బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యం నేర్పించి,అగ్రవర్ణాల వారు మనల్ని శూద్రులుగ సృష్టించి వారు ఏర్పాటు చేసుకున్న కంచుకోటను బద్దలు కొట్టిన నాయకుడు"మళ్లీ సూర్యుడై ఉదయిస్తాను చూడు అప్పటివరకు అఖిలేష్ మీతోడు "అని చెప్పిన స్వర్గీయమూలయం సింగ్ యాదవ్ గారి కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు
మన కోసం మన సభ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాచర్ల నియోజకవర్గం బీసీ సంక్షేమ ఆఫీస్ నందు అధ్యక్షులు కొరపాటి మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ లు రిలీజ్ చేయడం జరిగింది.జూలై 9 న జరగబోయే సభకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందరూ హాజరైకూడా జయప్రదం చేయవలసిందిగా కోరారు
What a night to remember! 🌟
Our hero, Nikhil took everyone by surprise as he joined us for a heartfelt rendition of the beautiful single 'Jhoom Jhoom Re' from the movie SPY. 🎉
Here’s the Song🔥
- https://t.co/BJDAUG6bXN
#IndiasBestKeptSecret 🇮🇳
WW Grand Release on June 29th💥
@actor_Nikhil@Ishmenon@Garrybh88@tej_uppalapati@anerudhp #Edentertainments #KRajashekarreddy
బహుజనుల ఇళ్లల్లో వెలుగు నింపే సూర్యుడు, పేదరికాన్ని కూకటివేళ్లతో పెకలించే అభినవ కృష్ణుడు, భయ్యా అంటే భయపడకండ అని అభయం ఇచ్చే రాముడు, రాబోయే రోజుల్లో భారత యువ ప్రధానమంత్రి, వెన్ను విరిచి,జబ్బ సరిచి, బహుజనుల కోసం నేనున్నాను అంటూ జూలై 9వ తారీఖున రాబోతున్నాడు,
రండి...కదలి రండి...