ఇప్పుడు మరీ అంత అర్జెంట్ గా భయపడాలా @greatandhranews ??
అంటే ఇక్కడ చాలా సీరియస్ గా నందమూరి & మెగా ఫ్యాన్స్ కొట్టుకుంటున్నాము ఆ గొడవ అయ్యాక ఒక రెండు మూడు ఏళ్ళు రెస్ట్ తీసుకోని తర్వాత వీలు చూసుకుని భయపడ్డానికి కుదరదా ??
ఇప్పుడే అర్జంట్ గా భయపడాలా ?? @YSRCParty
మా ABN రాధన్న intelligence >>>> A.P govt intelligence అంటున్న lokesh బానిస..
సొల్లులో భజనలు ఆపి బెంగి,
intelligence మీద , governance మీద focus పెట్టండిరా సామి...
కొద్ది నెలల gap లో ఇది రెండోసారి ABN R.K ఇలాంటి విషయాలు crack చేయడం 🤦🤦🤦🤦
You're repeating same mistakes 🤧🤧