జర్నలిస్ట్ ID ఎక్కడ అని అడిగితె -youtube లో పేరు కొడితే వీడియోస్ వస్తాయి అంట 😂 😂.. this is the only future I guess.
జర్నలిజం చదివి , accredition తెచ్చుకుని accuracy and objectivity తో పని చేసే వాళ్ళ మీద నా sympathies . 🙏🏾పాపం.
2024 ఎన్నికల ఫలితాల తర్వాత . . ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ . . కొత్త తెలుగుదేశాన్ని చూస్తాననుకున్నా . .
ఆనాటి కార్యకర్తల ఎమోషన్లు, విదేశాల నుండి ఎందుకు వచ్చి ప్రచారం చేశారో . . వాళ్ళ ఎమోషన్లను అర్ధం చేసుకోలేదు
కేవలం 2 నెలలకే . . YCP వాళ్లకు తలుపులు బార్లా తెరిచారు
What an electrifying atmosphere at the APL Final in #Mangalagiri! Delighted to toss the coin to kick off the championship clash and inaugurate the commemorative plaque for the modernized ACA International Cricket Stadium.
I’m proud to see my constituency, Mangalagiri, emerge as a vibrant destination for world-class sporting infrastructure.
#APL2026 #APLFinal
ఎవరూ యాస ని కాని భాష ని కాని ఎగతాలి చెయ్యలేదు
తెలంగాణ language లో తీసాము అంటే తెలుగు కాదా అయితే “Dubbing” చేస్తారా అని సరదా tweet ని ఎందుకు అంత చేస్తున్నట్టు
మా “తెలుగుతల్లి ని ఎవడికి తల్లి”
మా biryani ని పేడ biryani అని
మా ఆడవాళ్ళని వేశ్యతో పోల్చారు
మా ఆంధ్రా వాళ్లని curry point అని
ఎన్నో మాటలు అన్నారు దీనికి journalist గా మీరు అడిగారా
🤷♀️🤷♀️
తమిళనాడు ప్రభుత్వం విశ్వప్రయత్నం చేసింది .. Adidas shoes మాన్యుఫాక్చరింగ్ యూనిట్ కోసం
కుప్పం లో పెడుతున్నారు...#మహిళకు బాగా ఉపయోగం....
అనకాపల్లి #Brandix లాగా....
Hwaseung Group is a South Korean multinational conglomerate and one of the largest global manufacturing partners (OEM/ODM) for Adidas. They produce millions of sports shoes annually across a vast international network of factories
తైవాన్.....చైనా.... ఇండోనేషియా....వియత్నాం తరువాత కుప్పం లోనే పెడుతున్నారు....
#మార్కాపురం_జిల్లాలోని_ఏడు_ప్రత్యేకతలు
మార్కాపురం ప్రాంతంలో ఏడు ఆసక్తికరమైన విషయాలున్నా యి. ఓ look వేయండి.
1. #వెంకటాద్రి పాలెం లోని చెన్నకేశవాలయంలోని గాలి గోపురం. ఈ ఆలయము మరియు గాలిగోపురం 1618 వ సంవత్సరం నాటికి నిర్మించారని శాసనాల ద్వారా తెలియుచున్నది. కైఫియత్ ల ప్రకారం విజయనగర రాజుల పాలనలో ఇక్కడి సామంత పాలకులైన వెంకటాద్రి నాయునిపేర వీరి మంత్రి గోపాలుని రామరాజు గారు ఆలయం కట్టారని తెలియుచున్నది. అయితే అందుకు పాలక రాజు కోపించాడు అని, ఆయనను శాంతపరుచుటకు గ్రామ నిర్మాణం చేపట్టి, రాజైన వెంకటాద్రి పేరున వెంకటాద్రి పాలెం గ్రామంనిర్మించారట
(యర్రగొండపాలెం మండలం)
2. #మార్కాపురం చెన్నకేశవ ఆలయం చుంచుబండ. ఈ చుంచుబండ మూడు వంపులు లతో ఉంటుంది. దీనిని పొదిలి రాజధానిగా చేసుకొని పాలించిన తెలుగు రాయుడు ( 15వ శతాబ్దం) అనే రాజు నిర్మించాడని అంటారు. తెలుగు రాయుడు ఈ ప్రాంతంలో మూడు చెరువులను కూడా త్రవ్వించాడు. వీటిని తెలుగు రాయని చెరువులంటారు.
3. #త్రిపురాంతకం ఆలయంలోని గద్దె (శ్రీ చక్రాకృతి). మార్కాపురం తాలూకాలోని మరో చారిత్రక గ్రామం త్రిపురాంతకం. ఇక్కడే త్రిపురాసురులనే మువ్వురు రాక్షసుల సంహారం జరిగినది. ఇక్కడ కుమారగిరి పై ప్రాచీనాలయం కలదు. పదవశతాబ్ధంనాటికే ఉన్న ఈ ఆలయ నిర్మాణం ప్రత్యేక శైలిలో, శ్రీచక్రాకృతిలో నిర్మించారు. శ్రీచక్రాకృతిలో గద్దె నిర్మించడం ఎక్కడా లేని ప్రత్యేక శైలి.
4. #మిల్లంపల్లి ఆలయంలోని శిల్పాలు.
1610-1630 మధ్య ప్రాంతంలో మిల్లంపల్లికి తంజావూర్ తమిళశిల్పులను పిలిపించి వారిచే వివిధ శిల్పాలు చెక్కించారు. కుంభపంజరం, అష్టాదశ భుజాలతోసదాశివుడు, యాళీశిల్పాలు, దశావతారాలు, దశనారసింహులు, నర్తనమండపం, కళ్యాణమండపం, జడలున్న శిల్పాలు, ఆంజనేయస్వామివారు, కోదండరాములవారు, ఏనుగులు, గజబంధనం, ఏకశిలపై ఏనుగు-నంది, తాబేళ్ళు, చేపలు, చంద్రగ్రహణం, నాగపడిగలు, వెక్కిరింతశిల్పాలు, శివలింగాలు, యోగులు, మొదలగు నూటఎమిదిమంది దేవతలను జీవకళతో ఎంతో అందముగా చెక్కించారు. అలానే ఇక్కడ చేతిసంచితో (హ్యాండ్ బ్యాగు) తో ఉన్న స్త్రీ శిల్పము ప్రత్యేక ఆకర్షణగా నిలచియున్నది. వీటిని శాయపనేని అక్కమ్మ అనువారు నిర్మించారని ప్రతీతి. (యర్రగొండపాలెం మండలం)
5. #ఆర్వీటమ్మ బావిలోని జలాలు.
ఆరవీడు నందు ఉన్న ఈ బావిలో నీరు సర్వ కాలాలలో సమృద్దిగా ఉండి కొబ్బరి నీరు వలె ఉండేదట. పందొమ్మిదవ శతాబ్దం వరకు ఉన్న ఈ బావి ప్రస్తుతం గుర్తించలేని పరిస్థితి లో ఉంది. (పెద్దారవీడు మండలం)
6. #బొమ్మలాపురం స్త్రీలు
దోర్నాల మండలం బొమ్మలాపురం రాజవంశీయులు ఆలవాలం. అలానే ఇక్కడి స్రీలు చెక్కిన బొమ్మల్లా అందంగా ఉండేవారట.
7. #యర్రగొండపాలెంలోని దర్బార్ సీటు ( రచ్చబండ ) .
దొర బీడు వద్ద గల వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సమీపంలో ఇప్పటికి ఉన్న రచ్చబండ ఆనాటి చరిత్రను కళ్లకు కనపడేటట్లు చేస్తుంది. 1818 వ సంవత్సరంలో మల్లిఖార్జున నాయుడు అనే పాలకుడు ఈ దర్భారుసీటు ను ఏర్పాటు చేశారు. ఇక్కడ కూర్చొని నాటి రాజు తీర్పులు చెప్పేవాడని ప్రతీతి. సుమారు పాతిక అడుగుల పొడవు పాతిక అడుగులు వెడల్పుగల ఈ ఒకే బండ ఎన్నో రాజకార్యముల కు వేదికై, నేడు అయిదు ముక్కలుగా పడిపోయి నిరాదరణకు గురి అయింది.
కుదిరితే మీరు చూడగలిగిన వాటిని చూడవచ్చు.
మీ శ్రీనివాస ప్రసాద్ తురిమెళ్ళ
చారిత్రక పరిశోధకులు, 9381143235, దర్శి
TTD workers & volunteers 🙏🏾🙏🏾
ఏండా కాలం మొత్తం everyday piligrim నంబర్స్ పెరుగుతా ఉండేవి .. సరేలే ఇప్పుడు కొంచం settle అవ్వచ్చు అనుకుంటే - last weekend was crazy . Immense work 🙏🏾
@Bezawada_Alludu@JaiTDP వీళ్ళు ఇంకా ప్రతిపక్షం లో ఉన్నాం అనుకుంటున్నారు అన్నిటికి జస్ట్ వీడియోలు రిలీజ్ చేయడం చేతులు దులుపుకోవడం అసలు వీళ్ళు ఏంటో వీళ్ళ విధానాలు ఏంటో అర్థం అవ్వడం లేదు మరి 2029 గెలిస్తే అందరి మీద చర్యలు తీసుకుంటారు ఏమో మరి చూడాలి
ప్రజా రాజధాని
అజరామర అమరావతి
అమ్మలారా, అన్నదాతలారా...
ఆనాటి కర్కోటక పాలకుల కర్కశ, పైశాచిక, దుర్మార్గ, దుశ్చర్యలకి, ఘోర అవమానాలకి ఏ మాత్రం చలించక, తలొగ్గక అత్యంత సాహసోపేతంగా,
ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా 1631 రోజులు మహోద్యమం చేసి అమరావతిని వీరోచితంగా తిరిగి సాధించుకున్న ఘన చరిత్ర మీది...
మీ ఈ వీరోచిత విజయాన్ని జీర్ణించుకోలేని ఆ నాటి పాలకుడు జగనాసురుడి మృగ మందలు అక్కసుతో మీ పైన, మీ కలల రాజధాని పైన రోత కూతలతో, కుయుక్తులు, కుతంత్రాలతో మళ్ళీ అత్యంత పాశవికంగా, పైశాచికంగా దాడులకి తెగబడడం ప్రారంభించాయి...
జగ్గప్ప మరియూ అతడి మృగాసురుల ఈ ఆటవిక దాడులని ఈ ప్రభుత్వం అదుపు చేయాలంటే చాలా అడ్డంకులు, అవరోధాలు, పరిమితులు ఉంటాయి...
కాబట్టి, ఈ జగ్గప్ప మృగాసురులని అదుపుచేయిలన్నా, నియంత్రించాలన్నా, నివారించాలన్నా మళ్ళీ మీరే స్వయంగా రంగంలోకి దిగవలసిందే, ఆ మృగ మందలని ఎక్కడికక్కడ జాలి, దయ లేకుండా నిలువరించవలసిందే...
జగనాసురుడి ఈ అత్యంత ప్రమాదకరమైన ప్రయత్నాలన్నింటినీ నిర్వీర్యం చేయగలిగింది కేవలం మీరే, అది మీకు మాత్రమే సాధ్యం...
కాబట్టి, మీరు దీనికి సంభంధించిన కార్యాచరణని వెంటనే ప్రారంభించాలని మీకు విఙ్ఞప్తి చేస్తున్నాం...🙏🙏🙏
సార్ @ncbn...
సోదరా @naralokesh....
ఈ మంచి ప్రభుత్వం, ఈ అతి మంచి పాలకులు తమని ఏమీ చేయరు, చేయలేరనే అతి నమ్మకంతో, ధైర్యంతో పేట్రేగిపోతున్న జగనాసురుడి మూకలు అమరావతిపై మళ్ళీ చేస్తున్న వికృత దాడులని అమరావతి అమ్మలు, అన్నదాతలే స్వయంగా రంగంలోకి దిగి తిప్పికొట్టవలసిన పరిస్థితులు ఆసన్నమయినాయి...
అమ్మలు, రైతన్నల ఆ కార్యాచరణకి మీరు వెన్నుదన్నుగా ఉండకపోతే పోయారు కాని,
దయచేసి అణచివేసే కార్యక్రమం మాత్రం అమలు చేయకండి...🙏
#TDP
#ChandrababuNaidu
#NaraLokesh
#AndhraPradesh
#Amaravati
#IdhiManchiPrabhutvam
#PsychoFekuJagan
కన్నయ్య నాయుడు వయసు 80
అసలే Engineering value తగ్గిపోయింది ఇండియాలో
ఈయన ఉండగానే ఒక Training Institute ఏర్పాటు చేస్తే బాగుంటుంది
కనీసం ఆయన EXPERTSని appoint చేస్తే
వాళ్ళు కొనసాగిస్తారు
Polavaram మాత్రమే కాదు చాలా projects Construction & Repair ఉంటుంది రాబోయే 10-15ఏళ్లలో APలో