మహిళలు బస్సులో ఫ్రీగా తిరగడం వరకు ఓకే, చట్టసభల్లోకి వస్తామంటే ఒప్పూకోమంటూ 72 కోట్ల మహిళల ఆశయాలను 211 మంది అడ్డుకున్నారు. కానీ జరిగిన అవమానాన్ని మహిళలు ఎప్పటికీ మరచిపోరు.
#నేను_తప్పేమీ_మాట్లాడలేదు.
భారత మాజీ ప్రధానిగా #ఇందిరా అంటే మాకు గౌరవమే.
అనేక ప్రభుత్వ పథకాలకు #ఇందిరమ్మ పేరు పెట్టారు, #ఇప్ప_సారా తయారు చేస్తే ఆమె పేరు మాత్రం పెట్టొద్దనే చెప్పా. నేను తప్పేమీ మాట్లాడలేదు.
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨 🚨
#గ్యాస్ దొరకకుంటే ఇలా #రాళ్ళు కొట్టి ₹నిప్పు పుట్టించి #వంట చేసుకొని తినాలని సూచిస్తున్న ఖాన్_గ్రేస్ ముఖ్యమంత్రి #రేవంతుధ్ధీన్ 🤡
ఒకచోట కాలిపోతున్న భార్యను కాపాడకుండా వీడియో తీసిన భర్త.. మరొకచోట చనిపోయిన బాలుడిని వదిలేసి చేపలు ఏరుకున్న జనం!
ఈ రెండు ఘటనలు చదువుతుంటే మనం నాగరిక సమాజంలో ఉన్నామా? లేక రాతి యుగంలో ఉన్నామా? అన్న సందేహం కలుగుతోంది.
సాంకేతికత పెరిగిన.. మనిషిలో 'స్పందన' కరువవడం బాధాకరం.
స్మార్ట్ ఫోన్లలో బంధించే దృశ్యాల కన్నా, స్వలాభం కన్నా.. తోటి మనిషి పట్ల చూపే జాలి మిన్న.
Let’s be Humans first. Let’s save Humanity.
#MoralValues #SocialResponsibility