ప్రకాష్ రాజును ఇంకా ఏ సినిమాలను తీసుకోకూడదు సనాత ధర్మాన్ని చులకనగా చేస్తూ మాట్లాడే ఈ ప్రకాష్ రాజు కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నా సనాతన హిందువులకు బాధ కలిగించే మాటలు మాట్లాడుతూ కించపరుస్తూ మేము ఎలా భరించేది మీరు సినీ ఫీల్డ్ నుంచి బయటకు తీసిపారేస్తేనే మా సనాతనము యొక్క ప్రేక్షకులు మీ సినిమాలు చూస్తారు లేకపోతే సినిమాలు బంద్ చేసుకుంటారు ఎవరు సినిమా థియేటర్ కి వెళ్లారు ప్రకాష్ రాజు ఉంటే ఎవరు పోరు జైహింద్ భారత్ మాతాకీ జై సనాతన ధర్మ జై హిందూ ధర్మ
Dear @TelanganaPCB, what is stopping you from taking action on my complaint? Has an MOU been signed between PCB & RAMKY to violate rules?
@revanth_anumula Sir, it is better to suspend corrupt officials who ignore genuine complaints.
@TelanganaACB pls focus on this department.
ఇలాంటి పోలీస్ ఆఫీసర్ మాటలు వింటే యువత భవిష్యత్తు చాలా గొప్పగా ఉంటుంది..!
మా రాజధాని అమరావతి గుంటూరు నగరములో ఒకే ఒక్క నెల రోజులు డ్యూటీ వేస్తే గుంటూరు నగరంలో ఉన్నటువంటి లైఫ్ అయిపోయిన ఆటోలు, బైకులకు కాలం చెల్లినట్లే...
ఈ పోలీస్ ఆఫీసర్ మా గుంటూరు యువతను మంచిదారిలో నడవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందని గుంటూరు ప్రజలు కోరుతున్నారు...
గ్రేట్ పోలీస్... @APPOLICE100
ఫలించిన @kishanreddybjp కిషన్ రెడ్డి అన్న కృషి. 🚩🙏
తెలంగాణకు ప్రధాని శ్రీ @narendramodi గారి ప్రభుత్వ మరో శుభవార్త...!
ఆదిలాబాద్ లోని రక్షణ శాఖకు చెందిన వైమానిక విమానాశ్రయంలో వాయుసేన శిక్షణ సంస్థతో పాటు పౌర విమాన సేవలు ప్రారంభించేందుకు సిద్దంగా ఉన్నట్టు రక్షణ శాఖ మంత్రి శ్రీ @rajnathsingh గారు కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గారికి అధికారికంగా లేఖ ద్వారా తెలియజేశారు.
ఆదిలాబాద్ వైమానిక విమానాశ్రయంలో పౌర విమాన సేవలకు అనుమతులు ఇవ్వాలని తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ Kishan Reddy Gangapuram గారి వినతి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రకటనతో ఆదిలాబాద్ జిల్లా వాసుల చిరకాల కోరిక నెరవేరనుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వెనువెంటనే స్పందించి భూ సేకరణ లాంటి అంశాలను పూర్తి చేసి తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని కోరుకుంటున్నాను.
@narendramodi@AmitShah@amitmalviya Dear sirs, I humbly request you to look into the lives of IT employees who are losing their jobs due to AI upgrades. At the age of 47, I am in a dilemma situation as what could be my future after working for 30+ years in IT. Please help us 🙏.
@narendramodi@AmitShah@amitmalviya Dear sirs, I humbly request you to look into the lives of IT employees who are losing their jobs due to AI upgrades. At the age of 47, I am in a dilemma situation as what could be my future after working for 30+ years in IT. Please help us 🙏.
As a Diwali gift, a 3% hike in Dearness Allowance (DA) for Central Government employees and Dearness Relief (DR) for pensioners has been approved by the Cabinet under the leadership of Hon’ble PM Shri Narendra Modi Ji.
This decision will benefit 49.18 lakh employees and 64.89 lakh pensioners.
తెలంగాణ మాండలికానికి నిలువెత్తు నిదర్శనం ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు
#KalojiNarayanaRao
Farmer leader's son & his aide arrested from UP's Farrukhabad for trying to derail a train.
They had put 30 KG wooden log on tracks
When the passenger train was crossing the area the loco pilot spotted a log on the track and swiftly applied emergency brakes & averted the accident