#WarangalGovernmentHosiptal
దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రభుత్వ దవాఖాన.
కేసీఆర్ సర్ గుడి కట్టిండు, బడులు కట్టిండు అలానే అందరికీ కావల్సిన వైద్యం కోసం దవాఖానలు కూడా కట్టిండు.
కార్పొరేట్ హాస్పిటల్ ను తలతన్నేల నిర్మాణం పూర్తి కావొచ్చని 22 అంతస్తుల భవనం. బహుశా స్వతంత్ర భారత దేశ చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన అతిపెద్ద హాస్పిటల్ ఇదే కావొచ్చు.
ఈ హాస్పిటల్ పూర్తిగా అయిన తరువాత ఉత్తర ప్రాంత తెలంగాణా ప్రజలు హైదరాబాద్ రావలసిన చాల వరకు తాగుతది.
మనిషికి కావలసిన కనీస సౌకర్యాలలో, విద్య కోసం ప్రతి మండలం లో గురుకుల పాఠశాలలు కట్టాడు, అలానే వైద్యం కోసం దవాఖానలు కట్టిండు.
జై తెలంగాణ ✊
జై కేసీఆర్ ✊
కేటీఆర్ Knowledge ముందు నారా లోకేష్ సరిపోడు
కేటీఆర్‌కు గొప్ప కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి.
లోకేష్‌కి కనీసం కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా లేవు.
– కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
కాలాలు మారుతున్నా మూలాలు మరచిపోకుండా..
మలేషియాలోని కౌలాలంపూర్‌లో మలేషియా తెలంగాణ అసోసియేషన్, బీఆర్ఎస్ ఎన్నారై మలేషియా శాఖ ఆధ్వర్వంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
రెండున్నరేండ్లలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే ✊🏻
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయం 💥
🌏 Greetings to everyone on the occasion of World Environment Day.
♻️ With each passing day in this technologically advanced and modern world, the need and imperative to protect our Mother Earth are becoming increasingly important.
🌳 On this World Environment Day, let us also recollect the remarkable green transformation that took place in Telangana under the leadership of KCR garu 👇
🌱 Through Haritha Haaram, a massive greening initiative, the BRS government planted more than 290 crore saplings across Telangana.
🪴 Alongside this, thousands of sustainable green spaces such as Urban Forest Parks, Theme Parks, Palle Prakruthi Vanalu, Pattana Prakruthi Vanalu, and others were developed.
📈 The results spoke for themselves. Between 2015 and 2021, forest cover grew from 19,854 sq km to 21,214 sq km - a 6.85% increase, while overall greenery increased by 7.7%.
➡️ While India's overall green cover grew by just 0.22% (1,540 sq km), Telangana alone added 3.07% (632 sq km).
➡️ Thanks to these efforts, Hyderabad emerged as a global model for urban greening, earning prestigious international recognitions, including the World Green City Award and Tree City of the World status.
➡️ KCR garu also introduced a '10% Green Budget' policy, mandating that 10% of local body funds be allocated for greening efforts.
Let us strive and pledge to protect our Mother Earth on this Environment Day.
KCR created unprecedented wealth for Telangana.
He helped create 101 Billion of GSDP wealth
At the time of formation, the state's economy (GSDP) was about $75 billion.
By 2024-25, Telangana's GSDP had grown to approximately $194 billion.
That's 159% growth
Salute #kcr
అసమానతలు, అవమానాలు, అణిచివేతల నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన రోజు జూన్ 2.
అమరవీరుల త్యాగానికి, తెలంగాణలోని సబ్బండ వర్గాల ఆత్మగౌరవ పోరాటానికి ఫలితం దక్కి... 60 ఏళ్ల కల సాకారమైన శుభదినం జూన్ 2.
తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని నినదించి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమాన్ని విజయ తీరాలకు చేర్చిన పర్వదినం జూన్ 2.
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానానికి కేసీఆర్ నాయకత్వంలో నాంది పడిన చారిత్రక సందర్భం జూన్ 2.
కేసీఆర్ దళం 14 ఏళ్ల తెలంగాణ ఉద్యమ పోరులో కానీ, తొమ్మిదిన్నరేళ్ల ప్రగతి హోరులో కానీ తెలంగాణ అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసింది.
తెలంగాణ అస్తిత్వ పరిరక్షణలో, తెలంగాణ ప్రజల సమస్యలు లేవనెత్తడంలో, ప్రజల గొంతుకుగా నిలవడంలో కేసీఆర్ దళం ఇప్పుడు పనిచేస్తుంది.. మున్ముందూ పనిచేస్తుంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేళ..
ప్రజలకు సేవ చేయడానికి మరొక్కసారి పునరంకితమవుదామని కేసీఆర్ దళమంతా ప్రతినబూనుదాం..
విద్రోహ శక్తుల నుండి
మన తెలంగాణను కాపాడుకుందాం.
తెలంగాణ అమరవీరులకు జోహార్లు 💐
జై కేసీఆర్ ✊
జై తెలంగాణ ✊
The Aura 🔥
Telangana’s largest Govt hospital - the 2400 bedded MGM super speciality hospital at Warangal
A testament to what can be built when we put people first
#JaiKCR#JaiTelangana
" 'I am investing in Telangana because of one man.. that is KTR.'
ఒక నాయకుడి వ్యక్తిత్వం, పనితీరుపై నమ్మకం ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయో చెప్పడానికి ఈ మాటలే నిదర్శనం.
నాడు కిటెక్స్ సీఈవో సాబు ఎం. జాకోబ్ గారు కేటీఆర్ గారిపై ఉంచిన నమ్మకం.. నేడు వరంగల్ గడ్డపై వేలాది మందికి ఉపాధినిచ్చే 'కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్' గా సాకారమైంది. ఇది కేసీఆర్ గారి దూరదృష్టి, కేటీఆర్ గారి అకుంఠిత దీక్షకు సజీవ సాక్ష్యం!
Hearty congratulations to Skyroot Aerospace on becoming India’s first space-tech unicorn! 🚀
This achievement makes @SkyrootA the first company valued at $1 billion or more to emerge from the Indian space-tech industry.
It’s truly inspiring that Hyderabad-based Skyroot, incubated at @THubHyd, has reached this phenomenal milestone in such a short span.
This is a proud moment for our startup ecosystem and a testament to the boundless potential of Indian talent and ambition.
Wishing @PawanKChandana, @bharathdaka, and the Skyroot team continued success in all their future endeavors.
Keep making Telangana and India proud 🇮🇳
రాష్ట్ర సాధనలో ముఖ్యపాత్ర పోషించిన కార్మికుల సంక్షేమానికి బాపు కేసీఆర్ పెద్దపీట వేసిండు 🙏
రాష్ట్ర కార్మిక సోదరులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ✊🎉
#MayDay#KCR