2019 ఎన్నికల సమయంలో సీఎస్గా ఉన్న అనిల్ చంద్ర పునేఠాను కేంద్ర ఎన్నికల సంఘం విధుల నుంచి తప్పించింది. ఇప్పుడు ఆయనే ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నారు.
2019 ఎన్నికల ఫలితాల అనంతరం జగన్ను కలిసేందుకు తాడేపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లిన పునేఠా అవమానభారంతో వెనుదిరిగారు
కాలం ఎంత గమ్మత్తైనది చూడండి! .. నేడు అదే పునేఠాను కలిసి జగన్ వినతిపత్రం సమర్పించారు.
నామినేషన్లు అడ్డుకుంటున్నారంటూ వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఈ అధికారిక గణాంకాలే తిప్పికొడుతున్నాయి.
8,128 నామినేషన్లు ఆకాశం నుంచి ఊడిపడ్డాయా?. నామినేషన్లు వేయనివ్వడం లేదని మొసలి కన్నీరు కారుస్తున్న వైసీపీ ఏకంగా 8,128 నామినేషన్లు ఎలా దాఖలు చేసింది?
అధికార టీడీపీ 8,774 నామినేషన్లు వేస్తే, దానికి దాదాపు సమానంగా వైసీపీ అభ్యర్థులు పత్రాలు సమర్పించారంటే అడ్డంకులు ఎక్కడున్నట్లు?
జనసేన 1,526 , ఇతరులు 4,410 కలిపి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 22,838 నామినేషన్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో నమోదయ్యాయి.
పోటీకి అభ్యర్థులు లేక, ప్రజల్లో ఆదరణ కరువైన చోట వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారు.
#APLocalBodyElections #TruthVsYSRCPPropaganda
అయ్యో ఎన్నికల్లో హింస, ప్రజాస్వామ్యం, దౌర్జన్యం అంటూ ..
ఈపాటికి తెలంగాణలో టీవీ స్టూడియోల్లో కూర్చున్న పత్తిగింజలు నీతి సూక్తులు మొదలు పెట్టాలే అనుకుంటున్నా అంతే
దిగబడింది ఏస్తర్ ఆంటి 😆😂🤣
అది పార్టీ వేసిన పోస్టర్ కాదు రా పుచ్చకాయ ... అభ్యర్థి AI లో చేసుకున్న పోస్టర్ .. నీ సొల్లు గువ్వని మింగ 🤣
నువ్వు ఫీలవకు రా కదిరి మైనార్టీ నియోజకవర్గం .. హిందువులు ఓట్లేయకపోయినా ముస్లీంలు ఏస్తే చాలు గెలిచేస్తది.
మిత్ర పచ్చం కదిరి అభ్యర్థి.
మోదీజీ/ @BJP4Andhra ల ఫోటోలు పెట్టడానికి కూడా సిగ్గు పడుతుంది.
ఇది కదిరి తెలుగుదేశం పార్టీ వేసిన పోస్టర్.
ఇలాంటి వాళ్లకు హిందువులు వోట్ వెయ్యలా?