*గడప గడపకు ఎన్నికల ప్రచారంలో వంశి గారు
ఈరోజు వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు 21 వార్డ్ పరిధిలో గల కోటక్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా పరిధిలో గల ప్రజల సమస్యలను అడిగి *గడప గడపకు ఎన్నికల ప్రచారంలో వంశి గారు
వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, గౌరవ పెద్దలు రాజ్యసభ సభ్యులు శ్రీ వి.విజయసాయి రెడ్డి గారు చేపట్టిన విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట పాదయాత్రకు సంఘీభావంగా వైసీపీ విశాఖ నగర అధ్యక్షులు అన్నయ్య శ్రీ వంశీ కృష్ణ శ్రీనివాస్ గారు. @VSReddy_MP. Sir @Vamsi_YSR.Anna @kandipilliSrid3.
Had a productive meeting with the party cadre at Maddilapalem Party Office today, during which, discussed recent developments and the future roadmap and course of action. @VSReddy_MP.sir @Vamsi_YSRCP
విశాఖ నగర అధ్యక్షలు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, 21 వార్డ్ ప్రజా సమస్యలపై గడప గడపకు, అభిరుద్దే మా ద్యేయం
జయహో జగనన్న *,@vamsi_YSR Anna.@kandipillisrid3.
పంట కోతల తర్వాత వచ్చే కనుమ మన మనసులో, ఇంట్లో, వాకిట్లో అన్నింటా రైతు గొప్పతనాన్ని చాటి చెప్తూనే ఉంటుంది. @ysjagan. Anna. @VSReddy_MP. Sir. @Vamsi_YSR. Anna. @kandipillisrid3.
రాష్ట్ర ప్రజలందరికీ భోగి, మకరసంక్రాంతి శుభాకాంక్షలు. మన సంస్కృతి సంప్రదాయాలకు,సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకు ఇచ్చే గౌరవానికి ప్రతీక సంక్రాంతి. పండుగ సంబరాలతో తెలుగులోగిళ్లు శుభాలకు, సుఖసంతోషాలకు నెలవు కావాలని,రైతుల ఇంట ఆనందాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను
#Sankranthi
సావిత్రిబాయిపూలే జయంతి వేడుకలో
విశాఖనగర పార్టీ కార్యాలయంలో మహిళా చైతన్యమూర్తి, సామాజిక ఉద్యమకారిణిసావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ ఛైర్మెన్ లు, డైరెక్టర్లు.
రామతీర్థంలో విగ్రహం ధ్వంసం చేయించిందే చంద్రబాబు. దానికి సంబంధించిన సాక్ష్యాలు, రుజువులు అన్నీ బయటపెడతాం- మంత్రి బొత్స సత్యనారాయణ.
#TDPReligiousDramaExposed