@DexterousRd@AKumar1995e Reddy anna will persuade musk shifting to telangana. Shadnagar lo space city, Mancherial to Mars tourism city, Nalgonda lo neuralink kosam, Tandur lo tesla hq set chestharu 🤝
Mr.@KVishReddy your tweet applies to you only.
Don't be a caste hypocrite
Don't belittle Telangana
Don't confuse
Don't get confused
About the Telangana state economy, about Kaleshwaram this fellow Nishkant also said union govt funded 86k crores, if possible get those funds.
@KVishReddy ఈ నిషికాంత్ కాళేశ్వరం కోసం కేంద్రం 86 వేల కోట్లు ఇచ్చింది అంటాడు, నువ్వేమో ఆర్బీఐ లోన్స్ పట్టుకుని కేంద్రం ఇచ్చిన నిధులతోనే తెలంగాణ బ్రతుకుతుంది అని నువ్వు పుట్టిన గడ్డను అవమానిస్తూ ఇవాళ నువ్వు కూడా నీతులు చెప్పడం. మాధవరెడ్డి కడుపులో చెడ పుట్టావు నువ్వు..
https://t.co/6Z0r3Dc2bE
#MisleadingNewsAlert
Mr. Nishikant Dubey, the Member of Parliament from Jharkhand, made a false assertion in Lok Sabha by stating that the Central government had provided funding of Rs. 86,000 crores for the construction of Kaleshwaram project in Telangana.
Contrary to Mr. Dubey's claim, the Kaleshwaram project's construction in Telangana stands as a testament to the state government's dedication, relying solely on its internal resources and acquired loans. The Central government has not contributed any financial support towards the Kaleswaram project.
On 22nd July, 2021, Mr. Bisweshwar Tudu, the Union Minister of State for Water Resources (Jal Shakti), while addressing a query in the Lok Sabha regarding Telangana's water projects, affirmed that the Kaleshwaram project's establishment would draw entirely from the resources of the Telangana State government.
The statement made by the BJP MP, claiming that the Central government allocated Rs. 86,000 crores for the Kaleshwaram irrigation project, is entirely inaccurate. It is indeed regrettable that the honorable MP chose to deliver a misleading speech containing incorrect information.
Furthermore, in an unfortunate oversight, The online news platform @way2_news incorrectly identified Jharkhand's BJP MP, Nishikant Dubey, as a Union Minister while reporting on his remarks on the Kaleshwaram Project.
@nishikant_dubey
@KVishReddy@Rus2ic@BJP4India@BJP4Telangana@bjptelangnaSM If rahul gandhi says something its fake, but if revanth says something its bagavat gita for you? I speak for my state I speak facts. Can you dare to speak the same?
Madhava reddy gaaru ee maata vinte mimmalni denitho kottevaro asalu. Alanti goppa family lo putti em panulu meevi?
మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ చేసింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుచరుడే
గ్యాంగ్ రేప్ చేసిన వాడిని అరెస్ట్ చేయకుండా కాపాడుతున్న ప్రభుత్వ పెద్దలు
హైదరాబాద్ వనస్థలిపురంలోని ఓ హోటల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేప్ చేసిన వారిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అనుచరుడు మునగాల శివాజీ రెడ్డి అలియాస్ చింటు.
ఎమ్మెల్యే అండదండల కారణంగా నిందితుడిని అరెస్ట్ చేయకుండా పోలీసులు తాత్సారం చేస్తున్నారు అంటూ విమర్శలు.
ఇద్దరు నిందితుల్లో గౌతం రెడ్డి అనే నిందితుడిని మాత్రమే అరెస్ట్ చేసిన పోలీసులు.
@KVishReddy@Rus2ic@BJP4India@BJP4Telangana@bjptelangnaSM 1) States own revenue 1.75lakh crs
2) Telangana state loans aren't 6.8 lakh crs
3) If 20k crs disappeared in csd ask for cbi enquiry don't do randa rona in twitter
4) Ts contributes to nation building and doesn't depend on centre funds
5) Madhava reddy kadupu lo cheda puttav
@sk__jalsa @bondaladeva RTC bill ki 3 days aa. Ippudu mana budget discussion ki enni days icharu telsa? Appropriations ki enni ichharu telsa apart from other bills
కాళేశ్వరం నీళ్లు అన్ని ఎస్సారెస్పీ నీళ్లు అని, తిప్పిపోతలు అని వాగిన కుక్కలు ఎక్కడ పోయారు?
వాళ్ళు ఒచ్చి ఎస్సారెస్పీ నీళ్లు నంది మేడారం నుండి సూర్యాపేట వరకు ఇటు మల్లన్న, కొండపోచమ్మ సాగర్ నుండి నిజాం సాగర్ వరకు నీళ్లు ఇచ్చి చెరువులు నింపితే సంతోషిస్తాం!
అవునూ..
గోదావరిలో మస్తు వరద వస్తుంది కదా
మరి గోదారి మీదున్న మన ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, సుందిళ్ల, అన్నారం లు ఎందుకు నిండలేదు🤔
ఇదిగో వివరాలు👇
నేడు గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టులకు వచ్చే వరద
ఎగువ గోదావరి👇
శ్రీరాంసాగర్ కు - 20 వేల క్యూసెక్కులు
శ్రీపాద ఎల్లంపల్లి కు - 26 వేల క్యూసెక్కులు
సుందిళ్ల కు - 4 వేల క్యూసెక్కులు
అన్నారం కు - 15 వేల క్యూసెక్కులు
దిగువ గోదావరి👇
మేడిగడ్డ కు - 9లక్షల 19 వేల క్యూసెక్కులు
తుపాకులగూడెం కు - 10 లక్షల క్యూసెక్కులు
ఎగువ గోదావరిలో మనకు నీటి లభ్యత లేదు
మనకు నీటి లభ్యత ఉన్నది దిగువ గోదావరిలోనే
అంటే..
గోదావరి నదిలో ప్రాణహిత, ఇంద్రావతి నదులు కలిసిన తర్వాతనే మనకు నీటి లభ్యత ఉన్నది
ఇది ఒక్క వరద జలాలే కాదు
నికర జలాల్లో కూడా దిగువ గోదావరిలోనే మనకు నీటి లభ్యత ఉంది
అందుకే
75 శాతం డిఫెండబుల్ తో మేడిగడ్డ దగ్గర& దాని కింద మాత్రమే నీటి లభ్యత ఉందని CWC చెప్పింది
సో…
రేపటి రోజున తెలంగాణ బతకాలన్నా
గోదారి ఎండిపోవద్దన్నా..
మనకు ప్రాణహిత, ఇంద్రావతి నీళ్లే దిక్కు
ఇది తొలి ప్రమాద హెచ్చరిక 🚩
ఆరు దశాబ్దాల పోరాటం
వేల బలిదానాలు
లక్షలాది మంది త్యాగాలు
కోట్లాది ప్రజల అకాంక్షల ప్రతిరూపం
తెలంగాణ రాష్ట్రం!
తెలుగు తల్లి
పొట్టి శ్రీరాములు
మన ప్రతీకలు కారనే
తెలంగాణ తల్లిని
ప్రొఫెసర్ జయశంకర్‌ను
ప్రతీకలుగా ప్రతిష్టించుకున్నది.
మన బొట్టు, మన బోనం,
మన బతుకమ్మను తలకెత్తుకున్నది!
ఒక దశాబ్దం పాటు కేసీఆర్ పరిపాలనలో
స్వరాష్ట్రంగా విరాజిల్లింది.
రేవంత్ రాకతో
మళ్లీ వలసవాద శక్తులు గొంతులు సవరించుకుంటున్నయి.
ఏ అధిపత్య శక్తుల మీద తెలంగాణ పోరాడిందో
అవే ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డున
మూడు రంగుల జెండా నీడన "పచ్చ"గా ఊరేగుతున్నయి.
ఒకసారి మోసపోయి అరవై ఏండ్లు గోసపడ్డాం
మరోసారి మోసపోతే తెలంగాణ అస్తిత్వమే అంతరించే ప్రమాదం!
ఇది తొలి ప్రమాద హెచ్చరిక 🚩