A wonderful family man, a humble citizen, a mass leader, a model Parliamentarian and MLA, and a TDP man to the core - Yerrarranidu Garu was all these and much more. He taught me everything I know and we'll always cherish his memories and values.
#JoharYerranna
ప్రతి శుభకార్యానికి ముందు జ్యోతిని వెలిగించే మన భారతీయ సంప్రదాయంలో దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అ���ాంటి దీపాలను ఇంటింటా వెలిగించి శుభాలను ఆహ్వానించే ఈ పండుగను మీ ఇంటిల్లిపాదీ ఆనందంగా, సురక్షితంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు!
#HappyDiwali