నాయకుడు @PawanKalyan గారు సంయమనం పాటించమన్నాడు కదా అని జనసైనికులు మౌనంగా ఉంటే, దాన్ని లోకువగా చూస్తున్నారు!
మీడియా, పోలీసుల ముందే శ్రీ పవన్ కళ్యాణ్ గారిని బొజ్జా ఐశ్వర్య అసభ్య పదజాలంతో దూషిస్తుంటే ఎవరూ ఊరుకోరు.
జనసైనికుల సహనాన్ని పరీక్షిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు!
Deeply pained by the tragic loss of lives and devastation caused by floods & landslides in Keyi Panyor, Arunachal Pradesh.
My heartfelt condolences to the grieving families & prayers for the injured. Rescue & relief operations are in full swing.
#ArunachalPradesh #KeyiPanyor#StaySafe
@greatandhranews మైనింగ్ అంటే బటన్ నొక్కడం కాదు! 2013లో లీజు వస్తే, 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో సర్వేలు, పైలట్ ప్రాజెక్ట్ పనులు జరిగాయి.
మరి 2019-24 మధ్య మీ జగన్ ఈ ప్రాజెక్టును ఎందుకు గాలికొదిలేశాడు? కమీషన్లు దొరకలేదనా?
ఇప్పుడు క్రెడిట్ కోసం ఏడుపులా?
@NewsArenaIndia Ambati crying "political vendetta" for a land scam registered in Telangana?
Revanth Reddy's police arrested Bolla, not the AP Govt! Defending land grabbers with zero logic is peak YSRCP comedy.
Deeply pained by the tragic loss of 11 young students in the fire accident at a coaching centre in Lucknow, Uttar Pradesh.
My heartfelt condolences to the bereaved families in this hour of unimaginable grief. Praying for the swift recovery of the injured.
Om Shanti.
#Lucknow #UttarPradesh #LucknowFire
గ్రామాల్లో కరెంటు బిల్లులు కట్టకుండా చీకటి చేసి, కాంట్రాక్టర్లకు వేల కోట్లు ఎగ్గొట్టిన వైసీపీలో ఉండి నీతులు చెబుతావా మహేష్?
జగన్ చేసిన విధ్వంసాన్ని పవన్ కళ్యాణ్ గారు రిపేర్ చేస్తున్నారు.
స్క్రిప్ట్ చదివేముందు మీ పార్టీ చరిత్ర చూసుకో!
ముందు మీ శాఖ ను గాడి లో పెట్టండి పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత ఇతర శాఖలు గురించి మాట్లాడండి
హోం శాఖ గురించి మాట్లాడే ముందు,
పంచాయతీరాజ్ & గ్రామీణ అభివృద్ధి శాఖ పరిస్థితిపై @PawanKalyan గారు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి.
*పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి 2-3 నెలలుగా జీతాలు లేవు.
*గ్రామాల్లో పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీటి వంటి ప్రాథమిక సేవల నిర్వహణకు నిధుల కొరత.
*రాష్ట్రంలోని 13,351 గ్రామ పంచాయతీలకు విడుదల కావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల్లో సుమారు ₹1,015 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి.
*ఇప్పటికే పూర్తయిన పంచాయతీ పనులకు ₹400 కోట్లకు పైగా బిల్లులు బకాయిగా ఉన్నాయి.
*బిల్లుల చెల్లింపుల్లో జాప్యం కారణంగా కాంట్రాక్టర్లు కొత్త పనులకు ముందుకు రావడం లేదు.
గ్రామాల అభివృద్ధి, ఉద్యోగుల జీతాలు, పంచాయతీల ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై ముందుగా దృష్టి పెట్టి సమస్యలు పరిష్కరించండి పవన్ కళ్యాణ్ గారు
@YSJ2024 ప్రొద్దుటూరులో 'జగనన్న ఇళ్ల' స్థలాల కొనుగోళ్ల పేరుతో ఎకరానికి రూ.10 లక్షల చొప్పున కమీషన్లు మింగేసి, కోట్లు స్వాహా చేసిన మీ అవినీతి చరిత్ర గురించి ప్రజలకు తెలుసు!
@_Ysrkutumbam సరే గానీ మొన్న హైదరాబాద్‌లో ఏదో కబ్జా చేశావటగా బ్రహ్మనాయుడు గారు.. మీ జగన్ ఫోన్ చేసి మెచ్చుకున్నాడా?
కృష్ణదేవరాయలు గారిని వదులుకుని మీరేం సాధించారు?
నరసరావుపేటలో ప్రజలు ఆయనకు భారీ మెజారిటీ ఇచ్చి మీ పార్టీకి గట్టి బుద్ధి చెప్పారు!
ముందు నీకు మతి ఉందో లేదో చూసుకోండి సార్!
దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబు ఏ పార్టీ? మాస్క్ అడిగితే దళిత డాక్టర్ సుధాకర్‌ను వేధించి చంపిన చరిత్ర వైసీపీది.
ఐదేళ్లు అరాచకాలు చేసి నేడు పవన్ గారిపై విమర్శలా?
రాష్ట్ర ఉపముఖ్యమంత్రికి మతి చలించింది. ఆయన వేషానికీ, భాషకూ, ప్రవర్తనకూ ఏమాత్రం సంబంధం ఉండటం లేదు. ఆయన ఆరోగ్యం బాగుండటం లేదని ఈ మధ్యే పేపర్లలో చూశాం. ఆయన సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉండాలి. కాబట్టి సాయికృష్ణ హత్య ఎవరు చేశారు, ఆయన మృతదేహం ఎక్కడుంది, చనిపోతే ఆయన డెడ్ బాడీని తల్లికి అప్పగించాలి. అలాగే దళిత సోదరుడు క్రాంతి కుమార్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు, ఇందుకు కారణమైన సీఐపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి. సాయికృష్ణ, క్రాంతి కుమార్ మరణాలు ఒకే స్టేషన్ పరిధిలో జరిగాయి. ఈ రెండు మరణాలపై సమగ్రమైన విచారణ జరిపించాల్సిందే. మీరు మమ్మల్ని గూండాలు, రౌడీలు అన్నా, ఈ మరణాలకు మాత్రం న్యాయం జరగాల్సిందే. మీ బెదిరింపులకు, తాటాకు చప్పుళ్లకు మాత్రం బెదిరేది లేదు. జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఏం చేశారో, మీరు ఎందుకు చేయలేకపోతున్నారో పవన్ కళ్యాణ్ అంతరాత్మకు తెలుసు. డీఎస్సీ స్కాం నుంచి బయటపడేందుకు దీన్ని బయటపెట్టిన చంద్రశేఖర్ రెడ్డి ఇంటిపై దాడులకు వెళ్తున్న మీరా, మేమా క్రిమినల్స్ పవన్ కళ్యాణ్ చెప్పాలి.
-టీజేఆర్ సుధాకర్ బాబు గారు, మాజీ ఎమ్మెల్యే
రౌడీ షీటర్లకు అడ్డాగా మారిన వైసీపీలో కూర్చుని పోతిన మహేష్ నీతులు చెబుతున్నాడా?
టికెట్ కోసం పార్టీ మారిన మీ అవకాశవాద రాజకీయాలు అందరికీ తెలుసు. సుగాలి ప్రీతి కోసం నాడు సీబీఐ విచారణ డిమాండ్ చేసి పోరాడింది పవన్ కళ్యాణ్ గారే!
పవన్ కళ్యాణ్ గారు క్రిమినల్ పాలిటిక్స్ ఒప్పుకోనంటున్నారు కదా ముందు మీ పార్టీలో ఉన్న రౌడీ షీటర్స్ ను సస్పెండ్ చేయండి
సుగాలి ప్రీతి కేసు విషయం లో పవన్ కళ్యాణ్ గారు అన్ని అబద్ధాలు మాట్లాడారు
సుగాలి ప్రీతి కేసు ఘటన జరిగింది 2017లో
కేసు నమోదయింది 2017లో
అరెస్టులు జరిగింది 2018లో
వారికి 8 రోజుల్లోనే బెయిల్ వచ్చింది.
సాక్షాలు తారుమారయ్య అని మీరంటున్నారు కదా అధికారులు డిఎన్ఏ మార్చారు అంటున్నారు కదా నేడు అధికారంలో ఉన్నది మీరే దమ్ముంటే SIT వేసి విచారణ చేయండి
మైలవరం నియోజకవర్గంలో ఎర్రమట్టి దందాపై మాజీ మంత్రి జోగి రమేష్ గారు ఆగ్రహం
కొత్తూరు తాడేపల్లిలో అనుమతి తీసుకొని.. కందులపాడులో అక్రమంగా రవాణా
ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మట్టి తింటూ.. కోట్లు సంపాదిస్తున్నాడని జోగి రమేష్ గారు ఫైర్
రెండేళ్లుగా అక్రమంగా మట్టి తరలింపు జరుగుతున్నా పట్టనట్లు ఉండిపోతున్న అధికారులు
ఇంకెన్నాళ్లు ఈ దోపిడీ @ncbn ?
@PoliticalKida Massive script failure for the Cockroach party!
When you can't find real students for your fake protests, you hire gutka-chewing daily wagers to hold placards?
The desperation is hilarious. Stop making a mockery of NEET!
ఓదార్పు పేరుతో శవ రాజకీయాలు చేయడం, కులాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకోవడం జగన్ నైజం!
ఐదేళ్లు తాడేపల్లి ప్యాలెస్ గేట్లు మూసి, పరదాల మాటున దాక్కున్న వ్యక్తి ఇప్పుడు ఆప్తుడు అయిపోయాడా?
నాయకుడికి, నయవంచకుడికి తేడా ఇదే!
కష్టాల్లో ఉన్న వారి ఇంటికెళ్లి ఆప్తుడిగా కన్నీళ్లు తుడవడం జగనన్న నైజం
కష్టాల్లో ఉన్న వారిని కన్నీళ్లతో తన ఇంటి దాకా పిలిపించుకోవడం బాబు అహంకారం
నాయకుడికి, నాటకాలాడేవాడికి తేడా ఇదే!
#SadistChandraBabu