I congratulate all the nominees of the @BRSparty for ensuing assembly elections
Also thank the Hon’ble Party President Sri KCR Garu for renominating me as a candidate from Siricilla 🙏
Disappointments are to be taken in stride in public life. Unfortunately some very deserving, capable leaders like @Krishank_BRS & a few others could not be accommodated
Will ensure he and some others who have been denied an opportunity to contest get their chance In another form to serve the people
నీటిలో ఈదుకుంటూ వెళ్లి మరమ్మత్తు చేసి పాతర్ల పహాడ్ గ్రామానికి విద్యుత్ వెలుగు తెచ్చిన విద్యుత్ ఉద్యోగి సంతోష్ కు హ్యాట్సాఫ్ 👏👏
ఇంతటి భారీ వర్షంలో కూడా అంతరాయం లేకుండా కరెంట్ వస్తుందంటే విద్యుత్ ఉద్యోగుల కృషి, పట్టుదలకు నిదర్శనం
సూర్యాపేట, పాతర్ల పహాడ్ గ్రామంలో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ముంపునకు గురైన ప్రాంతం మధ్యలో వైరు తెగిపోవడంతో గ్రామంలో కరెంటు లేకుండా పోయిందని తెలుసుకున్న ఎలక్ట్రికల్ హెల్పర్ కొప్పుల సంతోష్ ఏ మాత్రం వెనుకాడకుండా నీటిలో ఈదుకుంటూ వెళ్లి కరెంట్ పోల్ ఎక్కి తీగను మరమ్మత్తు చేసి గ్రామం మొత్తానికి విద్యుత్‌ను తిరిగి తీసుకువచ్చాడు.
తెలంగాణలో అభివృద్ధి పేరిట నడుస్తున్న వర్తమానం కేసీఆర్ అయితే..
భావి తెలంగాణకు నిలువెత్తు ఆశాకిరణం కేటీఆర్..
తండ్రికి తగ్గ తనయుడు మాత్రమే కాదు..
భవిష్యత్ తెలంగాణకు చెరగని సంతకం కేటీఆర్... 🔥
ప్రజల మెచ్చిన నాయకుడు మన @KTRBRS రామన్నకు జన్మదిన శుబాకాంక్షలు #HappyBirthdayKTR
కూకట్‌పల్లిలోని #TSTS చైర్మన్ @JAGANBRS గారు మంత్రి
@KTRBRS గారికి జన్మదిన సందర్భంగా తన కార్యాలయంలో 18వేల నోట్ పుస్తకాలతో వినూత్నంగా మోసాయుక్ ఆర్ట్” కార్యక్రమం.
అనంతరం నోట్ పుస్తకాలు కావలసిన విద్యార్థులకు #GiftASmile భాగంగా పంపిణీ చేయడం జరుగుతుంది.
#HappyBirthdayKTR
🎉🎂 Happy Birthday to our beloved leader, @KTRBRS Anna! 🎉🎂 Your vision, dedication, and leadership continue to inspire us every day. Wishing you a year filled with success, good health, and happiness! #HappyBirthdayKTR#Leader#inspiration
In any kind of terms like speaking abilities or in Governance anything.
Mee #AndhraPradesh CM🤡 vaadi ministers and MLA's andharu maa KTR anna Mo kindhane.
#HappyBirthdayKTR
రాష్ట్ర పురపాలక,ఐటి శాఖ మంత్రి వర్యులు మరియు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ @KTRBRS గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు🎂💐..మీరు ప్రజా సేవలో ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను.
#KTR#HappyBirthdayKTR
@KTRBRS రామన్న గారి జన్మదినం పురస్కరించుకొని వారి పిలుపుమేరకు.. అమీన్పూర్ లోని మహిమ మినిస్ట్రీస్ అనాధ ఆశ్రమాన్ని దత్తత తీసుకుంటున్నట్లు @GMRMLAPTC గారు తెలిపారు. అనాధ శరణాలయంలో అనాధ పిల్లల మధ్య @KTRBRS గారి జన్మదిన వేడుకలు నిర్వహించారు.
#HappyBirthdayKTR#Giftasmile@BTR_KTR
🎉 Happy Birthday to our incredible leader! 🎂 Your leadership has inspired us all and led to positive changes. Wishing you continued success, health, and happiness! @KTRBRS#HappyBirthdayKTR#GiftASmile#Leader#inspiration
@KTRBRS garu
HBD 💐💐🎂🎂
May god bless you with good health and energy for the betterment of people not jus in telangana but india.
#HappybirthdayKTR@TelanganaCMO@BRSparty
Narendra Dandi
CEO
Andhra Pradesh