CJP launching campaign demanding the resignation of Education Minister Dharmendra Pradhan.
Please sign the petition:
https://t.co/hXUOaCeIqJ
#EduMinisterMustResign
బ్రేకింగ్ న్యూస్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో దొంగ ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున ఓటర్ ఐడి కార్డులు సిద్ధం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ
వీడియో ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన హరీష్ రావు
రూ. 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్ మహారాష్ట్ర పోలీసులు చర్లపల్లిలో పట్టుకుంటే రేవంత్ రెడ్డికి కనీసం తెల్వదు. దీంట్లో రేవంత్‌కు ముడుపులు అందినట్లు మాకు అనుమానం ఉంది.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
ముంబై పోలీసులొచ్చి హైదరాబాద్ లో రూ.12,000 కోట్ల డ్రగ్స్ పట్టుకున్నారంటే అది ముమ్మాటికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యమే🚨
రేవంత్ రెడ్డి గారు గద్దెనెక్కిన తర్వాత మొదటి సంవత్సరంలోనే హైదరాబాద్ లో 40%, సైబరాబాద్ లో 64% క్రైమ్ రేట్ పెరిగింది‼️
రేవంత్ రెడ్డి గారు, పోలీసు వ్యవస్థని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు, ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధించడానికి వాడుకోకుండా; క్షేత్రస్థాయిలో వారికి స్వేచ్ఛనిచ్చి వారు దృష్టిసారించాల్సిన విషయాలపై పనిచేయనివ్వండి‼️
#CongressFailedTelangana
@KTRBRS
రేవంత్ రెడ్డి నీకు సిగ్గుందా ?
పోయిన సోమవారం ఏమో కాళేశ్వరం కూలిపోయిందని అసెంబ్లీలో అబద్ధాలు ఆడి సీబీఐ ఎంక్వైరీ అని పెట్టినారు
ఈ సోమవారం ఏమో అదే కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నుండి మూసీకి నీళ్లు అనుసంధానం అని శంకుస్థాపన చేస్తున్నాడు
@KTRBRS
పెన్షన్ అడిగిన వృద్ధులు, దివ్యాంగులపై పోలీసుల లాఠీఛార్జ్
భూపాలపల్లి కలెక్టరేట్ ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగిన దివ్యాంగులు, వృద్ధులు
ఈ నేపధ్యంలో కలెక్టరేట్ లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేసిన వారిపై లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు
లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బాదితులు