తెలుగుదేశంపార్టీ తీసుకున్న నిర్ణయం నాకు శిరోధార్యం:
ఐదేళ్లు మనం పడ్డ కష్టాలను పక్కనపెట్టి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసేందుకు కృషి చేద్దాం
ఎన్టీఆర్ జిల్లా, గొల్లపూడి:-
గొల్లపూడి లోని నా కార్యాలయానికి వచ్చిన మైలవరం ఎన్డీఏ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ తన నామినేషన్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరిగింది
కామెంట్స్:-
తెలుగుదేశంపార్టీ తీసుకున్న నిర్ణయం నాకు శిరోధార్యం
వసంత కృష్ణప్రసాద్ నేను ఇద్దరం మైలవరం నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉంటాం
రాక్షస రాజ్యాన్ని పారద్రోలేందుకు ఐదేళ్లు మనం పడ్డ కష్టాలను పక్కనపెట్టి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి
విజయవాడ పార్లమెంట్ లో కేశినేని చిన్ని, మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ లను భారీ మెజారిటీతో గెలిపించాలి
*మైలవరంలో గ్రామస్థాయి వరకు పార్టీ పటిష్టంగా ఉంది.
ప్రతి కార్యకర్త రేపు నామినేషన్ కార్యక్రమానికి తరలిరావాలి
#TDPJSPBJPWinning
#Babunumallirappidham
(ఈటీవీ స్క్రోలింగ్) హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు వద్ద వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి మీడియా సమావేశం : బంధుత్వాలకు అర్థం తెలుసా? - చిన్నాన్న అంటే నాన్నతో సమానం? – చిన్నాన్న చనిపోతే చావు వెనక కుట్ర నిర్ధారించలేదు - చిన్నాన్న కుమార్తె పైనే నిందలు వేయడం న్యాయమా? – మీ చెల్లి కోర్టుల చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీ బాధ్యత ఏంటి? – నాపైనే కేసులు పెట్టడం ఏమైనా న్యాయమా? – చిన్నాన్న చనిపోయి ఐదేళ్లు గడిచింది – ఐదేళ్లుగా మీ ప్రభుత్వమే ఉన్నా ఏం చేశారు? – ప్రతిపక్షంలో ఉన్నట్లు మీరు మాట్లాడటం సరికాదు – మీరు చేయాల్సిన పని సరిగా చేయనందునే బయటకు రావాల్సి వచ్చింది – నేను చెప్పేదంతా నిజం.. నాలాగే ఆయన చెప్పగలుగుతారా? – వివేకాను ఎవరు చంపారో దేవుడికి తెలుసని ఆయన అంటున్నారు – వివేకాను హత్య చేసిన వారికి రక్షణ కల్పిస్తున్నారు – హత్య చేసిన వ్యక్తి ఎవరు చంపించారో స్పష్టంగా చెబుతున్నారు – నిందుతుల వెనక వైఎస్ అవినాష్, భాస్కర్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు – మీ ప్రభుత్వం ఉండి కూడా నిందితులకు భద్రత కల్పిస్తున్నారు – గతంలో మీరే సీబీఐ విచారణ కోరారు.. ఇప్పుడు మీరే వద్దన్నారు – మీ పేరు బయటకు వస్తుందని సీబీఐ విచారణ కోరట్లేదా? – నిందితుడిని పక్కన పెట్టుకుని ఓటు వేయాలని కోరుతున్నారు – నిందితుడని సీబీఐ చెబుతున్నా ఓటు వేయాలని కోరుతున్నారు – మీ చిన్నాన్నను చంపించిన వ్యక్తికి ఓటు కోరడం తప్పుగా అనిపించట్లేదా? – ఐదేళ్లు అధికారంలో ఉన్నా కూడా చిన్నాన్న గుర్తురాలేదు – ఎన్నికలు రాగానే ఇప్పుడు చిన్నాన్న గుర్తుకు వచ్చారు – సానుభూతి కోసమే ఎన్నికల వేళ చిన్నాన్నను తెరపైకి తెస్తున్నారు – నేను పోరాడేది న్యాయం కోసం.. మీరు పోరాడేది పదవుల కోసం – హంతకులకు ఓటు వేయవద్దని ప్రజలను కోరుతున్నా : వైఎస్ సునీతా రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సజావుగా జరగాలి అంటే జగన్ మోహన్ రెడ్డి నియమించిన డీజీపీ ని మార్చి వేరే డీజీపీ వస్తే కానీ అవి జరగవు అని నేను అనుకుంటున్నాను ..ఒక ఆంధ్రరాష్ట్ర వ్యక్తి గా నేను బలం గా కోరుకుంటున్నాను…
ఎలక్షన్ కమిషన్ కొత్త డీజీపీ ని పెట్టాలని , ఈయన్ని మార్చాలి అని మనస్పూర్తి గా కోరుకుంటున్నను …
చూద్దాము రాబోయే రోజుల్లో మారుస్తారో లేక ఈయనే కొనసాగిస్తారో ……
మీరు కూడా అంగీకరిస్తే తెలయచేయండి మీ సంఘీభావం ..కానీ డీజీపీ గారిని తిట్టమకండి..మళ్లీ లేని పోని కేసులతో వేధిస్తారు…yes/no/like/retweet చెయ్యండి 🙏
1553 వ రోజు #తాడికొండ లో అమరావతి ధర్మపోరాటం మహాధర్నా లో వార్షిక కౌలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు
అమరావతి నిలవాలన్న
రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న
యువతకు ఉద్యోగాలు రావాలన్న
చంద్రబాబే రావాలి అని నినాదాలు చేశారు
#PsychoPovaliCycleRavali#BuildAmaravati#TDPJSPBJPWinning
1553 వ రోజు #తుళ్లూరు లో అమరావతి ధర్మపోరాటం మహాధర్నా లో వార్షిక కౌలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు
అమరావతి నిలవాలన్న
రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న
యువతకు ఉద్యోగాలు రావాలన్న
చంద్రబాబే రావాలి అని నినాదాలు చేశారు
#PsychoPovaliCycleRavali#BuildAmaravati#TDPJSPBJPWinning
మాకు చెడ్డపేరు తేకుండా,దూరం గా B'lore పో అన్న తండ్రిని పళ్లెం తో కొట్టాడు
బాబాయ్ ని ఎంపీ సీట్ కోసం కొట్టాడు, తర్వాత లేపేశాడు, పోయిన తర్వాత కూడ, రంకు అంటగట్టాడు
తల్లిని, చెల్లెళ్ళని గేంటేసాడు, ఓట్లకోసం మళ్ళీ తల్లిని పిలుస్తున్నాడు
క్రైమ్ లో పార్టనర్ అయ్యిన తమ్ముడి కోసం సిబిఐ మీదే,కేసులు పెట్టాడు
దేవుడనే వాడు ఉంటే, ఏదో ఒకరోజున ఈ పాపలకు తగిన శాస్థి జరుగుద్ది 🙏
నీ తమ్ముడు వివేకా బాబాయిని అతి కిరాతకంగా చ@పిన సైకో అన్నను ఓడించి జైలుకి పంపే శక్తిని ఇవ్వమని ఇడుపులపాయ సమాధి దగ్గర వైఎస్ ఆత్మను వేడుకున్న షర్మిళ & సునీత
ఒరేయ్ తాడేపల్లి త్రాస్టుడా
రెండు లక్షల కార్లు పండుగకు హైదరాబాద్ - విజయవాడ హైవే మీదుగా,ఆంధ్రాకు వచ్చాయి.
ఇంకా బస్సులలో,ట్రైన్లలో,మిగతా రూట్లలో (శ్రీశైలం,కర్నూలు,సాగర్) వచ్చిన వారు దానికి పది రెట్లు మంది!
చెన్నై,బెంగుళూరు,ముంబై,డిల్లీల నుండి పండుగకు వచ్చిన వారైతే ఇంకా కోకొల్లలు!
వీరిలో ఎక్కువ శాతం మంది ఆంధ్రాలో అవకాశాలు లేక తప్పక పొరుగు రాష్ట్రాలకు పోయిన వారే!
వీటన్నటికీ సమాధానం ఒక్కటే...!
మన అమరావతి!
వీళ్లు చంపింది అమరావతిని కాదు! ఆంధ్ర రాష్ట్ర యువత భవితని!
బాణం రివర్స్
జగనన్న కి షర్మిల షాక్.
కాంగ్రెస్ లో చేరిన వెంటనే అన్నకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న షర్మిల.
ఇప్పటికే అమరావతికి జై కొట్టిన కాంగ్రెస్.
కాంగ్రెస్ లో చేరిన వెంటనే తన ముఖ్య అనుచరుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి అమరావతి వై వేసిన కేసులు విత్ డ్రా చేయించనున్న షర్మిల.
జగనన్న వదిలిన బాణం రివర్స్ అయ్యింది. అన్నకి భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతుంది. ఇంతకాలం మూడు రాజధానుల పేరుతో జగనన్న మూడు ముక్కలాట ఆడిన విషయం అందరికీ విధితమే. అయితే జగన్ అమరావతి రాజధానిని నాశనం చెయ్యడం వెనుక కీలక పాత్ర పోషించింది మాత్రం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి. విధి వెంటాడిందో, రైతుల ఉసురు తగిలిందో జగన్ ఆర్కే కి సీటు లేదంటూ ఛీ కొట్టడం అతను ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చెయ్యడం అంతా చకచకా జరిగిపోయాయి. ప్రకృతి సమాధానాలు చాలా వింతగా ఉంటాయి. కాలం గిర్రున తిరిగింది ఏ ఆళ్ల రామకృష్ణా రెడ్డి అమరావతి పై విషం కక్కాడో ఇప్పుడు అదే ఆర్కే తో ఆ కేసులు ఉపసంహరించుకునేలా చేసింది ప్రకృతి. అన్న కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ప్రక్రియలో షర్మిల రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనుంది. అయితే ఇక్కడ చిన్న చిక్కుముడి ఏర్పడింది. కాంగ్రెస్ ఏపీకి ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ప్రత్యేకహోదా తో పాటు అమరావతి రాజధాని అంశం కూడా కీలకమైంది. ఇప్పటికే షర్మిల తోనే నా రాజకీయ జీవితం అని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఊపిరి పీల్చుకోవాలి అంటే జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి అని నిర్ణయించింది. విమర్శలకు అవకాశం లేకుండా రాజకీయ ఎత్తుగడ ఉండాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా షర్మిల తో పాటు కాంగ్రెస్ లో రావాలి అనుకునే వారికి కొన్ని కండిషన్స్ పెడుతుంది. అందులో ప్రధానమైన కండిషన్ ఆర్కేకి పెట్టినట్టు సమాచారం. ఒక పక్క మనం రాజధాని అమరావతి అంటూ అమరావతికి బద్ద వ్యతిరేకిగా వ్యవహరించిన ఆర్కే ని పార్టీలో చేర్చుకుంటే అసలుకే మోసం వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు రాయభారం పంపినట్టు సమాచారం. అయితే వెంటనే స్పందించిన షర్మిల ఆర్కే తో సంప్రదించి తమ నిర్ణయాన్ని అధిష్టానానికి తెలియజేసారు. తాను కాంగ్రెస్ లో చేరిన వెంటనే ఆర్కే అమరావతికి వ్యతిరేకంగా వేసిన అన్ని కేసులు విత్ డ్రా చేసుకుంటారు అని ఆ ప్రక్రియ పూర్తి అయిన తరువాతే అతన్ని పార్టీలోకి తీసుకుంటా అని అధిష్టానం కి వర్తమానం పంపింది. అలా చేస్తే కాంగ్రెస్ పట్ల ప్రజల్లో కొంతమేర సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది అని కాంగ్రెస్ పెద్దల అభిప్రాయం. ఏదేమైనా విధి విచిత్రమైంది. అమరావతికి మరణం లేదని రుజువు అయ్యింది. ఏ కుటుంబం అయితే కేసులు వేసి రాజధాని నిర్మాణం అడ్డుకుందో అదే కుటుంబంతో ఆ కేసులు వెనక్కి తీసుకునేలా ప్రకృతి సమాధానం చెప్పడం విశేషమే.
తెలంగాణ నూతన సీఎంగా టీపీసీసీ అధ్యక్షుడు "🐅టైగర్ రేవంత్‌రెడ్డి"
*రేవంత్ రెడ్డి పేరుని ఏఐసీసీ ఖరారు చేసింది. ఈనెల 7వ తేదీన ఉదయం 10 గంటలకు పూర్తిస్థాయిలో రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. డిసెంబర్ 5, 6 తేదీలు మంచిరోజులు కాదని ప్రమాణ స్వీకారాన్ని 7వ తేదీకి వాయిదా వేశారు.7వ తేదీన ఉదయం రేవంత్‌రెడ్డితో పాటు పూర్తి స్థాయిలో మంత్రి వర్గం కొలువు తీరనున్నది.*
ఏం "పరదాల పిల్లి", పులివెందులలో టిడిపి ఆఫీస్ ఓపెన్ చేస్తేనే తడుపుకుంటున్నావ్ ?
4 నెలల క్రితం ' పులివెందుల బిడ్డ భూమిరెడ్డి నీ కుట్రలు దాటుకుని ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు నీ అరాచాకలని ఎదురుకుంటున్న బీటెక్ రవి రేపు 2024లో పులివెందుల ఎమ్మెల్యే అవుతారు.
భయపడు భయపడు
#PichiJagan