తిరుమలలోని అడిషనల్ ఈవో ఆఫీస్‌ను అలిపిరికి మార్చడం ద్వారా:
🔹 రోజుకు 2000 వాహనాల కొండపైకి రాకపోకలు తగ్గుతాయి.
🔹 భారీగా పెట్రోల్, డీజిల్ (ఇంధనం) ఆదా అవుతుంది.
🔹 సిఫార్సు లేఖల కోసం భక్తులు ఒక రోజు ముందే కొండపైకి వెళ్లాల్సిన అవసరం ఉండదు.
🔹 తిరుమలలో కాలుష్య నివారణ
@naralokesh
తిరుమల Addl EO ఆఫీస్‌ను తిరుపతికి మార్చడం ద్వారా భక్తులకు ఒక రోజు ముందు సిఫార్సు లేఖల సమర్పణ సులభతరమవుతుంది. తిరుమలకు రోజూ వచ్చే ~2000 వాహనాల రద్దీ తగ్గి పర్యావరణం పరిరక్షించబడటమే కాకుండా, తిరుమలలో రద్దీ తగ్గుతుంది.తిరుపతి లోకల్ టెంపుల్ టూరిజం కూడా గణనీయంగా పెరుగుతుంది.@ncbn
తిరుమల అడిషనల్ ఈవో ఆఫీస్ లో కేటాయించే ప్రముఖుల దర్శనాల సంఖ్యను రోజువారీ వెల్లడించాలి. ప్రతి సిఫార్సు లేఖని సూపరింటెండెంట్, ఏఈవో మరియు డిప్యూటీ ఈవో స్థాయి అధికారులు పరిశీలించాలి. అదేవిధంగా ఇంటర్నల్ ఆడిట్ ప్రతి లేఖ మీద 15 రోజులకు ఒకసారి జరగాలి.@ncbn@PawanKalyan@naralokesh
తిరుమల తిరుపతి స్థానికులకు బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక గ్యాలరీలు కేటాయించాలి.
ఏడాది పొడవునా ప్రతిరోజూ కనీసం ఒక గంట శ్రీవారి దర్శన భాగ్యం కలిగించాలి
స్థానికులు వాళ్ళ పూర్వీకుల ఆస్తులని తిరుమల మాస్టర్ ప్లాన్ లో భాగంగా టీటీడీకి స్వాధీన పరిచారనేది గుర్తుపెట్టుకోవాలి.@ncbn@naralokesh
శ్రీవేంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రమైన తిరుపతిని గ్లోబల్ స్పిరిచువల్ హబ్‌గా మార్చేందుకు టిటిడి ఆధ్వర్యంలో స్థానిక సలహా మండలి (LAC) ని ఏర్పాటు చేయాలి. స్థానిక ప్రజలు, నిపుణుల భాగస్వామ్యంతో తిరుపతి రూపురేఖలను మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. 🙏@ncbn
🔹న్యూజెర్సీలోని ప్రవాసాంధ్రుల ముఖ్య విజ్ఞప్తులు 🔹తిరుపతి సమగ్ర అభివృద్ధి కోసం TTD కింద 13వ ట్రస్ట్‌గా "తిరుమల తిరుపతి డెవలప్మెంట్ ట్రస్ట్" ఏర్పాటు చేయాలి.దక్షిణ రాయలసీమ అవసరాల దృష్ట్యా తిరుపతి కేంద్రంగా "బాలాజీ రైల్వే డివిజన్" ని ఏర్పాటు చేయాలి. @ncbn@PawanKalyan@naralokesh
తిరుపతి అభివృద్ధి కి టీటీడీ ఆధ్వర్యంలో 13 వ ట్రస్ట్ గాతిరుపతి అభివృద్ధి ట్రస్ట్ ఏర్పాటు చేయాలి
ముఖ్యమంత్రి చంద్రబాబుగారి ఆశయాల మేరకు P4 పద్దతి లో టీటీడీ, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు మరియు మున్సిపల్ కార్పొరేషన్ లతో కలిసి సుందర నగరంగా అభివృద్ధి చేయాలి
నా విరాళం పది లక్షలు @ncbn
తిరుమల అడిషనల్ ఈవో కార్యాలయం దర్శన సిఫార్సు లేఖల ఆమోదం లో పారదర్శకత తో రియల్ టైమ్ గవర్నన్స్ తో చేపట్టాలి
డిప్యూటీ ఈవో, ఏఈవో స్థాయి అధికారులను నియమించి మూడంచెల సిఫార్సు లేఖల పరిశీలన చేపట్టాలి
ఒక ఉద్యోగి దురుసు ప్రవర్తన వల్ల టీటీడీ ప్రతిష్ట కి కళంకం @ncbn@PawanKalyan@naralokesh
• ఇంధన పొదుపు •
తిరుమలలో ఉన్న Addl EO కార్యాలయాన్ని అలిపిరి కి మార్చాలి
✅ రోజుకు కనీసం ఘాట్ రోడ్డు లో 1000 వాహనాల రాకపోకలు తగ్గుతాయి
✅ భారీగా పెట్రోల్, డీజిల్ పొదుపు
✅ భక్తులు ముందురోజే సిఫార్సు లేఖల కోసం కొండపైకి రావాల్సిన అవసరం తగ్గుతుంది@ncbn@naralokesh@PawanKalyan
@asternarayanadr Room 208, allotted 12:00 noon to MrsK. Mohanamma, aged 80 years,
The commode and toilet spray (toilet gun) in the room are not functioning. We have raised repeated complaints with the hospital staff since admission, but the issues have still not been rectified