#రైతు కోసం మహాధర్నా లో పాల్గొనడానికి కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి గారితో ఇందిరా పార్కు కు బయల్దేరిన బాలానగర్ గులాబీ సైన్యం.
#TRSParty#KCR#KTRamaRao#MKR
उत्तराखंड में एक बहादुर बेटी ने CM पुष्कर सिंह धामी के सामने खड़े होकर BJP सरकार के भ्रष्टाचार की पोल खोल दी।
बच्ची ने बताया 👇
मैंने ताईक्वांडो में नेशनल लेवल पर गोल्ड मेडल जीता था, लेकिन मैं इंटरनेशनल खेलने नहीं जा सकी, क्योंकि मुझसे 1.5 लाख रुपए की घूस मांगी गई।
CM धामी ने ये सुनते ही बच्ची से कहा- "अच्छा, बैठ जाओ.. कोई बात नहीं"
इसके बाद इस कार्यक्रम का Live सरकार के हर प्लेटफॉर्म से डिलीट कर दिया गया, इसमें CM और BJP का सोशल मीडिया शामिल है।
BJP सरकार में घूसखोरी और घपलेबाजी युवाओं के सपनों को रौंद रही है।
और शिकायत करने पर खुद मुख्यमंत्री इस भ्रष्टाचार को दबाने में लगे हैं।
शर्म आनी चाहिए!
సారు ఒక్క యూరియా బస్తా ఇవ్వండి, మీ కాళ్ళు మొక్కుతా..!
మెదక్ జిల్లా రంగంపేటలో ఒక్క యూరియా బస్తా కోసం సొసైటీ సిబ్బంది కాళ్లు మొక్కుతూ వేడుకున్న వృద్ధ రైతు
రేవంత్ సర్కార్‌లో రైతులకు తప్పని యూరియా కష్టాలు
యూరియా కోసం గంటల తరబడి పడిగాపులు కాస్తున్నామని వాపోతున్న రైతులు
Love how she calls Venom Chopra ‘yeh uncle’. Hopefully this means she has no clue who he is which is a relief. Kids not growing up on TV news hate! BJP or not message is important :)
झारखंड, राजस्थान, उत्तर प्रदेश और बिहार, देशभर में छात्र अपनी बुनियादी सुविधाओं, निष्पक्ष परीक्षाओं और बेहतर शिक्षा के लिए आवाज़ उठा रहे हैं।
जब युवा चुप नहीं रहते, तभी जवाबदेही तय होती है। 🇮🇳
చాలా రోజులు జంతర్ మంతర్ నిరసనలో పాల్గొన్నాను.. అక్కడ చాలా మంది అబ్బాయిలు, మగవాళ్ళు నా చుట్టూ ఉండేవాళ్ళు.. ఎప్పుడూ కూడా, ఎవరు కూడా నాతో అసభ్యంగా ప్రవర్తించలేదు :
కానీ, ఆన్లైన్ ట్రోల్ ముఠా మాత్రం నా మీద దోషణలతో కామెంట్స్ పెట్టుతో నాకు 100, 200 తో వేల కట్టుతున్నారు !!
నా నైతిక స్థైర్యాన్ని సంపూర్ణంగా దెబ్బతీశారు;
ప్రధానమంత్రి గారు ఇదంతా చూడటం లేదా? ఆయన దీని గురించి ఏమీ చేయరా?- బాధిత యువతి ;
धर्मेंद्र प्रधान के इस्तीफ़े से ठीक पहले धरना स्थल के बाहर संसद मार्ग कुछ उपद्रवी तोड़फोड़ कर रहे थे,छात्रों को उकसा रहे थे। जिसने बाद पुलिस को आंसू गैस के गोले दागने पड़े थे। @DelhiPolice इनके चेहरे देखकर कार्रवाई करे, @TheNewspinch ने किया बेनक़ाब
NO ADULTERATION,
STRAIGHT FROM THE ❤️
There are some sensible ppl who have kept this Protest Alive & Meaningful.
This 5 minutes video will change your life, the way you think, your perspective towards Young India ,
"When I woke up in my hut this morning and checked my phone, it felt as though this govt had resorted to complete authoritarianism." as he spoke Honesty n Sincerity reflected on his face."
"In a democratic System, Not Arrogance but Dialogue must be the way, whose doors open on both the Sides, like UPA did with Anna, Indira ji did with Sonam's Father & Britishers did with Mahatma."
"There is a word in the Constitutional Oath "Garima (Self-respect), One's Dignity, Dignity, A person's dignity should not be compromised Sir." he was filled with Anguish.
"What were they asking for, 200 yards of flat in Lutyens Delhi ? An MP seat or a Ministry in Modi's Cabinet..? They're just asking for accountability, asking to Fix the crumbling education system, with responsibility." his voice trembles as he spoke.
-----------------------------------
I was completely shattered while writing this, listening to him tears flow from my eyes as I write this with a heavy heart.
-----------------------------------
"In a democracy, holding a dissenting view is not a crime; it is a fundamental right granted to us by the Indian Constitution."
स्वप्न झरे फूल-से,
मीत चुभे शूल-से,
लुट गये सिंगार सभी बाग़ के बबूल से,
और हम खड़े-खड़े बहार देखते रहे।
कारवाँ गुज़र गया, गुबार देखते रहे!
नींद भी खुली न थी कि हाय धूप ढल गई,
पाँव जब तलक उठे कि ज़िन्दगी फिसल गई,
पात-पात झर गये कि शाख़-शाख़ जल गई,
चाह तो निकल सकी न, पर उमर निकल गई,
— नीरज
If this student's story fails to touch you, fails to shake you to your very core, then something is missing within you; something inside you has died: your humanity, your conscience.
అభిజిత్ దిప్కే సంచలన వ్యాక్యలు!!
నా పేరు వెనక ఖాలీద్ లేక ఇంకో ముస్లిం పేరు ఉండి ఉంటే, ఈపాటికి నా మీద అక్రమ కేసులు పెట్టీ నన్ను జైల్లో పెట్టేవాళ్ళు!!
నాకు నీళ్ళు ఇవ్వడానికి వచ్చిన అస్లాం అనే వ్యక్తి ఇంటికి డిల్లీ పోలీసులు వెళ్లారు !!
‘పాకిస్తాన్ ఫండింగ్ లేదు, చైనా ఏజెంట్ల హస్తమూ లేదు’
ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో యువత చేపట్టిన నిరసన వెనుక విదేశీ శక్తులు ఏవీ లేవని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
ఈ నిరసన ఓ కుట్ర అని.. విదేశీ ఫండింగ్ లభిస్తోందని బీజేపీ మద్దతుదారులు చేసిన ప్రచారంలో నిజం లేదని క్లారిటీ
ఈ నిరసన వెనుక పాకిస్తాన్, చైనా కుట్రలు ఏమీ లేవని.. విదేశీ శక్తుల ప్రమేయంపై ఎలాంటి ఆధారాలు లేవన్న కేంద్రం
సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అబద్ధపు ప్రచారాలను నమ్మొద్దని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
దీంతో.. ఇన్నాళ్లూ సోషల్ మీడియాలో ఈ నిరసన కుట్రంటూ తెగ హడావుడి చేసిన బీజేపీ శ్రేణులకు గట్టి షాక్ తగిలినట్టే!
నీట్ విద్యార్థులకు కేటీఆర్ మద్దతు
ఢిల్లీలో నీట్ విద్యార్థులపై జరిగిన పోలీసు చర్యకు నిరసనగా రేపు ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసనలో కేటీఆర్ పాల్గొని విద్యార్థులకు మద్దతు తెలపనున్నారు.