మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి గుండెల్లో నిలిచిపోయిన మహా నాయకుడు గౌరవనీయులైన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులైన శ్రీ @ysjagan గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
#HBDYSJagan#bachinakrishnachaitanya#BKC#addanki
రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు ₹5,000 స్టెఫండ్ చొప్పున 2023 జులై-డిసెంబర్,(6నెలలు)కు ఒక్కొక్కరికి ₹30వేలు ఇస్తూ, మొత్తం ₹7.99 కోట్లను నేడే బటన్ నొక్కి జమ చేసిన సీఎం శ్రీ @ysjagan గారు.
#BachinaKrishnaChaitanya#BKC#Addanki#YSRLawNestham
ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ @ysjagan గారి సతీమణి వైయస్ భారతి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
#BachinaKrishnaChaitaya#BKC#Addanki#YSBharathi
సంతమగులూరు మండలం ఏల్చురు గ్రామంలోని ఎస్టీ కాలనీలో పర్యటించి మిచౌoగ్ తుఫాను ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న బాధితులను పరామర్శించి ప్రభుత్వం తరపున అన్ని వసతులు కల్పించి అండగా ఉంటామని ధైర్యం చెప్పడం జరిగింది.
#bachinakrishnachaitanya#CMYSJagan#YSRCongressParty#BKC#addanki
👉మిచాంగ్ తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు అద్దంకి నియోజకవర్గంలోని సంతమగులూరు మండలంలోని కొమ్మలపాడు,సజ్జాపురం గ్రామాల్లో మరియు బల్లికురవ మండలంలోని S. L గుడిపాడు, కొప్పెరపాడు గ్రామాల్లో దెబ్బతిన్న వరి, చెరుకు, మొక్కజొన్న, అరటి పంటలను పరిశీలించి (1/3)
బాధిత రైతులతో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి పరిస్థితి వివరించి ప్రభుత్వం తరపున తగు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇవ్వడం జరిగింది.
👉 వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి పంట నష్ట పరిస్థితులను స్వయంగా (2/3)
బాధిత రైతులతో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి పరిస్థితి వివరించి ప్రభుత్వం తరపున తగు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇవ్వడం జరిగింది.
👉 వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి పంట నష్ట పరిస్థితులను స్వయంగా (2/3)
రావాల్సిన పంట నష్టపరిహారం వచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుంచి తగిన న్యాయం చేస్తాను అని అక్కడ రైతులతో హామీ ఇవ్వడం జరిగింది. (2/2)
అద్దంకి పట్టణం, బంగ్లా రోడ్, నందు వద్ద భారత రాజ్యాంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహానేత, భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ వారి విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది
#bachinakrishnachaitanya
భారత స్వాతంత్ర సమరయోధుడు, రాజ్యాంగ నిర్మాత, బలహీన వర్గాల వికాసానికి పాటుపడిన మహోన్నతమైన వ్యక్తి,భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి ఇవే మా ఘన నివాళులు.
#bachinakrishnachaitanya#BKC#addanki#drbrambedkar