చిత్తూర్ లో పవన్ birthday కి బ్యానర్ కడుతూ విద్యుత్ షాక్ తో ముగ్గురు మరణించటం గుండెను కలిచివేసింది. వారి కుటుంబాలకి నా ప్రగాఢ సానుభూతి. అభ��మానులు ప్రాణప్రదంగా ప్రేమిస్తారని తెలుసు. కానీ మీ ప్రాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబానికి మీరే సర్వస్వo..
We have seen many ambitious rulers in past 30 years, who destroyed the democracy to remain in power.
Here is @PawanKalyan who believes democracy can be restored only by restoring Ethics, Culture & Indian Heritage.
Let's wish him all the success and a long life
#HBDPawanKalyan
పుట్టినరోజున మా స్వంత సూపర్ హీరో పవన్ కళ్యాణ్ కామన్ డిస్ప్లే చిత్రాన్ని ప్రారంభించడం నాకు ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది.
@PawanKalyan Garu A Very Happy Birthday On Behalf Of Thala Ajith Kumar Sir Fans😊❤️
Presented by @ThalaPSPK_fans#HBDPawanKalyan#HBDPSPKByTHALAFans
Wishing Powerstar @PawanKalyan a Very Happy Birthday on behalf Of Rebelstar #Prabhas fans.
Best wishes For all Future endavours in Both Fields, waiting for #Vakeelsaab!
#HBDPawanKalyan