Appendicitis తో బాధపడుతున్న ART మందులు వాడే వ్యక్తికి ఉచితంగా operation కొరకు కరీంనగర్ వైద్యాధికారులతో మాట్లాడుతున్న KAJPS + అధ్యక్షురాలు మమత మేడం గారు.
కరీంనగర్లో నెహ్రూ యువకేంద్ర యువ ఉత్సవ్‌లో ఏర్పాటు చేసిన HIV/AIDS IEC స్టాల్లో కరీంనగర్ ఆశాజ్యోతి సిబ్బంది HIV/AIDS పై ప్రజలకు అవగాహన కల్పించారు#HIV/AIDS
కరీంనగర్ ఆశ జ్యోతి ప్రెసిడెంట్ టి .మమతా గారు మరియు బోర్డు మెంబెర్స్ HIV Positives కొరకు Local resource mobilization లో భాగముగా కొత్త జైపాల్ రెడ్డి karimnagar Political Leader ని కలవడం జరిగింది #HIV/AIDS
జగిత్యాల్ ARTCలో ARTC-CSC కో ఆర్డినేషన్ సమావేశానికి హాజరైన జగిత్యాల్ ARTC నోడెల్ అధికారి Dr Pavan Garu and SMO Dr Sandeep garu DPM Surendher reddy , DIC Srinivas garu మరియు Kajps+ అధ్యక్షురాలు T. మమత గారు
#64. With the support of KAJPS+, a community member received a loan from SC Corporation and started a vegetable shop.
More Info@ https://t.co/FjkbBXnjH0
#63. वर्ल्ड एड्स डे 2022 की रैली की शुरूआत पेड्डापल्ली के विधायक दसारी मनोहर रेड्डी द्वारा पेड्डापल्ली सरकारी अस्पताल से की गई थी।
More Info@ https://t.co/FjkbBXnjH0
#59. उचित कानूनी सहायता के माध्यम से समुदाय के 221 सदस्यों के पारिवारिक और पति-पत्नी संबंधी मुद्दों का सफलतापूर्वक समाधान किया।
More Info@ https://t.co/FjkbBXnjH0