రాజపేటలో సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం రాజపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహుజన చక్రవర్తి, తెలంగాణ చత్రపతి శ్రీ సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది.
అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన మహావీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ధైర్యం, త్యాగం, పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం. ఆయన ఆశయాలను నేటి తరానికి అందిస్తూ, సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి.
జై సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్! 🚩
#SardarSarvaiPapannaGoud #SarvaiPapannaGoud #TelanganaChatrapathi #BahujanChakravarthi #YadadriBhuvanagiri #Aleru #Rajapet #Telangana #JaiHind @BJP4Telangana@BJP4India@chshekharbjp@iamabhaypatil@tarunchughbjp@blsanthosh@sunilbansalbjp@JPNadda@AmitShah@NitinNabin@narendramodi
🎶 “తాటి బొత్తలెక్కే మా గౌడన్న” వీడియో సాంగ్ PROMO ఆవిష్కరణ 🎶
నిర్మాత గండి సుజన్ గౌడ్ నిర్మించిన “తాటి బొత్తలెక్కే మా గౌడన్న” వీడియో సాంగ్ PROMO ను విడుదల చేయడం జరిగింది.
గౌడ కులవృత్తి, గౌడన్నల జీవన విధానం, సంస్కృతి–సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకోవాలని, ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. 💐
#ThatiBottalekkeMaaGoudanna #Goudanna #GoudCommunity #TelanganaCulture #VideoSong #PromoRelease @BJP4Telangana@BJP4India@chshekharbjp@iamabhaypatil@tarunchughbjp@blsanthosh@sunilbansalbjp@JPNadda@AmitShah@NitinNabin@narendramodi
Pure Goosebumps, for few minutes i felt like a simple BJP Karyakartha praising his Prime Minister….
Non-BJP Chief minister @ncbn speech ended with entire crowd giving Standing applause for Prime Minister.
what a remarkable achievement in Indian politics by @narendramodi ji…
Another attack on Hindu Temple in Aramghar, Old City, Hyderabad.
My dear Hindu Brothers….
They attack Hindu temples,they abuse hindu gods, they spread venom against Hindu rituals & culture…but you limit action only to take video of their confession.
Act before it’s too late.
మొదటి చిత్రంలోని ఓడ 'అమెరికా' 🇺🇸నుండి LPG ని తీసుకువచ్చి మంగళూరుకు చేరుకుంది.
రెండవ చిత్రంలోని ఓడ 'రష్యా' 🇷🇺 నుండి LPG ని తీసుకువచ్చి మంగళూరుకు చేరుకుంది.
▪️అమెరికా, రష్యాలు శత్రు దేశాలు.
▪️అమెరికా రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తుంది.
▪️రష్యా అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్‌కు మద్దతుగా నిలుస్తుంది.
కానీ...
ఈ రెండూ భారతదేశానికి మద్దతుగా నిలుస్తాయి; భారతదేశం విషయానికి వస్తే, అవి ఐక్యంగా ఉంటాయి. అయినప్పటికీ, ఇక్కడ కొంతమంది మూర్ఖులు మోదీ కి విదేశాంగ విధానంపై నీతులు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు... 😁😁
జై హింద్ 🇮🇳🚩
Razakars unleashed terror – killings, loot, forced conversions. Yet Telangana villagers stood up with ploughs as weapons! Their spirit tells us: freedom is priceless, courage unstoppable. #HyderabadLiberationDay
ఒకరి తరువాత ఒకరు కొత్త కొత్త పేర్లు చెప్పుతున్నారు. మొత్తం స్టువర్ట్ పురం దొంగల ముఠా ఉన్నట్టు ఉన్నది.
కెసిఆర్ ఇన్ని రోజులు ఒక ముఠా ను పెట్టుకొని రాజకీయం చేసిండా?
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
అన్నా మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను @KasamBJP
ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, నాయకులు, విద్యార్థులకు విజ్ఞప్తి:
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మే 7న అన్ని రాష్ట్రాల్లో పౌర రక్షణలో సంసిద్ధతను పరిశీలించేందుకు మాక్ డ్రిల్స్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ డ్రిల్‌లో ముఖ్య అంశాలు - వైమానిక దాడుల హెచ్చరిక సైరన్లకు అనుగుణంగా స్పందించడం, శత్రు దాడుల సమయంలో పౌరులు, విద్యార్థులకు స్వీయ రక్షణపై శిక్షణ ఇవ్వడం, వెంటనే క్రాష్ బ్లాక్ఔట్ చర్యలు చేపట్టడం, ముందస్తుగా కీలకమైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకునేలా చర్యలు తీసుకోవడం, తరలింపు ప్రణాళికలను రూపొందించడం, రిహార్సల్స్ చేయడం ఈ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం.
ఇందులో మీరు పాల్గొనడం ద్వారా గొప్ప మార్పు సాధ్యం అవుతుంది.