ప్రకృతి పరిరక్షకులు, విభిన్న సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు ఆదివాసీలు.
అడవులను, చెట్లను, పుట్టలను, జంతువులను ప్రేమించే, పూజించే ఆదివాసీలు... 'జల్, జంగల్, జమీన్' అని నినదించిన పోరాట యోధుడు కుమ్రం భీం తెగువకు ప్రతిరూపాలు.
ఎస్టీల అభ్యున్నతి కొరకు కేసీఆర్ ప్రభుత్వం ఎస్టీ రిజర్వేషన్లను 6 శాతం నుండి 10 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసింది, ఆ తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది.. తండాలను, గిరిజన గూడేలను గ్రామ పంచాయితీలు చేసింది.
హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్‌లో ఆదివాసీ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే విధంగా.. కుమ్రం భీం ఆదివాసీ భవనాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. ఆసిఫాబాద్ జిల్లాకు కుమ్రం భీం పేరు పెట్టడమే కాకుండా, జోడేఘాట్‌లో సుందరమైన స్మృతి వనాన్ని ఏర్పాటు చేసింది.
తండాలకు, గూడేలకు స్వచ్ఛమైన మంచినీరు సరఫరా చేయడం, ఎస్టీ గురుకులాలు, కాలేజీల సంఖ్య పెంచడం, అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అందించడం, సీఎంఎస్టీఈఐ స్కీం ద్వారా గిరిజన బిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం వంటి ఎన్నో కార్యక్రమాలు కూడా కేసీఆర్ హయాంలోనే జరిగాయి.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా.. ఆదివాసీ సోదర సోదరీమణులకు శుభాకాంక్షలు.
#WorldTribalDay
While we built T-Hub to ensure that real startups’ thrive, Revanth Reddy is busy devising “Anumula Hubs” - family-run, family-driven, zero-innovation, zero-employee scam…err scheme.!
If you are one of the Anumula brothers, you get land allotted for dirt cheap. No questions asked
I propose “Anumula Kondal Reddy” as the innovator of the century for building a zero investment defence company - ‘Tesseract Advanced Systems Pvt Limited’ and making at least 200 crore profit overnight
Sridhar Babu garu & Revanth Reddy garu should educate millions of youth of Telangana how to get hundreds of crores worth government land
Why restrict this magic trick only to the Anumula family?
తెలంగాణ దారి దీపం జయశంకర్ సార్... తెలంగాణ ఙ్ఞాన సూత్రం జయశంకర్ సార్.
పుట్టుక నీది, చావు నీది, బతుకంతా తెలంగాణది, అనే చందాన జయశంకర్ సార్ జీవితం సాగింది.
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా తన జీవితాన్ని ధారబోసిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు.
ఉద్యమ సారథి కేసీఆర్ గారికి గురుతుల్యులు జయశంకర్ సార్. తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ, ప్రజల్లో ఉద్యమ చైతన్యాన్ని రగిల్చిన జయశంకర్ సార్ తెలంగాణకు ఒక దిక్సూచి.
వారి సేవలను గుర్తిస్తూ... జయశంకర్ సార్ పేరును భూపాలపల్లి జిల్లాకు మరియు వ్యవసాయ విద్యాలయానికి పెట్టి బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని గౌరవించుకుంది.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా వారికి ఘన నివాళులు 🙏
Was pleasantly surprised by these amazingly confident young girls who walked into my office earlier today
1) Sarayu, who will be pursuing her undergrad in Politics, Economics and Philosophy at Kings College, London
2) Laasya, who will be attending NALSAR university of Law in Hyderabad
3) Revathi, who will be attending Law School at Symbiosis Law School in Hyderabad
4) Ashni, who is pursuing her B. Comm from St. Francis College Hyderabad
They wanted to work with me and our team at Telangana Bhavan to acquaint themselves with political situation in the city and state
Welcomed these potential young leaders and promised to support them through the process
Also thanked them for making my day 😊
Wanted to share an inspirational story
Glad to meet Gaddam Shivaganesh, the son of a former welder from Parsigutta, who is making waves with his startup
His ambitious goal is to build a bank in Hyderabad that serves as a one-stop financial solution for students and their parents
It is delightful to see @THubHyd playing a key role in turning his vision into reality by providing a platform for innovation
Shivaganesh's idea has earned a $100,000 grant from Emergent Ventures and a place on the Forbes 30 Under 30 Asia 2026 list in the Finance & Venture Capital category
He has also transformed himself into a comic character and is developing a free animated film to make financial literacy simple and engaging for students
Shivaganesh's startup has now raised ₹10 crore to apply for an RBI payments licence and build the foundation for a student-focused financial institution
Wishing you great success, Shivaganesh!
“When humanity leads, miracles follow.”
2020లో తన కూతురు శరణ్యకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని,
సర్జరీకి సహాయం కావాలని నాడు మంత్రి కేటీఆర్ గారికి సోషల్ మీడియా ద్వారా శరణ్య తల్లి పూజిత గారు విన్నవించారు.
వెంటనే స్పందించిన కేటీఆర్,
సర్జరీకి అయ్యే ఖర్చును అందించారు.
6 ఏళ్ల తర్వాత, 10వ తరగతి పూర్తి చేసిన శరణ్య,
కేటీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
A mother’s plea in 2020…
a leader’s response…
a child’s life saved.
Meeting again in 2026,
after completing her 10th grade,
Sharanya’s smile says it all ❤️
POCSO కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు కనపడట్లేదు అంటూ మెట్రోలో పోస్టర్లతో ప్రచారం
మీకు కనిపిస్తే 100కు డయల్ చేసి పోలీసులకు చెప్పండి అంటూ హైదరాబాద్ నగరవాసులకు విజ్ఞప్తి
గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన.
ఆరు గ్యారంటీల అమలులో నిర్లక్ష్యం వహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్.
ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా తెలంగాణను ఆగం చేశారని ప్లకార్డులతో నిరసన.
దివ్యాంగులకు బాకీ పడ్డ రూ. 54,000 ఎక్కడని నిలదీత.
నిరుద్యోగులకు హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ? నిరుద్యోగ భృతి ఏమైంది?
ఆటో డ్రైవర్లకు ఇస్తామన్న సంవత్సరానికి రూ. 12,000 చొప్పున, రెండు సంవత్సరాలకు గాను రూ. 24,000 బాకీ ఉంది.
వృద్ధులకు ఇవ్వాల్సిన నెలకు రూ. 4,000 చొప్పున మొత్తం రూ. 54,000 బాకీ.
పేదింటి ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పిన తులం బంగారం ఏమైందని నిలదీశారు.
తెలంగాణ రాష్ట్ర సంపదను దోచుకుంటూ, ప్రజలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.
తెలంగాణ భవన్లో ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజా కార్యక్రమం మరియు పంచాంగ శ్రవణ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మరియు ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
#WATCH | Hyderabad | BRS Working President KT Rama Rao says, "This is a hopeless government. I am saying this because the Congress govt had promised to deliver six guarantees, but this is the third budget now. I am clear that the Congress has no intentions of fulfilling its promises..."
'ది బిల్ ఈస్ పాస్డ్'
(ఫిబ్రవరి 20, 2014)
రాజ్యసభలో తెలంగాణ బిల్ ఆమోదించిన రోజు
20 ఫిబ్రవరి - 2014
తెలంగాణ ప్రజల 60 ఏండ్ల త్యాగాల నిరీక్షణ ఫలించిన రోజు.
జై తెలంగాణ... జై కేసీఆర్ ✊
BRS మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా ఇవాళ దుర్మార్గంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని దౌర్జన్యంగా కైవసం చేసుకోవాలన్న కుట్రలో భాగంగానే ఈ అక్రమ అరెస్టుకు తెరలేపారు.
BRS స్పష్టమైన మెజారిటీ సాధించినప్పటికీ సీఎం రేవంత్, మంత్రి వివేక్ కలిసి ఇంతటి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు.
కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్న అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా ఇవాళ క్యాతన్‌పల్లి ప్రజలు సంపూర్ణ బంద్ పాటించి నిరసన తెలిపినా ఈ ప్రభుత్వానికి బుద్దిరాలేదు.
అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న కొందరు పోలీసు అధికారులు కూడా తమ వైఖరి మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
అక్రమ కేసులో అరెస్టు చేసిన @balkasumantrs ను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని BRS పార్టీ డిమాండ్ చేస్తోంది.
ప్రజల ఆశీర్వాదంతో మళ్లీ BRS అధికారంలోకి వచ్చాక, కాంగ్రెస్ చేస్తున్న ఈ దుర్మార్గాలన్నింటికి వడ్డీతోసహా చెల్లించుకోవాల్సి వస్తుందని ఆ పార్టీ నేతలు గుర్తుపెట్టుకుంటే మంచిది.
జై తెలంగాణ✊
The #UnionBudget2026 exposes the BJP-led Union Government’s continued neglect of Telangana, offering zero meaningful allocations despite repeated assurances and constitutional obligations.
For over 12 years, Telangana has been denied its rightful share of funds, projects, and bifurcation assurances mandated by Parliament. This budget is yet another reminder of the Union BJP Government’s discriminatory approach towards our state.
Even after almost 60 visits to Delhi by Chief Minister Revanth Reddy, Telangana has not received even a single rupee of tangible benefit. The people deserve to know what these visits achieved.
Critical demands such as national status to the Palamuru-Rangareddy project, Hyderabad Metro expansion, Regional Ring Road, new railway lines, a coach factory in Warangal, IIM, Bayyaram Steel Plant, and Mega Textile Park have all been completely ignored once again.
What is even more disturbing is the silence of BJP MPs, Union Ministers, and Congress MPs elected from Telangana. While representatives from other states bring substantial allocations, Telangana’s voice in Delhi has failed miserably.
This budget proves yet again that parties like BJP & Congress cannot and will not safeguard Telangana’s interests. Only a strong regional voice like BRS can secure justice, resources, and dignity for the state.
And on a day when the state leadership and its people should be discussing budget allocations, the Revanth Government has deliberately resorted to a cheap diversionary drama!
A man who didn’t cower under Delhi’s pressure, a man who didn’t for even a second stray away from the long battle for Telangana, a man who didn’t wince despite all the hardships for this state, a man who stood strongly against all evil forces. He will not be shaken by your cheap tactics today
KCR is invincible
Fools cannot understand history, let alone create it
You shiver at his name.
You have no stature to take his name.
You may spew poison today, but he is indestructible
He is the history of Telangana, and you wouldn’t even be a footnote
Jai KCR!
Jai Telangana ✊