ఈరోజు దామరగిద్ద మండలం నర్సాపూర్ గ్రామంలో రైతు బంధు వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ రైతులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.@MJSudhakar8@harichandanaias @SRReddyTRS @SingireddyTRS
Moisture Testing of Paddy and Conducted Meeting On Crop Diversification at Aakumarri Tanda& Charlapally in Dhanwada Mandal...@MJSudhakar8@harichandanaias @SRReddyTRS
యాసంగి కాలంలో ఆరుతడి పంటల సాగు పై అవగాహన సదస్సు ధన్వాడ గ్రామం, ధన్వాడ మండలం లో జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ మేడం గారు. జిల్లా వ్యవసాయ అధికారి గారు .మండల వ్యవసాయ అధికారి.వ్యవసాయ విస్తణ అధికారులు.రైతు సోదరులు పాలుకొనడం జరిగింది
యాసంగిలో వరికి ప్రత్యామ్నయంగా ఆరుతడి పంటల సాగు ప్రొద్దుతిరుగుడు 60 ఎకరాలలో జొన్న 100 ఎకరాలలో సాగు చేసిన ధన్వాడ గ్రామ రైతులు,ధన్వాడ మండలం ,నారాయణపేట జిల్లా.
@TelanganaCMO Good mornig dear sir/madam
This is Vadluri.Pavithra,Aeo, Rajura,Lokeshwaram mandal
Ma own sister,Vadluri.Swathanthra ki liver damage aindhi
Doctors 6 weeks lo liver transplant cheyali annaru
The operation cost is 28 lakh
Phone pe 8897075570
@KTRoffice@KTRTRS@TelanganaCMO@TSwithKCR రైతులకోసం, మాకోసం రైతువేదికలు కట్టిస్తున్నందుకు ధన్యవాదాలు సార్, వ్యవసాయ శాఖలో పలు పథకాల అమలులో తీవ్ర పని భారం గల మా AEO లకు గ్రామస్థాయిలో పనిచేసే VRA లను సహాయకులుగా నియమిస్తే మేము మరింత సమర్థవంతంగా పనిచేయగలం
గౌరవ @KTRTRS సర్ @SingireddyTRS సార్ .జనగామ జిల్లాలో కొత్తగా ఉద్యోగం లో చేరిన వ్యవసాయ విస్తరణ అధికారి 5 రోజుల క్రితం పొలంలో కళ్లు తిరిగి పడి కోమాలోకి వెళ్లడం జరిగింది, ప్రభుత్వం తరపున ఉద్యోగికి EHS ద్వారా తనకు అందాల్సిన సత్వర సహాయం అందించాలని ప్రార్ధన.