పాలేరు నియోజకవర్గం ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో రూ.19.90 కోట్లతో నిర్మించే నూతన మార్కెట్ యార్డ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రులు @SingireddyTRS గారు, @puvvada_ajay గారు, రైతుబంధు సమితి అధ్యక్షులు @PRRTRS గారు, ఎమ్మెల్యే @Kandala_mla గారు, ఎమ్మెల్సీ తాతా మధు గారు
Before & After pics👇of the Health centres at Bala Nagar & Koilkonda tell you a story of their own on how healthcare is a priority sector in #Telangana
My compliments to Helath Minister @trsharish Garu, his team and MLA Jadcherla @CLRTRS Garu & MLA Narayanpet @SRReddyTRS Garu 👍
✍️నేలకొండపల్లి మండల ఎంపీటీసీ బొడ్డు బొందయ్య గారి అమ్మ సుగుణ గారి చిత్రపటానికి పూలువేసి,వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు
✒️అనంతరం ఇటీవల మరణించిన పగిడికత్తుల మైసమ్మ గారి కుటుంబాన్ని పరామర్శించిన *ఎమ్మెల్యే కందాళ* @KTRTRS@trspartyonline@TelanganaCMO
✍️గువ్వలగూడెం గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ గురై అనారోగ్యంతో బాధపడుతున్న ఒంగురి వెంకటేశ్వర్లు గారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకుని,ఆయాక్సిడెంట్ గురై మరణించిన మేధారమెట్ల నాగేశ్వరావుగారి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే కందాళ @KTRTRS@trspartyonline@TelanganaCMO
✍️తిరుమలాయపాలెం మండల కేంద్రంలో రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుకు నిరసన తెలియజేసిన *పాలేరు శాసన సభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారు.* @KTRTRS@trspartyonline@MinisterKTR@TelanganaCMO
✒️ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట నందు ధాన్యం సేకరణలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈరోజు ఖమ్మం రూరల్ మండల రైతులు,టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి నిరసన చేపటిన *పాలేరు శాసన సభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారు.* @KTRTRS@trspartyonline@MinisterKTR@TelanganaCMO
👉 *ఎమ్మెల్యే కందాళ ను కలసిన ఎమ్మెల్సీ తాత మధు...*
✍️తెరాస పార్టీ తరుపున స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఘన విజయం సాధించిన తాతా మధు సూదన్ గారు *పాలేరు శాసన సభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారిని* వారి నివాసం నందు ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. @KTRTRS@trspartyonline@TelanganaCMO
✍️ఖమ్మం జిల్లా తెలంగాణ భవన్ నందు ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో గెలుపొందిన తాత మధు గారికి శుభాకాంక్షలు తెలిపిన *పాలేరు శాసన సభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారు* @KTRTRS@trspartyonline@TelanganaCMO