గవర్నమెంటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85వేల అక్కచెల్లెమ్మల జీవితాలతో @ncbn గారు చెలగాటం ఆడుతున్నారు. దాదాపు 20ఏళ్లకు పైబడి పనిచేస్తున్నవారు, వీరిలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు, స్మార్ట్ కిచెన్స్ పేరుతో తన పార్టీవారి పొట్టలు నింపుతూ, అక్కచెల్లెమ్మలను మాత్రం రోడ్డున పడేసే కుట్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పుడు వారికి ఇవ్వాల్సిన జీతాలు గత రెండు నెలలుగా బకాయిపెట్టారు. గతంలో మధ్యాహ్న భోజనం కార్మికులకు రూ.వేయి ఉండే జీతాన్ని రూ.3వేల వరకూ వైయస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, మేం పెంచితే, ఈ ఎన్నికలకు ముందు ఇంకా మేలు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు, ఇప్పుడు స్మార్ట్ కిచెన్స్ పేరుతో వీరిని తొలగించి వారి జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నారు. మధ్యాహ్నభోజన కార్మికుల తరఫున పోరాడుతాం, వారికి అండగా నిలుస్తాం. ఇప్పటికే బకాయిపెట్టిన వారి జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఇచ్చిన మాట మేరకు వారి జీతాలను కూడా పెంచాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం.
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
My sympathies are with Didi. Congratulations to BJP and others.
@TVKVijayHQ@MamataOfficial@BJP4India
ఇది నీ మొదటి రాజకీయ ప్రయాణం @TVKVijayHQ . నువ్వు పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం గెలిచినా, నువ్వు ప్రజల ఆధారణ పొందినట్టే.
నీ మొదటి ప్రయాణమే ఒంటరిగా ఎదుర్కొంటున్నందుకు నీ ధైర్యానికి, నీ దమ్ముకి సలాం… విజయభవ!
#TVKVijay
Ready to Earn Your Doctorate?
Transform Your Career with an Online DBA Doctorate Program!
Unlock opportunities with the world’s leading universities.
Start Your Journey to ‘Dr.’ Today!
Enroll Now and Take the Next Step in Your Professional Growth!
తెలుగుదేశం వారు పగలకొట్టిన
నా కారును, పోలీసులు సీజ్ చేసి
50 రోజులు అట్టిపెట్టుకుని,కోర్టు ఆదేశంతో నిన్ననే విడుదల చేశారు.
కానీ పగలకొట్టిన వారిని మాత్రం ఒక్క రోజు కూడా స్టేషన్ లో పెట్టలేదు.
ఇదీ బాబు, లోకేష్ పాలన!
@naralokesh@ncbn
“Anti-Hindu” అంటారా…? 🤔
అయితే ఫ్యాక్ట్స్ ఒకసారి చూసి మాట్లాడాలి.
🛕 1,500 ఆలయాలు పూర్తి
🛕 3,615 ఆలయాలు నిర్మాణంలో
🙏 ₹1,400Cr+ దేవాలయ అభివృద్ధికి
📿 వేలాది పూజారులకు నెలవారీ సహాయం
G.Oలు, పాలసీలు, ధర్మ ప్రచారం — ఇవన్నీ ఉన్నప్పుడు కూడా నెగటివ్ నేరేటివ్ ఎందుకు?
భక్తి మీద రాజకీయాలు కాదు… చేసిన పనులు మాట్లాడాలి. 🔥 @ysjagan@YSRCPAmerica
#YSR #YSJagan #YSRCP #TTD #SrivaniTrust #SanatanaDharma #TempleDevelopment #FactsMatter 🙏🛕