వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయి
జగన్ పాలనప��� అన్ని వర్గాల ప్రజలూ విసిగిపోయారు
ప్రభుత్వాన్ని సాగనంపేందుకు సంసిద్ధులై ఉన్నారు
��నసేన, తెలుగుదేశం పార్టీలను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలి
తెనాలిలో "తెలుగు జన చైతన్య పాదయాత్ర"లో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్
శ్రీ నాదెండ్ల మనోహర్ గారు
#HelloAP_ByeByeYCP
Link: https://t.co/g00xmWlKJw
ఈరోజు ఉరుకొండలో ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల్లో జనసేన టిడిపి ప్రభుత్వం స్థాపించాలని, అదే విధంగా నాగర్ కర్నూల్ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించి
అదే విధంగా నూతన వాహనానికి ప్రత్యేక పూజలు చేయించడం జరిగింది.
@PawanKalyan@mnadendla
What you see are five fingers that form a powerful fist 👊 ❤️
Congrats to our inspiration, not just in cinema & philanthropy but in life - as a dad, father-in-law & granddad. Chirutha, honored with #PadmaVibhushan 🙏🙌 Love you 🥰 @KChiruTweets
ప్రముఖ సినీ నటుడు శ్రీ పృధ్వీ రాజ్ బుధవారం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఐర్లాండ్ దేశం లో ‘ఓడ కళాసీకి’ గా పనిచేస్తున్నా నా ప్రియమైన జనసైనికుడికి, నీ ఉత్తరం అందింది, చదివిన వెంటనే,
గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.. కన్నీరు తెప్పించావు..
కార్యోన్ముఖుడిని చేసావు.. 🙏
This letter was written post my defeat in 2019 elections.What keeps me going through in difficult times is such committed Janasainiks support and tenacity. You are all inspiring… ✊
The following group Leader didn’t stop with this letter, he came down from ‘US’ for local bodies election and fielded a candidate and clinched a small victory by winning Ramanna Palem MPTC seat , Achanta constituency and won by 144 votes majority.
Though we are all physically away from each other, but our hearts beat with the same fervour & commitment towards social justice.