సాక్��ాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ZOMATO బాయ్ అని వైసీపీ అధికార ప్రతినిధి అన్నాడు , ఇప్పుడేం చేస్తారు తెలంగాణ వాదులు అంతా కలిసి చూడాలి
📍FirstCry Intellitots Preschool, Maharashtra:
A small child brutally attacked another for nearly 10 mins, with no caretaker around! 💔
Shocking negligence! How can parents trust schools that fail to ensure even basic supervision? Is this just about making money?
#YCPinsultsWomen#YcpCriminalPolitics
ఇది గొడ్డలి పార్టీ సంస్కృతి..!
సొంత చెల్లి కట్టుకునే చీరల గురించి, మహిళలు వేసుకునే మేకప్ గురించి హేళనగా మాట���లాడటానికి సిగ్గుండాలి. మీ ఇంట్లో కూడా మహిళలు, ఆడపిల్లలు ఉన్నారు. మేకప్ వేసుకుంటే వారిని కూడా ఇలాగే హేళన చేస్తారా @ysjagan? లేక దళిత మహిళలు అంటే మీకు చులకనా?
ఈ అహంకారానికే, ఈ గుడ్డు కథలకే ప్రజలు మీకు "గుడ్డు" పగలగొట్టారు. బుద్ధి తెచ్చుకుని మహిళలను గౌరవించడం నేర్చుకోండి. లేదంటే ఈసారి మరో "గుడ్డు" కూడా ప్రజల చేతుల్లోనే పగులుతుంది.
#PsychoFekuJagan
#AndhraPradesh
ఈరోజు మాచర్ల నియోజకవర్గం, కారంపూడి మండలం, కాకానివారిపాలెంలో జరిగిన టీడీపీ సీనియర్ లీడర్, మాజీ ఎంపీపీ జాస్తి గంగారావు గారి కుమారుడి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
కారంపూడి మండలం, కాకానివారిపాలెంలో,, కందిమళ్ల వెంకటేశ్వర్లు గారి కుమారుడి వివాహం జరిగిన సందర్బంగా నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు, స్థానిక నేతలు పాల్గొన్నారు.
#HeritagePromise – చూసిందే నమ్మండి
33 ఏళ్లుగా ప్రతి ఇంటికి తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తూ, ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యం. రూ.4 కోట్లుగా ప్రారంభమై రూ.4,000 కోట్ల సంస్థగా ఎదిగినా, నాణ్యతపై ఎప్పుడూ రాజీ పడలేదు.
ప్రతి ఉత్పత్తి 25 నాణ్యత పరీక్షలు దాటిన తర్వాతే మీ ఇంటికి చేరుతుంది. 500కి పైగా నిపుణులు ఈ ప్రమాణాలను పర్యవేక్షిస్తున్నారు. తొమ్మిది రాష్ట్రాల్లో దాదాపు 3 లక్షల మంది రైతులతో మేము పారదర్శకత, న్యాయమైన ధర, సమయానికి చెల్లింపులు అనే సూత్రాలపై ముందుకు సాగుతున్నాం.
ఈ వీడియోను పూర్త���గా వీక్షించి నిజాన్ని మీరే చూడండి. ఎందుకంటే — చూసిందే నమ్మండి.
#FekuJaganCaughtAgain#PsychoFekuJagan
Truth has prevailed.
The Hon’ble Delhi High Court has clearly termed the malicious campaign by Sakshi media against Heritage Foods as fake propaganda and directed removal of defamatory content within 24 hours. Lies may trend for a day - but truth stands the test of law. Satyameva Jayate.
#TirumalaLaddooKalteeNijam
#JaganMahaPapamNijam
🚨Big Breaking News 🚨ఢిల్లీ.🔥🔥
#సాక్షి మీడియాపై ఢిల్లీ హైకోర్టులో రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేసిన హెరిటేజ్ ఫుడ్స్ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు.
హెరిటేజ్ ఫుడ్స్‌కు, బోలేబాబా డెయిరీకి సంబంధం పేరుతో సాక్షి మీడియాలో కథనాలు.
24 గంటల్లో టెలికాస్ట్ చేసిన లింక్‌లన్నీ తొలగించాలని సాక్షి మీడియాకు నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు.
లింక్‌లు తొలగించకుంటే.. మెటా, గూగుల్, యూట్యూబ్ చర్యలు చేపట్టాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు..
Welcome to #Amaravati, Mr. Bill Gates.
It was a pleasure to receive the Chair of the Gates Foundation at Gannavaram Airport today, along with my colleagues Home Minister Smt. Anitha Garu, Agriculture Minister Sri Atchannaidu Garu & Health Minister Sri Satya Kumar Garu. We have now proceeded to the Secretariat for discussions on strengthening partnerships in health, agriculture, education, and technology-driven governance.
#AndhraPradesh looks forward to working closely with the Gates Foundation to create scalable, impactful solutions for our people.
#APWelcomeBillGates
@BillGates
"Standing ovation for #Akhanda2Thandavaam ! 🤩 No one can reimagine the #Agora character like #JaiBalayya babai did! 🙌 His portrayal of Shiva is UNMATCHED! 🔥 No one in the Indian film industry can touch his level! 👏 Hats-off to Director boyapati garu and BGM and songs🔥💥🔥💥
Akhanda Thandavam on loop! 🔥
Shiva Shiva, Ghangadhara Shankara, Hara Hara, The Thandavam — pure goosebumps 🙏
7 days ga Akhanda trance lo!
Respect Thaman anna @MusicThaman 💥 Waiting for that BGM in theatre!, divine lyrics by @KTipirneni83615 sir
#JaiBalayya#Akhanda2Thaandavam