@JanaSenaParty @DrVskp @PRameshbabuMLA జన వాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేసి మూడు నెలలు గడుస్తున్నా ఎటువంటి సమాధానం లేదు. జన ���ాణి వినతి పత్రాలు ఇవ్వడం ఉపయోగం లేదు సొంత పార్టీ కార్యకర్త అయినా పట్టించుకునే నాయకుడు లేరు. విజయవాడ పార్టీ ఆఫీస్ వ్యవస్థ బాగు లేదనే చెప్పాలి. జనవాణి ఫిర్యాదులు కళ్యాణ్ గారి వారికి చేరడం లేదు
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలువురు తమ సమస్యలు తెలియచేశారు. పెందుర్తి ఎమ్మెల్యే శ్రీ @PRameshbabuMLA గారు అర్జీలు స్వీకరించారు. జనవాణిలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ గెడ్డం మహాలక్ష్మీ ప్రసాద్, మహిళ నేత శ్రీమతి సోమరౌతు అనురాధ, లీగల్ సెల్ ప్రతినిధి శ్రీ శీలం నాగ వెంకట రత్నం పాల్గొన్నారు.