ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గారిని ‘ఆంధ్ర రేవంత్ రెడ్డి’అని అనాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్లు గా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. దిన్ని తెలంగాణ రక్షణ సేన తీవ్రంగా ఖండిస్తుంది.
తక్షణం బ్రాహ్మణ పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్లు గా ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారిని తొలగించి తెలంగాణ వారిని నియమించాలి.
The nation rightly stood up against recent police violence in Delhi. But as we demand accountability today, we cannot look away from Nerella, where victims of state-sanctioned custodial torture have waited nearly 9 long years for justice.
Eight villagers were subjected to 5 days of unfathomable third-degree torture. While one was lashed, beaten, or electrocuted, the rest were forced to watch as their spirits shattered. The torture was so inhuman that the district jailor refused to accept them, and the survivors still haven’t recovered.
Lives have been lost, families bankrupted by medical bills, and survivors left with permanent physical scars. Yet, not a single rupee of compensation has been paid by the state, nor has a single police officer responsible for the atrocity faced the wrath of the law.
Torture cannot be tolerated anywhere, whether in the nation's capital or a quiet village in Telangana. It’s time the entire country unites for the victims of Nerella. Justice delayed is justice denied! ✊
#JusticeForNerella #CustodialTorture #Telangana #HumanRights
ఒక పక్క రైతులను రక్త కన్నీరు పెట్టిస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో పక్క చిన్న రైస్ మిల్లర్లు అయినటువంటి రా రైస్ మిల్లర్లను కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
ప్రభుత్వానికి వేల కోట్లు బకాయిలు పడ్డ పెద్ద రైస్ మిల్లర్లకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వం.. రూ.లక్షల విలువైన లేవీ బాకీ ఉన్న చిన్న రైస్ మిల్లర్లపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేయడం అన్యాయం.
రూ. వేల కోట్ల విలువైన సీఎంఆర్ ఎగ్గొట్టి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న బడా రైస్ మిల్లర్ల నుంచి వెంటనే బకాయిలు వసూలు చేయాలి
చిన్న రైస్ మిల్లర్లకు వన్ టైమ్ సెటిల్మెంట్ అవకాశం ఇచ్చి వారిని బతికించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను
పార్టీ పెట్టుకుని నా పని నేను చేసుకుంటూ ముందుకు సాగుతుంటే, మా పార్టీతో ఎలాంటి భయం లేదు అని చెప్పే బీఆర్ఎస్ నాయకులే ఎన్నికల సంఘానికి వెయ్యికి పైగా ఫిర్యాదులు చేసి తమ అభద్రతాభావాన్ని బయటపెట్టుకున్నారు.
బయ్యారం ఉక్కు మన తెలంగాణ, అదే విధంగా ఆదివాసీల హక్కుగా మనం నినదిస్తూ వచ్చాం.
ఈ ప్రాంతంలో ఉద్యోగాలు రావాలన్న, ఆర్థికంగా పరిపుష్టి సాధించాలన్న బయ్యారం ఉక్కు ను వినియోగంలోకి తేవాలి.
తెలంగాణ రక్షణ సేన గా మేము మాత్రం సింగరేణి ఆధ్వర్యంలో బయ్యారం ఉక్కు ను వినియోగంలోకి తెస్తే బాగుంటుందని భావిస్తున్నాం.
Grateful for the way I was welcomed by the women of Nayak Podu gudem in Aswaraopet. The warmth I received made my day and will surely act as a pillar of strength in the political revolution that Telangana Rakshana Sena intends to bring about. We will stand up for each one of you and ensure that none of you is left behind.
As a mother, I couldn't hold back my tears. Grief has no words, and I felt it in every embrace, every trembling hand that held mine, every silent cry too deep for language.
A mother and her newborn died at Gundala HCC 15 days ago, and their family wasn't even told until after the last rites, when a surgical scissor was found in the ashes.
No mother should be failed like this. No child's life should mean so little to a system meant to protect them. The government and its ministers have failed to protect the very people they are meant to serve. This system must change, and it must change now.
TRS stands with this grieving family, demanding justice, accountability and real support. Every life is valuable.
అధికారులు చెప్పిందే మాట్లాడటం తప్ప, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నీటి మీద కనీస అవగాహన లేదు. మేడిగడ్డతో సంబంధం లేకుండా అరకిలోమీటర్ రాళ్ల గోడ కట్టి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నప్పటికీ అహంకారం, గత ప్రభుత్వంపై కక్షతో రైతులకు అన్యాయం చేస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది
ఏఐటీయూసీ, ఐఎన్ టీయూసీ పథనం ప్రారంభం అయ్యింది సత్తుపల్లి లో మేము కార్మికుల దగ్గరకు వస్తే ఎందుకు అడ్డుకుంటున్నారు?
Why we must closely track these legal proceedings:
• Global Precedents: Redefines how platform design and consumer laws intersect.
• Proactive Regulation: Shifts liability directly onto corporate boards.
• Future-Proofing: India needs proactive guardrails, not post-harm reactions.
India is home to the world’s largest user base for Instagram. Our youth navigate the exact same algorithms, infinite scrolls, and push notifications. Yet, our regulatory and policy discourse remains largely quiet on the systemic risks of platform design.
తెలంగాణ రాష్ట్రానికి జనసేన పార్టీకి సంబంధం ఏంటి
ఉద్యమ నాయకులను ఉద్యమకారులను విమర్శించే ముందు మీ ప్రస్థానం ఏంటి అని ప్రశ్నించుకోండి @RaoKavitha@TRSparty_HQ@JSPTelangana
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేసే చేతకాక ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం తప్పదు. ఉద్యమకారులకు న్యాయం చేస్తామని చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి వారి సమస్యలు ఇప్పుడు కనిపించడం లేదా?
ఇచ్చిన హామీ ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇచ్చే వరకు మిమ్మల్ని వదిలిపెట్టం. ప్రజాక్షేత్రంలో మీ మోసాలను ఎండగడుతాం. ఉద్యమకారుల హక్కుల సాధన కోసం మా పోరాటం నిరంతరం కొనసాగుతుంది.
జై తెలంగాణ
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితమ్మ గారి అక్రమ అరెస్ట్ ఖండిస్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
@RaoKavitha@TRSparty_HQ#TRS#Kavithakka
Presenting 4 of the 22,433 duplicate votes identified in Kodangal.
Despite limited resources, my team has uncovered 1,080 additional photographic matches of these duplicate voter entries.
This raises serious concerns about the integrity of our electoral process. How can one person have two votes in the same constituency, and in some cases, at the same polling booth?
I seek a clear explanation from the Election Commission on:
• How these duplicate entries came to exist.
• Whether they will be removed through the SIR process.
• Most importantly, what safeguards will ensure this cannot happen again.
The credibility of our democracy depends on clean and accurate electoral rolls.
జర్నలిస్ట్ కేవీ రెడ్డి అరెస్ట్ కు తెలంగాణ పోలీసులు సహకరించడం సిగ్గుచేటు
ఏపీ పోలీసులు కేవీ రెడ్డిని లాక్కొని వెళ్తుంటే హృదయ విదారకంగా ఆయన భార్య, చిన్నపిల్లలు ఏడుస్తున్న తెలంగాణ పోలీసులు వారిని అడ్డుకొని ఏపీ పోలీసులకు సహకరించడం దుర్మార్గం
తెలంగాణ జర్నలిస్ట్ ల అరెస్ట్ కు సహకరిస్తున్న ఇక్కడి పోలీసులు మన గడ్డ మీది నుంచి తెలంగాణావాదాన్ని వేర్పాటు వాదం అంటూ వ్యాఖ్యలు చేసిన సినిమా నటుల విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు.. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు
తెలంగాణ ముఖ్యమంత్రి ఏపీకి తొత్తుగా ఉండొచ్చు కానీ తెలంగాణ జర్నలిస్టులు, ప్రజలకు ఆ అవసరం లేదు
తెలంగాణ మేధావులు, జర్నలిస్టులపై దాడులను ఏమాత్రం సహించబోము
వెంటనే కేవీ రెడ్డిని విడుదల చేయాలి.. కేవీ రెడ్డి కుటుంబానికి తెలంగాణ రక్షణ సేన అండగా ఉంటుంది