రైతులకు అందుబాటులోకి తెస్తారని మనవి చేస్తుకుంటున్నాం ఒక వేళ ఆలస్యం అయితే వారు పంట వెయ్యకుండా ఆగిపోయి నష్టపోతారు కనుక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులకు సరైన సమయానికి అవసరమైన సహాయం చేస్తారని కోరుచున్నాం 🙏
#apcm#deputy#cm#Andhrapradesh#pawankalyan#modi#pmo#india
గౌరవనీయులైన భారత ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌ|| శ్రీ @ncbn
గౌ|| ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @PawanKalyan గారికి గౌ|| మంత్రి వర్యులు శ్రీ @naralokesh గారికి నమస్కారములు 🙏
అయ్యా ప్రస్తుత పరిస్థులు దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో రైతులకు మొక్క జొన్న పంట పండించుటకు యూరియా అనేది అత్యవసరం అది ప్రభుత్వ ఆధీనం లో ఉండటం వల్ల విత్తనాలు వేసి అవసరమైన సమయానికి చేతికి అందకపోవడం వల్ల పంట వెయ్యడానికి రైతులు భయపడుతున్నారు కనుక వీలైనంత త్వరగా ఈ యూరియాను r
What is this @RailMinIndia regularly train delays 😕 we are all suffering with this delays from every day actually we are travelling andra to varanasi varanasi to ayodhya than ayodhya to varanasi and varanasi to prayag raj, prayag raj to varanasi
Every train was delayed
@Cyberdost
We are kindly requesting you sir!
Please catch this hacker and punish them
I Mentioned that Facebook profile link in below
https://t.co/z0VsD2Fwfp
All I can say is
Something Amazing is on the way
Some how my gut feeling says @ThisIsDSP Sir ji gonna give you breathtaking experience with this.
And the combo
@aryasukku & @alluarjun is on 🔥
@krish43214 @alluarjun ఒరే చెత్త వెధవా ఎంగిలాకులు తినే ఎబ్రాసి వెధవా తప్పు కదా రా ఇలా చెయ్యడం వందల మంది కష్టానికి విలువ లేకుండా చేస్తున్నావ్ అడుక్కుతిని పోతావ్ లే
https://t.co/uzHN09gCdp my first short film I'm the dialogue writer inspired by Trivikram garu (My Guruji😍)
Plz watch like N comment N Share N Subscribe
@NagaBabuOffl @trivikramIn @Trivikram_Fans@purijagan@DirKrish