దీపావళి పండుగ ప్రజలందరి ఇంట మరిన్ని వెలు���ులతో ఆనందాన్ని నింపాలని, శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ.. ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు
#జై_జవాన్#జై_కిసాన్
అంటూ సైనికులకు, రైతులకు పెద్దపీట వేసిన మహోన్నత మేరు శిఖరం.
నిజాయితీకి మారుపేరు, నిరాడంబరతే ఆయన తీరు, అసలు సిసలు దేశభక్తుడు, భరతమాత ముద్దు బిడ్డడు
#లాల్_బహదూర్_శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారికి నమస్సులు.
#గడ్డి_పోచను కూడా #గౌరమ్మగా భావించి, గౌరవించే ఈ ఉదాత్తమైన పండుగ మన బతుకమ్మ.
పూలను దైవంగా భావించే #ప్రకృతి_పండుగ మన బతుకమ్మ.
ఆ తల్లి అందరిని చల్లగా చూడాలని, సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రార్థిస్తూ…
హిందూ బంధువులకు #సద్దుల_బతుకమ్మ శుభాకాంక్షలు.
#SaddulaBathukamma
బ్రిటీష్ వారి గుండెల్లో వణుకు పుట్టించిన విప్లవ కిషోరం, భారతదేశ స్వాతంత్రం కో���ం 23 ఏండ్ల పిన్న వయసులోనే ఉరికొయ్యను ముద్దాడిన స్వాతంత్ర సమరయోధుడు #భగత్_సింగ్ గారి #జయంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు.
నేడు శ్రీ #కొండా_లక్ష్మణ్_బాపూజీ గారి ��యంతి.
స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ పోరాట యోధుడు ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా.. ఆ మహనీయుడికి ఘనంగా #నివాళులు అర్పిస్తున్నాము.