మా నందమూరి తారక రాముడు కి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటున్నా . 2012లో ఎన్టీఆర్ గారు కలిసి దిగిన ఫోటో
#HappyBirthdayNTR@Tarak9999
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటున్నా ను
@ncbn
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు
అన్న నందమూరి తారక రామారావు గారి
ప్రజల మనిషి ఇలా ఉంటాడు అనడానికి ఈ ఫోటో చాలు అన్నగారు మన మధ్యలో లేకపోయినా ఆయన పెట్టిన పార్టీ నేటితో 44 వసంతాల ఉత్సవాల సందర్భంగా జెండా పండుగ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు యుగపురుషుడు ఎన్టీఆర్ 🙏🙏
తెలుగుదేశం పార్టీ 44 వసంతల శుభాకాంక్షలు తెలుగు ప్రజల ఆదర్శ దైవం అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ 1982 నాటి నుంచి నేటి వరకు పార్టీ కోసం నిరంతరం పనిచేసే ప్రతి పసుపు సైనికులఅందరికీ
తెలుగుదేశం పార్టీ 44 వసంతల శుభాకాంక్షలు
జై ఎన్టీఆర్
@ncbn@naralokesh