@ncbn అయ్యా 26 నెలలుగా మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాము పోస్టులు పెంచండి🙏
సార్ @chiranjeevimlc గ్రూప్2 కి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగుల సంఖ్య మీకు తెలుసు. 750 కన్నా ఎక్కువ వస్తాయి అనే నమ్మకంతో ఇన్ని నెలలు ఎదురుచూసాము. దయచేసి పోస్టులు పెంచండి😭
#AndhraPradesh#IncreaseAPGroup2Posts
.@chiranjeevimlc సార్, గ్రూప్2 పోస్టులు 750 నుండి 673 కి తగ్గించారు. పోస్టులు భారీగా పెరుగుతాయి అనే నమ్మకం తో ఇప్పటి వరకు కోచింగ్ ��ీసుకుంటు హాస్టల్స్ స్టడీ హాల్స్ లో మగ్గిపోతున్నాము. దయచేసి న్యాయం చేయండి🙏😭
@naralokesh sir please help😭
#AndhraPradesh
#IncreaseAPGroup2Posts
@apjobaspirants@chiranjeevimlc@naralokesh గ్రూప్ వన్ పోస్ట్లు వాళ్ళు చేసినట్టు మీరు కూడా అమ్ముకోడానికి ఇంటర్వ్యూలు ఉంచారు హామీ ఇచ్చిన గ్రూపు 750 పోస్ట్లు కూడా తగ్గించారు ఏమనుకోవాలి ఇంటర్వ్యూలు తొలగించండి గ్రూప్ వన్ కి దాంతో పాటు గ్రూప్ టు పోస్టులు కూడా పెంచండి
@apjobaspirants@chiranjeevimlc@naralokesh Already scam jarigina Group 1 ki interviews theeseyandi.... Mains objective and subjective conduct cheyandi... Group 2 posts increase cheyandi..
గత సంవత్సరం EO పోస్టులు భర్తీ కొరకు అన్ని అనుముతులు ఉన్నపటికీ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఇప్పుడు మళ్ళీ అనుమతించారు. తక్షణమే ఈ పోస్టులు జాబ్ క్యాలెండర్ లో కలిపి నోటిఫికేషన్ డేట్స్ విడుదల చేసి లక్షల నిరుద్యోగులకు న్యాయం చేయండి సార్ @naralokesh@AnamReddy_TDP 🙏
#AndhraPradesh
జాబ్ క్యాలెండర్ లో భాగంగా ఈ రోజు రిలీజ్ చేయబోతున్నా ప్రొఫిసర్స్ నోటిఫికేషన్ రాబోయే నోటిఫికేషన్స్ ను దృష్టిలో ఉంచుకొని నిరుద్యోగ యువత తమరు కనే కలలను నెరవేర్చుకోవాలి All the very bestజాబ్ క్యాలెండర్ రీలీజ్ లో ఎంత గానో కృషి చేసిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలుప్రత్యేకముగా @siddikshaik960
మాన్యులైన ప్రభుత్వ పెద్దలకు వినయపూర్వక విజ్ఞప్తి🙏
విడుదల కాబోయే 41 నోటిఫికెషన్స్ లోనే ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షల తేదీలు స్���ష్టంగా ప్రకటించి, షెడ్యూల్ ప్రకారం సకాలంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని కోరుతున్నాం సార్🙏
@naralokesh @chiranjeevimlc
#AndhraPradesh
గౌరవ @AndhraPradeshCM శ్రీ @ncbn గారికి మరియు మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి నమస్కారం🙏
దయచేసి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ లోనే ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్షల తేదీలను తప్పకుండా ప్రకటించి వాటిని నిర్ణీత కాలపరిమితిలో పూర్తి చేసేలా చర్య తీసుకోగలరు సార్.
#AndhraPradesh
A request to Hon'ble Minister shri @naralokesh: Sir, please mandate that all exam notifications mentioned in the job calendar include the full schedule (Prelims, Mains, Interview) upfront and requesting you to complete them as scheduled🙏
@ncbn@chiranjeevimlc#AndhraPradesh
గౌరవ @naralokesh గారికి నమస్కారం🙏
అన్నా, జాబ్ క్యాలెండర్ లో ఇచ్చిన పోస్ట్స్ కి నోటిఫికేషన్ లో పూర్తి వివరాలు అనగా ప్రిలిమ్స్ మెయిన్స్ పరీక్ష డేట్ మరియు పరీక్ష విధానం online/offline అనేవి స్పష్టంగా ఉండాలి. నోటిఫికేషన్స్ అన్ని సకాలంలో పూర్తి చేసేలా చూడండి సార్🙏
#AndhraPradesh
ఖాళీలు బారెడు.. నోటిఫికేషన్లు చారెడు. కొండంత రాగం తీసి కూసంత పాట ��ాడినట్లుంది కూటమి ప్రభుత్వ జాబ్ క్యాలెండర్. రెండేళ్లుగా ఊరించి ఉసూరుమనిపించారు. నిరుద్యోగ బిడ్డలను నమ్మించి నయవంచన చేశారు. జాబ్ క్యాలెండర్ పేరుతో చంద్రబాబు @ncbn గారు చేసింది పచ్చి మోసం. ముష్టి 10 వేల పోస్టులకు షెడ్యూల్ ఇచ్చి, మాట నిలబెట్టుకున్నామని, జాబ్ ఫస్ట్ విధానమని గొప్పలు చెప్పడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటు.
ఉద్యోగాల భర్తీ భారీస్థాయి పేరుతో రెండేళ్లుగా ఊదరగొట్టారు. ఆయా శాఖల మంత్రులు వేల సంఖ్యలో నోటిఫికేషన్లని పూటకో మాట చెప్పారు. విద్యాశాఖలో బోధన, బోధనేతర ఖాళీలు 30 వేల ఉద్యోగాల సంగతేంటి ? పోలీస్ శాఖ లో వెంటనే భర్తీ అని చెప్పిన 19,999 ఉద్యోగాలు ఏమైనట్లు ? ఇంజనీరింగ్ ��ిభాగంలో ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులు ఎటుపోయినట్లు? పంచాయితీ రాజ్ డిపార్ట్మెంట్లో భర్తీ చేయాల్సిన 26 వేల నియామకాల ప్రస్తావన ఎక్కడ ? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పరిధిలో లెక్కకు తీసిన 27 వేల ఖాళీల భర్తీ లేనట్లేనా? రెవిన్యూలో 13 వేలు, వైద్యశాఖలో 26 వేలు, వ్యవసాయ శాఖలో 3 వేల ఖాళీలను వెంటనే నింపుతామని ఇచ్చిన ��ామీలు బూడిద పాలేనా ?
రాష్ట్రంలో 153 విభాగాల పరిధిలో ఖాళీల సంఖ్య అక్షరాల 1.80 లక్షలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్ల తర్వాత ఇచ్చిన జాబ్ క్యాలెండర్ పోస్టుల సంఖ్య కేవలం 10 వేలు. ఖాళీల్లో ఏటికేటా 20 శాతం చొప్పున భర్తీ చేసినా, రెండేళ్లకు కలిపి కనీసం 50 వేల ఉద్యోగాలనైనా భర్తీ చేయాలి కదా ? నిరుద్యోగుల సంఖ్యలో దేశంలోనే రాష్ట్రం ప్రథమస్థానం. 50 లక్షల మంది నిరుద్యోగులుంటే ఇందులో ప్రభుత్వ ఉద్యోగ��లకోసం పుస్తకాలతో పోటీ పడుతున్న వారి సంఖ్య దాదాపు 30 లక్షలు.
కూటమి ప్రభుత్వాన్ని @JaiTDP @JanaSenaParty @BJP4Andhra కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. పదో పరకో పేరుతో జాబ్ క్యాలెండర్ కాదు.. భారీ స్థాయిలో ఖాళీలను భర్తీ చేయాలి. కోచింగ్ సెంటర్లలో లక్షలు పోసి, ఉన్న ఆస్తులు అమ్ముకుని నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు న్యాయం జరగాలి. అలాగే అభ్యర్థుల వయోపరిమితి 42 నుంచి 46 ఏళ్లకు పెంచుతామని ���్రతిపక్షంలో ఉండగా ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలి.
@INC_Andhra @manickamtagore
2021 నుండి జాబ్ క్యాలెండర్ కొరకు మీరు చేసిన ప్రయత్నం మరువలేనిది @siddikshaik960 సార్. నిరుద్యోగ చైతన్య బస్సు యాత్ర గాని వైజాగ్ ఎంవీపీ కాలనీ లో చేసిన ప్రయత్నం గాని అందరికి తెలిసిందే.
#AndhraPradesh నిరుద్యోగుల తరపున మీకు ప్రత్యేక ధన్యవాదాలు💐🙏
@naralokesh@JaiTDP@iTDP_Official