@INCTelangana భారత దేశ ప్రజలకు కూడా కావాల్సింది చర్యలు అది బీజేపీ చేస్తుంది, అయినా cjp కి సపోర్ట్ చేసారు గా మీ ఖాన్ గ్రేస్ వాళ్ళు, మళ్ళీ ఈరోజు యాంటీ పేపర్ లీక్ బిల్ తెస్తే మీరే అపోజ్ చేస్తారంటి. ఏంటి రాహుల్ గాంధీ ఆలోచనల ఇవన్నీ 😂🤣మీ డబుల్ స్టాండర్డ్స్ జనాలకు మెల్లిగా ఇప్పుడే అర్ధమౌతుంది లే