ప్రతి రంగాన్ని ప్రగతి బాట పట్టించడానికి, రాష్ట్రాన్ని పునర్నించడానికి, అభివృద్ధిని మళ్లీ పరుగులు పెట్టించడానికి, బాబును మళ్లీ రప్పిద్దాం.
#BabunuMalliRappidham
ఉండి నియోజకవర్గంలో జరిగిన బీజేపీ... టీడీపీ మరియు జనసేన పార్టీల కార్యకర్తల ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న రఘురామ....
తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ అధ్యక్షులు మంతెన రామరాజు..... టీడీపి నాయకులు మర���యు కార్యకర్తలు...
#RRRforTDP
#RRRforUndi
ఈ పెద్దాయన పిచ్చోడు కనపడితే పిచ్చి కొట్టుడు కొట్టేలా ఉన్నాడు 😂😂
వాళ్ళ ఉక్రోషానికి అర్థం ఉంది..స్టేట్ లో జరిగిన ప్రతిదీ పూసగుచ్చినట్లు చెప్తున్నాడు ఈ వైజాగ్ అతను
నేను రెడ్డినే..వారడికి మాత్రం ఓటు వేయను 🔥👏👏
ఉండి నియోజకవర్గ ప్రజలకు నా ఆహ్వానం..
ఏప్రిల్ 22వ తేదీ సోమవారం ఉ. 10.00 లకు పెద అమిరంలోని మా స్వగృహం నుండి బయలుదేరి టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలతో కలిసి వెళ్లి ఉండి MRO ఆఫీసులో జనసేన, బీజేపీ బలపరచిన ఉండి నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్నారు