ట వేయాలని చూస్తున్న ప్రతిపక్షాలకు, కాంగ్రెస్ కూటమికి రాబోయే 2029 ఎన్నికల్లో దేశంలోని ప్రతి ఆడబిడ్డ తగిన గుణపాఠం చెప్పడం ఖాయం.
#NariShaktiVandanAdhiniyam #WomenReservationBill #DarkDayForDemocracy #AntiWomenCongress @BJP4Telangana@BJP4India
The @INCIndia & @BRSparty have misled Telangana with their vote-bank reservation politics!
🔹 BRS pushed for Muslim reservations, delaying ST quota to 10%
🔹 Congress now brings 42% reservations, but without legal clarity!
🔹 Will Muslim BCEs now enjoy double benefits?
Meanwhile, Karnataka Congress approves 4% quota for Muslim contractors—an illegal move that BJP strongly opposes! Contracts must be based on merit, not appeasement.
#VoteBankPolitics #ReservationPolitics #CongressExposed #BRSDrama #BJPOpposesAppeasement
చికాగోలో స్వామి వివేకానంద గారు చేసిన చారిత్రాత్మక ప్రసంగానికి నేడు 130 ఏళ్లు. ఆయన ప్రసంగం భారతదేశ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పింది. ఇది ప్రతి భారతీయునికి స్ఫూర్తిదాయకం. 'దిగ్విజయ్ దివస్' సందర్భంగా స్వామి వివేకానంద గారికి నమస్సుమాంజలి #DigvijayDiwas
హిందూ గాళ్ళు, బొందు గాళ్ళు అంటూ దుర్భాషలు
భయంకర హిందువుని నేనంటూ ప్రగల్భాలు
యాదాద్రేమో మీకు పెట్టుబడి
కొండగట్టు, ధర్మపురి, వేములవాడ, కొమురవెల్లి, బాసర, భద్రాద్రి, జోగులాంబ ఆలయాలకు నిధుల కేటాయింపేమో మొక్కుబడి
కోట్లకు కోట్లు ఇస్తాననే మాటలే తప్ప చేతలు లేవు
భారతీయ సనాతన ధర్మాన్ని పక్కన పెడతావు...ఈ ధర్మాన్ని తిట్టేవాన్ని తలపైకెత్తుకుంటావు
ఆత్మ సాక్షిగా కూడా అబద్ధమే చెప్పే నీకు ఆధ్యాత్మికత ఇంకెక్కడిది?
రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలని, ఆరోగ్యశ్రీలో కరోనా చికిత్సను చేర్చాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా గరీబోళ్ల కోసం బిజెపి దీక్ష
దీక్షలో పాల్గొననున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు @bandisanjay_bjp
రేపు మే 19న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు