అమ్మకు వందనం లేదు.. రైతు భరోసా లేదు.. ఆసరా లేదు.. నిరుద్యోగ భృతి లేదు.. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు.. ఇన్ని వర్గాలను మోసం చేసిన @ncbn మీద కదా కేసు పెట్టాలి.. ఆయన చేసింది నమ్మించి మోసం చేయడం కాదా.. అది నేరం కాదా
ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లి భూమిభారతిని
నిలుపురా నీ జాతి నిండు గౌరవము
నా భారతదేశ ప్రజలందరికీ "స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు"
______🅨🅢🅡🅒🅟______
#HappyIndependenceDay
నంద్యాలలో ముక్కుపచ్చలారని మైనర్ బాలికపై ముగ్గురు మైనర్ అబ్బాయిలు అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనపై కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణం. వైయస్ఆర్సీపీ నాయకుల మీద పెట్టిన దృష్టి శాంతి భద్రతలపై పెట్టకపోవడం సిగ్గుచేటు.
#SaveGirlsInAP
త్యాగానికి ప్రతీకైన పవిత్ర బక్రీద్ పర్వదినాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ..
ముస్లిం సోదర సోదరీ మణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు.
#Bakrid2024
పార్వతీపురం - మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, భామిని మండలం, పెద్దదిమిలి, పాలిష్ కోట, చిన్నదిమిలి, కొరమ గ్రామ పంచాయతీల పరిధిలలో ఈరోజు ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది
#YSJaganAgain2024#VoteForFan