@BJP4Telangana Filed a case on me for questioning them on Social media.
Received the FIR copy today. I'm directed to appear before the investigation officer on 31st of this month.
You can file cases, but you can’t silence the BRS voice🔥
Jai Telangana 💖
#JUSTICEWILLPREVAIL
Students of the Arts and Science College in Warangal have raised an alarm over the deteriorating condition with the building’s roof teetering on the brink of collapse. The dire situation prompted swift action from the TJSF , Hanamkonda
@KKanna34883@TJagruthi
*కెసిఆర్ గారు పెట్టిన తల్లి ఉద్యమ తల్లి రేవంత్ రెడ్డి పెట్టిన తల్లి కాంగ్రెస్ తల్లి.*
కాంగ్రెస్ తల్లి విగ్రహాలు ఎన్ని పెట్టిన మేము అధికారంలోకి రాగానే సకల మర్యాదలతో గాంధీ భవన్ కు తరలిస్తాం
6 గ్యారంటీలు , 420 హామీలు కాంగ్రెస్ పార్టీ అమలు చెయ్యడం ఎంత నిజమో ఈ వార్త కూడా అంతే నిజం, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసింది, చేసేది ఏమి లేక కేవలం ఫేక్ వార్తలని నమ్ముకుంది.
ఫేక్ హామీలు ఇచ్చి ప్రజలని మోసం చేసినం కదా అని అదే పద్దతిని కొనసాగిస్తున్నారు. అమిత్ షా డీప్ ఫేక్ వీడియో
నయవంచనకు మారుపేరు కాంగ్రెస్ సర్కార్
సింగరేణి కార్మికులకు లాభాల్లో 33 శాతం వాటా అని ప్రకటించి సింగరేణి లాభాలను మాత్రం తక్కువగా చూపెట్టి కార్మికులను మోసం చేశారు.
*30 నుండి 40 లక్షలు రైతులకి ఇవ్వాలి*
రైతుల భూములు హైదరాబాద్ కి దెగ్గరగా ఉన్నాయి, వాల్యూ ఎక్కువ ఉంటది వాళ్లకు ప్యాకేజీ ఎక్కువ ఇవ్వాలి, ఇండ్లు కట్టివ్వాలి, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి.
*కవిత అక్క గారు రావడంతో మా భూమికి బలం వచ్చింది.*
మీరు వస్తే కెసిఆర్ గారు వచ్చినట్టుంది.
*–కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ భూ నిర్వాసిత రైతు*
*కాంగ్రెస్ మరియు బీజేపీకి ఇంటర్నల్గా ఉన్న ఒప్పందం ఏమిటనేది బీసీ బిడ్డలకు ప్రభుత్వం చెప్పాలి.*
కోర్టుకు వెళ్లకుండా ఎందుకు ఆగుతున్నారు? భారతీయ జనతా పార్టీని ఎందుకు కాపాడుతున్నారు?"
*– జాగృతి అధ్యక్షురాలు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు*
Telugu translation okay!! 👍
Asalu appreciation Yekkada undhi anna letter laa!! 🤦
Meeting ki ralekapothunna ani undhi kani mimalni appreciate chesinattu yekkada undhi Anna??
Delete chesuko anna jara plz 😭😭