దళితబందు vs దళితరాబందువు
దళితబందు ఇవ్వడం తో దళితుల బంధువు గా కెసిఆర్ గారు చరిత్ర లో పిలవబడతారు
దళితబందు ఆపడం తో దళితుల రాబంధువుగా బీజేపీ ఈటెల చరిత్ర కి ఎక్కుతారు
@KTRTRS@trsharish@JAGANTRS
Shri Gajanan Mallya, General Manager, SCR welcomes & honor Shri Nama Nageswar Rao, Hon'ble Member of Parliament, Khammam, #Telangana during meeting with Hon'ble MP's at SCR Hqrs, Rail Niliyam, Secunderabad today @MPnama@RailMinIndia@drmsecunderabad@drmhyb
బంగారు తెలంగాణ వారధి.... భవిష్యత్ తెలంగాణ సారధి.... తండ్రి కి తగ్గ తనయుడు, రాష్ట్ర మంత్రివర్యులు TRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRTRS గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐
Walk-in Interview: TVVP–SDH–KHAMMAM-Engaging for the posts of Civil Assistant Surgeon Specialist’s, General& GDMO’S, Lab Technician’s, Pharmacist Gr.II and ANM / MPHA(F) in Khammam District on contract /outsourcing basis to work under the Administrative Control of Commissioner
లాక్డౌన్ పై స్పష్టతనిచ్చిన సీఎం శ్రీ కేసీఆర్. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో లాక్ డౌన్ ఉండదు. పరిశ్రమల మూసివేత ఉండదు. కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. విద్యాసంస్థలను తాత్కాలికంగానే మూసివేశాము అని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం.
#TRS
సంక్షోభంలో కూరుకుపోయి Govt ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుండి దేశాన్ని కాపాడిన PV గారి కుమార్తె🤔
VS
#BJP
దేశాన్ని పూర్తి సంక్షోభంలోకి నెట్టి ప్రభుత్వ సంస్థల్ని అమ్మి దేవుడు పైన నింద వేసిన పార్టీకి బానిస😳
#voteforsurabhidevi@KTRTRS
ఒక పెద్దయన రిటైర్మెంట్కి కనీరు పెట్టుకున్నారా పాపం,
వందల రైతులు చలికి జీవితం నుండి రిటైర్మెంట్ తీస్కున్నారు
covid లొక్డౌన్ సమయంలో వలస కార్మికులు నడుచుకుంటూ రాష్ట్రాలు దాటే ప్రయత్నంలో ఆకలితో మార్గమధ్యలో చనిపోయారు. ఆర్తనాదాలకు, ఆకలిచావులుకు కనీరు రాలేదా సర్? @dcstunner999 @RSRTRS
@PMOIndia
If GOVT serious commitment with all needed support from WHO/WORLD health agencies took 25+YRS to make INDIA polio FreeNation
@TelanganaCMO#KCR🙏
The man of commitment and his unquestionable love for telangana made TS fluorosis FreeState in 5yrs
@KTRTRS@dcstunner999
#KHAMMAM లకారం ట్యాంక్ బండ్ నందు రూ.10 కోట్లతో నిర్మించనున్న సస్పెన్షన్ బ్రిడ్జి(తీగల వంతెన),Dancing ఫౌంటెన్, లైట్ కమ్ షో ఫౌంటెన్ నిర్మాణ పనులకు రేపు(12.01.2021)న టూరిజం శాఖ మంత్రి @VSrinivasGoud గారితో కలిసి శంకుస్థాపన చేయనున్నాము. @TelanganaCMO@MinisterKTR@KTRTRS@MPnama
మా అమ్మ గారు శ్రీమతి వరలక్ష్మి (91) గారు గత 15 రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ గురై హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ ది.01.10.2020 గురువారం మధ్యాహ్నం స్వర్గస్తులైనారు అని తెలియపర్చటానికి చింతిస్తున్నాము.