తెలంగాణ ముద్దుబిడ్డ, భారత రత్న, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా నివాళి.
భారతదేశ రాజకీయ, ఆర్థిక రంగాలను కొత్త గమ్యాలకు తీసుకెళ్లిన మహోన్నత నాయకుడు. ఆయన చూపిన దారే నేటి అభివృద్ధి పునాది.
పీవీ గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగుదామని కోరుకుంటున్నాను.
మరోసారి వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు ఏపీ సీఎం చంద్రబాబు
కాసేపట్లో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో సాధారణ వైద్య పరీక్షలు చేయించుకోనున్న చంద్రబాబు నాయుడు
అబద్ధం ఆడి, ఆసెంబ్లీనే తప్పుదోవ పట్టించిన సీఎం రేవంత్ రెడ్డి?
బేగంపేట విమానాశ్రయం రన్‌వే కిందనుంచి అండర్‌పాస్ (టన్నెల్) తవ్వడానికి ఎయిర్పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి తీసుకొచ్చినం అని నిండు శాసనసభలో 23 మార్చి 2026 నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు
దేశంలో ఎక్కడా కూడా పైన విమానాలు ఎగురుతుంటే, రన్‌వే కిందనుండి రోడ్డు ఎక్కడా లేదని, ఇదే మొదటిసారి అని పెద్ద ఘనత సాధించినట్టు చెప్పుకొచ్చారు
కానీ అనుమానం వచ్చిన ఒక వ్యక్తి ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ హైదరాబాద్ కార్యాలయంలో ఏప్రిల్ నెలలో సమాచార హక్కు చట్టం కింద పిటీషన్ వేయగా దిగ్భ్రాంతికరమైన సమాధానం వచ్చింది
ముందుగా టన్నెల్ తవ్వే ప్రతిపాదనకు ఇంకా అనుమతి ఇవ్వలేదని, దాన్ని న్యూ ఢిల్లీలోని తమ కేంద్ర కార్యాలయానికి ఫార్వార్డ్ మాత్రమే చేశామని చెప్పారు
వాళ్లు ఇచ్చిన సమాచారం ప్రకారం రన్‌వే కింద నుండి టన్నెల్ అనేది కూడా అబద్ధం అనేది స్పష్టమైంది. ఇది రన్‌వేకు దూరంగా బేగంపేట ఎయిర్‌పోర్టులోని ఒక మూల నుండి వెళ్తుంది అని ఎయిర్‌పోర్ట్స్ అధారిటీ తమ రిప్లైలో స్పష్టం చేసింది
మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ శాసనసభను తన ప్రకటన ద్వారా తప్పుదోవ పట్టించారా అనేది తేలాల్సి ఉంది!
రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
తెలంగాణ రాష్ట్రంలోని 1.67 కోట్ల ఆడ కూతుర్ల ఖాతాలో రూ.1.50 లక్షలు రేవంత్ రెడ్డి వేస్తే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటా
- కేటీఆర్
Anna is such a lovable person that his political opponents have very strategically schemed to use all tools to brand him "ARROGANT"
But people continue to flaunt their affection
కామెడీ పీస్
మీడియా ముందుకు వచ్చి ఒర్లుతడు
సోయి లేకుండా అడ్డ దిడ్డంగా మాట్లాడుతడు
బీఆర్ఎస్ నేతలు సవాళ్లు విసిరితే దాక్కుంటడు
పెంపుడు కుక్కలకు నాలుగు బొక్కలు పడేసి స్క్రిప్ట్ ఇచ్చి వీడియోలు చేయిస్తడు
మైనంపల్లి ఆరోజు బీఆర్ఎస్ లోకి తీసుకోండి అంటూ కెటిఆర్ గారి కాళ్ళు పట్టుకున్న రోజులు నువ్వు మర్చిపోయినవ్ ఏమో..
తెలంగాణ ఎప్పటికీ మర్చిపోదు
ఏడికైతే ఆడికైతది...
ఒక్క సారి బేబీ కటింగ్ గాడి గుద్ద చెక్కేసి వాడి గుద్ద బలుపు దించు అన్న.
అబ్బా కొడుకులు ఇంకోసారి ఆ Cringe reels చేయడానికి కూడా రోడ్ మీదకి రావాలంటే భయపడాలి.
@Krishank_BRS