To all YSRCP booth level cadre, we’ve worked hard for the past 4yrs, let’s strive for our best efforts in this final stretch. Every vote needs to be verified in the next 2 days & every voter mobilised for voting day. I am counting on your greatest support for the next 27 days!
అప్పుడు కాంగ్రెస్ పై చంద్ర గర్జన - ఇప్పుడు బీజేపీపై చంద్ర గర్జన
ఊసరవిల్లి కంటే ఫాస్ట్ గా రంగులు మార్చగల, తన అవసరంకోసం ఎవరి చంకలో అయినా దూరే చంద్రబాబుకు సిగ్గులేదు. ఇక పచ్చ మీడియాకు అసలే లేదు
ఎన్నికల ముందు ప్రతిపక్షాల హామీలకు భయపడి.. అవే హామీలను చిత్తశుద్ధిలేకుండా అమలుచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించరు. నాడు అదే జరిగింది.. నేడూ అదే జరుగుతుంది.
#FreeAPFromTDP#NinnuNammamBabu
దేశంలో ఎలక్షన్ సర్వేలు చేసే ఏజెన్సీలు, టీవి చానళ్లు రెండొందల వరకుంటాయి. సర్వేలు నిజం కానప్పుడు ప్రజాభిప్రాయాన్ని పసిగట్టలేక పోయామని ఈ సంస్థలు క్షమాపణ చెబుతుంటాయి. సెఫాలజీని చీకటి వ్యాపారం, బెట్టింగుల స్థాయికి పతనం చేసిన ఘనత చంద్రబాబు పార్టనర్లు ఆయన కుల మీడియాదే.
మీ పాలనలో శంకుస్థాపన చేసి ప్రారంభించిన ఒక్క నీటి పారుదల ప్రాజెక్ట్ లేదు. వ్యవసాయం దండగని ఉపదేశించిన మహానుభావులు చంద్రబాబు. రాయలసీమలో 6,000 కోట్ల నీటి మళ్లింపు పథకాలకు ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం ఎలక్షన్ జిమ్మిక్కు కాదా?
డ్వాక్రా మహిళలకు ఇస్తానన్న రూ.10 వేలు అప్పే అని రాసినందుకు నిన్న సాక్షి పత్రికను జిల్లాల్లో తగలబెట్టించాడు. మరి 650 హామీలు ఇచ్చి వాటిలో ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మాట తప్పిన బాబును, ఆ బాబుకు బాగా ఊదుతున్న పచ్చ మీడియాను ఏం చేయాలి?
ఫెడరల్ ఫ్రంట్ విషయమై టీఆర్ఎస్, వైసీపీ నాయకులు కలిస్తేనే.... ఆంధ్రులకు ద్రోహం జరిగిపోయినట్టు గోల పెడుతున్న ఎల్లో కుల మీడియా, టీడీపీ, సీపీఐ నాయకులు.... తెలంగాణ ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని కేసీఆర్ను ప్రాధేయపడి, భంగపడ్డ చంద్రబాబు విషయంలో మీ నోళ్ళకు తాళాలు పడతాయా?
అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ సలహా ఇచ్చింది నేనే. అప్పుడు మోదీ అసాధ్యం అన్నాడు. ఇప్పుడు నా ఆలోచనను కాపీ కొట్టాడని ఏ క్షణంలో అయినా చంద్రబాబు గుండెలు బాదుకోవచ్చు. దాన్ని కుల మీడియా ఇది బాబు గారు ఎప్పుడో చెప్పారని భజన మొదలు పెడతాయి.
From the last four months, the model school teachers haven't received any salary. When YSRCP MLA Kiliveti Sanjeevaiah raised this issue in a democratic manner,@ncbn used police brutality on him.This dictator is habituated to using police force against anybody who questions him.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అంతా తానై టీడీపీని నడిపించి, డిపాజిట్లు కూడా రాకుండా మట్టికరిపించిన అపర మేధావి చిట్టి నాయుడు ఏమైపోయాడు? ప్రచారంలో దిగి తన అనర్గళ స్పీచ్లతో ఓటర్లను కన్ఫ్యూజ్ చేసి పడే ఓట్లు కూడా పోగొడతాడేమోనని అమరావతి దాటకుండా ముగ్గేసి వచ్చాడట నాయుడు బాబు!
Happy Independence Day. I honestly feel that real Independence to AP will be a reality only when most incompetent NCBN is dethroned so that AP will be free from Corruption and Misrule. AP will regain it's glory with People's Leader Jagan Garu as CM.
ఎవరిచ్చారు మీకీ అధికారం, ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటూ, ప్రజలకోసం చేసే ఉద్యమాన్ని నీరుగార్చటానికి, కనీస మర్యాదకూడా లేకుండా అధికార మదంతో ప్రవర్తించే మీకు తప్పదు తగిన శాస్తి.
#APBandh#WeDemandSCStoAP#TDPBJPBetrayedAP#RecklessCMCBN