మాకు మా నాయకుడు నేర్పించిన మాకున్న సంస్కారం తో ఒక మహిళవు కాబటి మిమ్మల్ని ఏం అనట్లేదు
ఒక్కసారి @PawanKalyan గారిని విమర్శించే ముందు మీ గతం కూడా చూసుకోవాలి.
@RaoKavitha మీ స్థాయి ఏంటో, మిమ్మల్ని BRS పార్టీ నుంచి ఎందుకు బయటకు పంపించారో తెలంగాణ ప్రజలందరికీ బా���ా తెలుసు.
ఒకటి.. ఒకటి.. రెండూ .. రెండూ రెండు ..టెన్త్ క్లాస్ రిజల్ట్స్ లో నారాయణదే ప్రభంజనం .. చైతన్యదే రికార్డ్ అంటూ చాలా ఏళ్ల నుంచి ప్రైవేట్ స్కూళ్ల యాడ్స్ చెవులు మోగిపోయేలా వినేవాడిని .. కాని మొట్టమొదటిసారి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రభంజనం అంటూ ఆ పిల్లల ఫొటోలతో టీవ��� యాడ్ మొట్టమొదటిసారి చూసాను .. నాకు జీవితాన్ని ఇచ్చింది గవర్నమెంట్ స్కూల్స్ .. నాకు పాఠాలు నేర్పింది ప్రభుత్వ టీచర్లు .. అందుకే నాలాగే గవర్నమెంట్ స్కూల్ లో చదువుకుని 596 మార్కులు సాధించిన పిలల్ని చూసి చాలా సంతోషం కలిగింది .. థాంక్స్ నారాలోకేష్ గారు…@naralokesh
40 సంవత్సరాలు టీడీపీ పార్టీకి పని చేసిన పొత్తూరి వెంకటేశ్వరరాజు పరిస్థితి.
నెగ్గినప్పుడినుండి ఆయన వ్యవహారం అంతా వివాదాస్పదంగానే ఉంది ఉండిలో ఆయన చేస్తున్న దుర్మార్గలను ప్రశ్నించిన సొంత పార్టీ సొంత సామజివర్గ నాయకుడి ఇంటిని పార్టీ కార్యాలయాన్ని కూల్చారు అన్నా పట్టించుకోని టీడీపీ
విజయవాడలో నడిరోడ్డుపై ఓ యువకుడి నిరసన
తన బైక్ కి ట్రాఫిక్ పోలీసులు చలాన్ వేయడంపై ఆగ్రహం
3 ఏళ్ల కిందట బైక్ పోయిందని కేసు పెడితే దిక్కులేదు కానీ..ఇప్పుడు కొత్త బైక్ కొనుక్కుంటే మళ్లీ ఫైనా..?
కేసులు రాసే అధికారం పోలీసులకి ఎక్కడిదంటూ ఆగ్రహం
Giveaway Alert 🎉
We’re giving away BookMyShow vouchers worth ₹5,000 🎬🍿
🎁 Prizes
• 10 random followers will win a ₹500 BookMyShow voucher each
✅ How to Participate
• Follow our page
• Retweet this post
📅 Winners Announcement
• Today at 10 PM
⏳ Voucher Validity
• Can be redeemed on the BookMyShow app
• Valid for movie tickets only
• Usable till 31 December 2025
IBomma రవి అరెస్టు అవ్వడంతో కన్నీరు మున్నీరు అవుతున్న IBomma అభిమానులు
ఇమ్మడి రవికి రోజు రోజుకి పెరుగుతున్న ఆదరణ
రవి అన్న పేదల పాలిట దేవుడు అంటూ రోదిస్తున్న సినిమా ప్రేమికుడు
#ScamAlert 🚨🚨
ఆయ�� పేరు సుబ్రమణ్యం కరుటూరి
ఇళయరాజా లైవ్ కాన్సర్ట్ కోసం రాజమండ్రి నుండి బెజవాడ వెళ్ళారు. విశ్రాంతి తీసుకుందామని నోవాటెల్ విజయవాడహోటల్ కి వెళ్ళారు.
అక్కడే ఆయనకు జీవితంలో అతిపెద్ద షాక్ తగిలింది!
నోబోటెల్ రీసెప్షన్ సిబ్బంది:
ఒక్క రూమ్ కూడా లేదు సార్, అన్నీ రూములు బుక్ అయ్యాయి. సూట్ రూమ్స్ మరియు అపార్ట్మెంట్ రూమ్స్ మాత్రమే ఉన్నాయి. రాత్ర��కి ₹20,000 వసూలు చేస్తాం.
సుబ్రమణ్యం కరుటూరి:
హెూటల్ ఇంత పెద్దది ఒక్క రూమ్ కూడా లేదా? ఆన్లైన్ MakeMyTrip ద్వారా బుక్ చేస్తాను అక్కడ ఉన్నట్టు చూపిస్తుంది:
నోబోటెల్ సిబ్బంది:
మీరు అందులో బుక్ చేస్తే దాన్ని మేము ఒప్పుకోము, అది చెల్లదు.
సుబ్రమణ్యం కరుటూరి:
"ఒక్కసారి ప్రయత్నిద్దాం" అని నిర్ణయించుకొని MakeMyTrip ద్వారా రూమ్ బుక్ చేశారు. ఆశ్చర్యంగా కొన్ని నిమిషాల్లోనే కన్ఫర్మేషన్ వచ్చింది! అదే రి��ెప్షనిస్టుకి చూపించగానే, రూమ్ ఇచ్చేశాడు!
ఆ సమయంలో సుబ్రమణ్యం గారికి అర్థమైంది. ఇది ఒక కొత్త రకం మోసం. రాత్రి సమయాల్లో ప్రయాణికులు అలసిపోయి వస్తారని, వారికి ఖరీదైన రూమ్స్ మాత్రమే మిగిలాయంటూ తప్పుడు సమాచారం ఇచ్చి వారిని బెజవాడ నోవోటెల్ వారు దోచుకుంటున్నారు అని!
ఈ మొత్తం విషయాన్ని సుబ్రమణ్యం గారు సోషల్ మీడియాలో పోస్టు చేశారు, పేరు ఉన్న హోటల్ ��లాంటి చీప్ పనులు ఎందుకు చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు!
#Novotel #Vijayawada #AndhraPradesh #UANow #VarunGroup
నమస్తే @naralokesh అన్న
చెప్పి చెప్పి అలసిపోయా... అయినా ఇంకొక సారి చెప్పి వదిలేస్తా
వైసీపీ తప్పుడు ప్రచారాలు, ఫేక్ వార్తలను తిప్పికొట్టడానికి, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా టీడీపీ పార్టీ SM కి ఒక Narrative Team కావాలి.
అవసరంలేదు అనుకుంటే ఇక మీ ఇష్టం... ఇలానే ప్రతి ఒక్కడు మన నాయకుల మీద, పార్టీ మీద బురద జల్లుతూనే ఉంటాడు. మనం కడుక్కుంటేనే ఉంటాం.
ఇప్పటికే అందరూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళు మీకు కావాల్సిన సమయంలో తిరిగి రావాలని అనుకోవద్దు. It takes time to regain the lost power.
Cc: @OfficeofNL@anigalla@JaiTDP