Our leader KCR garu is a fighter who fought against all odds to achieve Telangana
We will continue to be the strongest voice of people under his leadership in Telangana Legislature ✊
An all-encompassing manifesto by the BRS Party.
The BRS election manifesto, unveiled by the party President and Chief Minister KCR, reaffirms the party's dedication to improving the quality of life for all sections of society and reinforces KCR's vision for the progress of Telangana.
The people of Telangana express their unwavering trust that CM KCR will once again deliver on his promises, as he did during his previous two terms.
#BRSManifesto #KCROnceAgain
అసమ్మతుల గోల భరించలేక గాంధీ భవన్ గేటుకు తాళం వేసిన సిబ్బంది
సర్వేలు బయటపెట్టాలి, ఠాక్రే బయటికొచ్చి మేడ్చల్ టికెట్ మీద సమాధానం చెప్పాలని గాంధీభవన్ దగ్గర ఆందోళన చేస్తున్న హరివర్దన్ రెడ్డి అనుచరులు.
@BRSparty Among the numerous schemes in the manifesto
One that truly impressed me was to provide Rs. 5 lakh life insurance to all 93 lakh BPL families in the state.
The BRS Government will cover the premium costs to LIC on their behalf.👌👌
#KCROnceAgain#BRSManifesto
జనసేనను నాదెండ్ల మనోహర్ రేప్ చేస్తున్నాడు - కేతం రెడ్డి
ఇటీవల YCPలో చేరిన నెల్లూరు జిల్లా నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి. జనసేన నేత నాదెండ్ల మనోహర్ పై తీవ్ర వ్యాఖ్య లు చేశారు. జనసేనను నాదెండ్ల మనోహర్ రేప్ చేస్తున్నాడని వ్యాఖ్యానించారు. నాదెండ్ల టీడీపీ కోవర్టు అని, అతడి వల్ల కార్య కర్తలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
జనసేనను నాదెండ్ల నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీలో చేరినందుకు తనకు చాలా ఆనందంగా ఉందని, డబ్బు కోసం పార్టీలోకి రాలేదని అన్నారు.
10 కోట్లు , 5 ఎకరాల భూమికి గద్వాల్ టికెట్ ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అమ్ముకున్నాడంటూ గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఆందోళనకు దిగిన టీపీసీసీ సెక్రెటరీ డాక్టర్ కురువ విజయ్ కుమార్
నాడు ఓటుకు నోటు, నేడు సీటుకు నోటు అంటూ నినాదాలు
65 సీట్లను 600 కోట్లకు అమ్ముకున్నారని ఆరోపణ
తెలంగాణ ఉద్యకారులకు టికెట్లు ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారు
ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి కాకుండా... పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికే టికెట్లు కేటాయించారు
రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతోంది
వెంటనే రేవంత్ రెడ్డి ను టీపీసీసీ అధ్యక్ష పదవి నుండి తొలగించాలని కాంగ్రెస్ హైకమాండ్ కు డిమాండ్
రేవంత్ రెడ్డి అక్రమాలపై ఈడీ , ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాము
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మొదటి లిస్టును ప్రక్షాళన చేయాలి
రేవంత్ రెడ్డి అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారు.. పోలీసులు నాకు రక్షణ కల్పించాలి.
కాంగ్రెస్ పార్టీకి షాక్
టీపీసీసీ సెక్రటరీ, రాష్ట్ర నాయకుడు పూడూరి జితేందర్ రెడ్డి రాజీనామా చేశారు. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్లో ఆయనతో పాటు 200 మందికిపైగా కాంగ్రెస్ కార్య కర్తలు రాజీనామా చేశారు. అనంతరం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.
రేవంత్ రెడ్డి టీపీసీసీకి అర్హుడు కాదని, ఆయనకు వత్తాసు పలుకుతున్న నేతలకే టికెట్ కేటాయించారన్నారు.
రేటెంత రెడ్డి,
నువ్వొక థర్డ్ రేట్ క్రిమినల్!
అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ నువ్వు!
పట్టపగలు నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన దొంగవి నువ్వు … A to Z వరకూ స్కాములు చేసి దేశాన్ని అరవై ఏళ్లు భ్రష్టు పట్టించిన స్కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ అవినీతి గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది!
కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నావ్… GHMCలో బిఆర్ఎస్ గెలిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా అన్నావ్… జీవితంలో ఒక్కసారి అయినా మాట మీద నిలబడ్డవా?
తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు…
నీ దొంగ సవాళ్లు, బూటకపు మాటల్ని నమ్మరు!
మూడోసారి కూడా తెలంగాణలో మీ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయం!
#SayNoToScamgress