45 ఏళ్ళ నా రాజకీయ జీవితం మీద మచ్చ వేయడానికి ఎన్నో కుట్రలు జరిగాయి. కానీ ఎవరివల్లా కాలేదు. ఎందుకంటే నిప్పులా బతికా. తెలుగు ప్రజల బాగు గురించి ఆలోచించడం తప్ప, నాకు మరొక ధ్యాస ఉండదు. ప్రజల గురించి పోరాడుతున్నా కాబట్టే ఈ రోజు ఈ బెదిరింపులు...అక్రమ అరెస్టులు. ఇవి ఏవీ నన్ను, నా ప్రజల నుండి వేరుచేయలేవు. ప్రభుత్వ అక్రమాలపై నా పోరాటాన్ని ఆపలేవు. అంతిమంగా గెలిచేది ప్రజాస్వామ్యమే....అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే. భయపడే..రాజీ పడే ప్రసక్తే లేదు
Posted at 6 AM, 09th September 2023
భారత రాజ్యాంగ రచయిత, బడుగువర్గాలలో సాంఘిక, రాజకీయ, విద్యా చైతన్యాలను రగిలించి బహుముఖ వికాసానికి బాటలు వేసిన నవభారత నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా, ఆ మహనీయుని స్మృతికి నివాళులు. అంబేద్కర్ స్ఫూర్తితో దళితుల అభివృద్ధి, సంక్షేమాలకు మన కృషిని మరింత దీక్షతో కొనసాగిద్దాం
Heartiest Congratulations 🎊 to @revanth_anumula anna on becoming Chief Minister.
Your dedication, leadership & vision have undoubtedly made this well-deserved accomplishment possible.
May your tenure be marked by prosperity, progress & inclusive governance.
- Feroz Khan -
Today met with @revanth_anumula anna & congratulated him on being appointed as the CM of Telangana.
May your tenure be marked by prosperity, progress & inclusive governance. I am confident that under your stewardship, our state will reach new heights of success & development.
Shri @revanth_anumula garu sworn in as Second Chief Minister of Telangana.
I am confident that under your stewardship, our state will reach new heights of success and development.
Once again, congratulations on this remarkable achievement.
Jai Congress🤚
తెలంగాణ ప్రజా ప్రభుత్వంలో మంత్రులుగా నియమితులైన నా సహచర మిత్రులకు అభినందనలు.
సమిష్టి కృషితో అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షలు, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అంకితమవుదాం.
అన్నీ రంగాల్లో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలుపుదాం.
#Telangana#Prajaprabhutwam
Congratulations to Shri Revanth Reddy Garu on taking oath as the Chief Minister of Telangana. I assure all possible support to further the progress of the state and the welfare of its citizens. @revanth_anumula
తెలంగాణలో ప్రజా ప్రభుత్వం కొలువు తీరింది.
బానిసత్వపు సంకెళ్లు బద్దలయ్యాయి.
ఇక తెలంగాణ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటుంది.
సామాజిక న్యాయం, సమాన అభివృద్ధితో తెలంగాణ ఉజ్వలంగా వెలుగుతుంది. పేదల మొఖాలలో వెలుగులు వెల్లివిరుస్తాయి.
హక్కుల రెక్కలు విచ్చుకుంటాయి.
నా తెలంగాణ ఆకాంక్షలు నెరవేరుతాయి.
ఇది మీ అన్న ఇస్తున్న మాట.
Congratulations to Anumula Revanth Reddy Garu on being sworn in as the Chief Minister of Telangana. I wish him a successful tenure in service to the people. @revanth_anumula
Swaymbhu means self manifested. Ganesh ji is always worshiped first in puja. May he bless everyone.
You can suggest more such mandirs to the thread.
ॐ गं गणपतये नमः🙏❤️
#Thread#twitterthreads
📷 plz tag