NEET। CBSE। SSC। और आज CUET।
चार परीक्षाएँ। एक करोड़ बच्चे। एक भी ईमानदारी से नहीं हो पाई।
दावे "विश्वगुरु" के, मगर देश में एक परीक्षा नहीं करवा सकते - मोदी जी ने पूरी शिक्षा व्यवस्था तबाह कर दी है।
जिस पीढ़ी का भविष्य आप बर्बाद कर रहे हैं - वही पीढ़ी आपका हिसाब करेगी।
Launching two more guarantees today of MahaLakshmi- LPG Cylinder at ₹500 and GruhaJyothi- free domestic power supply upto 200 units for the poor has given me immense happiness.
#TelanganaPrajaPrabhutwam#Congress6Guarantees
తల్లిగా అమరుల త్యాగాలకు తల్లడిల్లి… నాయకురాలిగా స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చి… తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన శ్రీమతి సోనియాగాంధీ గారు రాజ్యసభకు ఎన్నిక కావడం సంతోషకరం.
నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరపున సోనియమ్మకు హృదయపూర్వక శుభాకాంక్షలు.
#SoniaGandhi #RajyaSabha
@KTRBRS See who is talking here , the KTR and KCR , the untrustworthy politicians who spoke more lies than truth in their rule of 9 years in telangana.. and that's why you have the verdict of december 3rd this year..
తెలంగాణ కోసం తల్లి సోనియమ్మ ఇచ్చిన ఆరు గ్యారంటీలను చూసి,
అర్ధరాత్రి నుంచి అంగీలు చింపుకుంటున్న అయ్యా, కొడుకులకు..
మా నాయకులు @RahulGandhi గారు చెప్పిన విధంగా రాబోయే 100 రోజుల్లో..
దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని దోఖా ఇచ్చిన
దగాకోరును గద్దె దించడం గ్యారంటీ...!
మూడెకరాల భూమి మాట తప్పి, వేల ఎకరాలు వెనకేసిన
భూబకాసురులను బొందపెట్టడం గ్యారంటీ...!
కాపలా కుక్కలాగా ఉంటానని, ఖజానాను కొల్లగొడుతున్న
దొంగల ముఠాను తరిమికొట్టడం గ్యారంటీ...!
కమీషన్లను దండుకోవడమే 'మిషన్' లాగా పెట్టుకున్న
వసూల్ రాజాల భరతంపట్టడం గ్యారంటీ...!
పదేండ్లలో వందేండ్ల విధ్వంసం సృష్టించిన
వినాశకారులను పాతరేయడం గ్యారంటీ...!
తెలంగాణ ఆత్మగౌరవాన్ని బీజేపీకి తాకట్టు పెట్టిన
'గులామీ' గ్యాంగును పాతాళానికి తొక్కడం గ్యారంటీ...!
నాలుగు కోట్ల ప్రజల కళ్లుగప్పి తెలంగాణ సంపదను వాటాలేసి పంచుకుంటున్న తోడు దొంగల
ముసుగులను ఊడదీసి ప్రజాక్షేత్రంలో ఉరికించడం గ్యారంటీ...!
అధికారం శాశ్వతం అనుకుని నీలిగిన నిజాం రాచరికాన్నే పీచమణిచిన గడ్డ ఇది..
మీరొక లెక్కా..?
అధికారంలోకి వస్తున్నాం.. అన్ని గ్యారంటీలు అమలు చేస్తున్నాం..
జై కాంగ్రెస్!
జై తెలంగాణ!
#CongressAbhayahastham
#CongressGuarantees
#ByeByeKCR